పోకిరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 26: పంక్తి 26:
ఇది మాస్ ప్రేక్షకులను ద్రుష్టిలో ఉంచుకొని తీసిన చిత్రం. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి మంచి డైలాగులు అందించాడు. మహేష్ బాబు నటన ముఖ్య ఆకర్షణ. ప్రకాశ్ రాజ్ కూడా బాగా నటించాడు.

డైరెక్టర్ పూరి జగన్నాథ్ అబ్ తక్ ఛప్పన్,కంపెనీ లాంటి హింది చిత్రాల నుండి స్పూర్తి పొంది ఈ చిత్రాన్ని రూపొందీంచినట్టున్నారు. హాస్యం ఫరవాలేదు.బ్రహ్మనందం, ఆలీల హాస్యం బావుంది. మహేష్ బాబు చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా "నేను ఒక్కసారి కమిట్ అయితె నా మాట నేనే వినను" ఇంకా "నేను ఎంత ఎదవనో నాకే తెలీదు" అనే డైలాగులు బావున్నాయి. కథానాయిక ఇలియాన ఈ చిత్రంలో చాలా అందంగా ఉంది. మణిశర్మ చక్కటి సంగీతాన్ని అందించారు. మహేష్ బాబుకి ఈ చిత్రం అతడు తరువాత వచ్చిన హిట్.
డైరెక్టర్ పూరి జగన్నాథ్ అబ్ తక్ ఛప్పన్,కంపెనీ లాంటి హింది చిత్రాల నుండి స్పూర్తి పొంది ఈ చిత్రాన్ని రూపొందీంచినట్టున్నారు. హాస్యం ఫరవాలేదు.బ్రహ్మనందం, ఆలీల హాస్యం బావుంది. మహేష్ బాబు చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా " ఒక్కసారి కమిట్ అయితె నా మాట నేనే వినను" ఇంకా "నేను ఎంత ఎదవనో నాకే తెలీదు", "సినిమాలు సూత్తల్లెదెతి" అనే డైలాగులు బావున్నాయి. కథానాయిక ఇలియాన ఈ చిత్రంలో చాలా అందంగా ఉంది. మణిశర్మ చక్కటి సంగీతాన్ని అందించారు. మహేష్ బాబుకి ఈ చిత్రం అతడు తరువాత వచ్చిన హిట్.

[[en:Pokiri (2006 film)]]
[[en:Pokiri (2006 film)]]

09:36, 28 మే 2009 నాటి కూర్పు

పోకిరి
(2006 తెలుగు సినిమా)
తారాగణం మహేష్ బాబు,
ఇలియాన,
ప్రకాశ్ రాజ్,
సాయాజీ షిండే,
ఆశిష్ విద్యార్థి,
బ్రహ్మానందం,
ఆలీ,
నాజర్,
సుధ
భాష తెలుగు

కథ సారాంశం

పండు అనే మాఫియా రౌడీ, డబ్బు కోసం ప్రజలను చంపే వారిని చంపే ఒక ముసుగులో ఉన్న పోలీసు అధికారి కధ ఇది. అతను శ్రుతి అనే ఒక అందమైన యోగా ఉపాధ్యాయురాలితో ప్రేమలో పడతాడు. అలీ అనే వాడి మాఫియా గుంపులో చేరి అలీ మీద సమరానికి దిగుతాడు. అతను ఈ సమరం ఎలా గెలిచాడు, అతని నిజ స్వరూపం ఎలా బయటపెట్టాడనేదే మిగిలిన కధాంశం. ఫ్లాష్ బ్యాక్ ఎపిసొద్ ఈ ఛిత్రానికి ప్రానమ్.

నటీనటులు

కథ

హైదరాబాదులో పోకిరి పోస్టరు

ఇది మాస్ ప్రేక్షకులను ద్రుష్టిలో ఉంచుకొని తీసిన చిత్రం. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి మంచి డైలాగులు అందించాడు. మహేష్ బాబు నటన ముఖ్య ఆకర్షణ. ప్రకాశ్ రాజ్ కూడా బాగా నటించాడు.

డైరెక్టర్ పూరి జగన్నాథ్ అబ్ తక్ ఛప్పన్,కంపెనీ లాంటి హింది చిత్రాల నుండి స్పూర్తి పొంది ఈ చిత్రాన్ని రూపొందీంచినట్టున్నారు. హాస్యం ఫరవాలేదు.బ్రహ్మనందం, ఆలీల హాస్యం బావుంది. మహేష్ బాబు చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా " ఒక్కసారి కమిట్ అయితె నా మాట నేనే వినను" ఇంకా "నేను ఎంత ఎదవనో నాకే తెలీదు", "సినిమాలు సూత్తల్లెదెతి" అనే డైలాగులు బావున్నాయి. కథానాయిక ఇలియాన ఈ చిత్రంలో చాలా అందంగా ఉంది. మణిశర్మ చక్కటి సంగీతాన్ని అందించారు. మహేష్ బాబుకి ఈ చిత్రం అతడు తరువాత వచ్చిన హిట్.

"https://te.wikipedia.org/w/index.php?title=పోకిరి&oldid=414762" నుండి వెలికితీశారు