నారాయణదత్ తివారీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇన్ఫో బాక్సు ఉంచాను
తర్జుమా
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox_Indian_politician
{{Infobox_Indian_politician
| name = నారాయణదత్ తివారీ
| name = Narayan Dutt Tiwari
| image =
| image =
| caption =
| caption =
| birth_date = {{Birth date and age|1925|10|18}}
| birth_date = {{Birth date and age|1925|10|18}}
| birth_place =Village Baluti, [[Nainital district]]
| birth_place =బాలూటి గ్రామం, [[Nainital district|నైనిటాల్ జిల్లా]]
| residence = [[హైదరాబాదు]] ఆంధ్రప్రదేశ్
| residence = [[Hyderabad, Andhra Pradesh|Hyderabad]]
| death_date =
| death_date =
| death_place =
| death_place =
పంక్తి 20: పంక్తి 20:
| office3=[[Chief Minister of Uttarakhand]]
| office3=[[Chief Minister of Uttarakhand]]
| term3= 2002–2007
| term3= 2002–2007
| party =[[Indian National Congress]]
| party =[[భారత జాతీయ కాంగ్రెస్]]
| religion = [[Hinduism]]
| religion = [[హిందూ]]
| spouse =
| spouse =
| children =
| children =

20:42, 31 మే 2009 నాటి కూర్పు

నారాయణదత్ తివారీ

పదవీ కాలం
2007 - present
ముందు Rameshwar Thakur
తరువాత incumbent

పదవీ కాలం
1986-1987

పదవీ కాలం
1976 - 1977, 1984 - 1985, 1988 - 1989

పదవీ కాలం
2002–2007

వ్యక్తిగత వివరాలు

జననం (1925-10-18) 1925 అక్టోబరు 18 (వయసు 98)
బాలూటి గ్రామం, నైనిటాల్ జిల్లా
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
నివాసం హైదరాబాదు ఆంధ్రప్రదేశ్
మతం హిందూ
November 07, 2008నాటికి

నారాయణదత్ తివారీ (జ. అక్టోబర్ 18, 1925) భారత జాతీయ కాంగ్రేసు రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరు. మూడు పర్యాయాలు ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. తివారీ 2007 ఆగష్టు 19న ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా నియమితుడయ్యాడు. ఆగష్టు 22న గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశాడు.[1]

పితృత్వ వివాదం

1967 నుండి 1980 మధ్య తివారీ పార్లమెంటు సభ్యుడు మరియు కేంద్రమంత్రిగా ఢిల్లీలో ఉన్నాడు. 1967లో యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నతివారీ, 3 కృష్ణమెనన్ మార్గ్ లో ఉన్న అప్పటి కేంద్రమంత్రి షేర్ సింగ్ ఇంటికి తరచూ వెళుతుండేవాడు. ఆ తరుణంలో షేర్ సింగ్ కూతురు ఉజ్జ్వలకు తివారీతో ఏర్పడిన సన్నిహిత సంబంధము వారి కుమారుడు రోహిత్‌ శంకర్ పుట్టుకకు దారితీసింది. 2008లో 29 ఏళ్ళ వయసులో రోహిత్ తనను కొడుకుగా గుర్తించాలని తివారీపై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానములో దావా వేశాడు. కోర్టు నోటీసుకు జవాబిస్తూ తివారీ తను రోహిత్ తండ్రినన్న అభివాదాన్ని ఖండించాడు మరియు రోహిత్ కోరినట్టు డి.ఎన్.ఏ పరీక్షకు అంగీకరించలేదు.[2][3]

మూలాలు

  1. "Tiwari sworn in as Andhra Governor", పి.టి.ఐ (ది హిందూ), ఆగష్టు 22, 2007.
  2. ఎన్‌.డి.తివారీ నా కన్నతండ్రి - ఈనాడు పత్రికలో వార్త అక్టోబర్ 16, 2008
  3. Paternity suit on ND Tiwari - ది టెలిగ్రాఫ్ (కోల్కతా) అక్టోబర్ 15, 2008