వెల్లాల ఉమామహేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి ఉమామహేశ్వరరావు ను, వెల్లాల ఉమామహేశ్వరరావు కు తరలించాం: సరైన్ పూర్తిపేరు
(తేడా లేదు)

15:07, 29 మే 2009 నాటి కూర్పు

వి. ఉమామహేశ్వరరావు (V. Umamaheswara Rao) తెలుగు సినిమా తొలితరం హీరోల్లో ఒకరు. తిరుపతి పరిసర ప్రాంతాలకు చెందిన ఈయన ఇల్లాలు సినిమాలో హీరోగా నటించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ చిత్తూరు నాగయ్య కాలం వచ్చేప్పటికి తెర మరుగయ్యాడు. అయితే అప్పట్లో స్టార్‌ ఇమేజ్‌ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు.

నటించిన సినిమాలు

  1. ఇల్లాలు
  2. భాగ్యలక్ష్మి
  3. పంతులమ్మ