కుక్కర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చిన్న విస్తరణ
పంక్తి 3: పంక్తి 3:

'''కుక్కర్''' (Cooker) అన్నం, కూరగాయలు, పప్పులు ఉడికించి వండే వంటింటి పరికరం. మామూలుగా [[పొయ్యి]] మీద నేరుగా చేసేదాని కంటే దీనితో [[వంట]] త్వరగా పూర్తవుతుంది. [[నీటి ఆవిరి]] ప్రెషర్ (Pressure) తో పనిచేసే కుక్కర్ ను ప్రెషర్ కుక్కర్ (Pressure Cooker) అంటారు. ఒక్క [[అన్నం]] (Rice) ఉడికించడానికి మాత్రమే ఉపయోగించే ప్రత్యేకమైన కుక్కర్ ను రైస్ కుక్కర్ (Rice Cooker) అంటారు.

==ఆటోమాటిక్ రైస్ కుక్కర్==

ఇందులో బియ్యంతో పాటు దానిక తగిన పరిమాణంలో నీళ్ళు పోసి విద్యుచ్చక్తితో అనుసంధానం చేస్తే అన్నం ఉడికినపుడు దానంతట అదే ఆగిపోతుంది. అన్నంలోని గంజి వార్చనక్కరలేదు.
[[వర్గం:గృహోపకరణాలు]]
[[వర్గం:గృహోపకరణాలు]]

13:25, 3 జూన్ 2009 నాటి కూర్పు

కుక్కర్

కుక్కర్ (Cooker) అన్నం, కూరగాయలు, పప్పులు ఉడికించి వండే వంటింటి పరికరం. మామూలుగా పొయ్యి మీద నేరుగా చేసేదాని కంటే దీనితో వంట త్వరగా పూర్తవుతుంది. నీటి ఆవిరి ప్రెషర్ (Pressure) తో పనిచేసే కుక్కర్ ను ప్రెషర్ కుక్కర్ (Pressure Cooker) అంటారు. ఒక్క అన్నం (Rice) ఉడికించడానికి మాత్రమే ఉపయోగించే ప్రత్యేకమైన కుక్కర్ ను రైస్ కుక్కర్ (Rice Cooker) అంటారు.

ఆటోమాటిక్ రైస్ కుక్కర్

ఇందులో బియ్యంతో పాటు దానిక తగిన పరిమాణంలో నీళ్ళు పోసి విద్యుచ్చక్తితో అనుసంధానం చేస్తే అన్నం ఉడికినపుడు దానంతట అదే ఆగిపోతుంది. అన్నంలోని గంజి వార్చనక్కరలేదు.

"https://te.wikipedia.org/w/index.php?title=కుక్కర్&oldid=416664" నుండి వెలికితీశారు