రావి నది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: no:Ravi (elv)
చి యంత్రము కలుపుతున్నది: lt:Ravis
పంక్తి 22: పంక్తి 22:
[[it:Ravi]]
[[it:Ravi]]
[[ko:라비 강]]
[[ko:라비 강]]
[[lt:Ravis]]
[[mr:रावी नदी]]
[[mr:रावी नदी]]
[[nl:Ravi]]
[[nl:Ravi]]

12:10, 5 జూన్ 2009 నాటి కూర్పు

రావి నది : (ఆంగ్లం : Ravi River) (సంస్కృతం : रवि , పంజాబీ భాష : ਰਾਵੀ , ఉర్దూ -راوی ) ఉత్తర భారతదేశంలో హిమాలయాలలో ఉద్భవించిన నదులలో ఒకటైన రావి నది (Ravi River} సట్లెజ్ నదికి ఉపనది. హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో జన్మించిన రావి నది పంచనదుల భూమిగా పేరుపొందిన పంజాబ్ గుండా ప్రవహించి పాకిస్తాన్ సరిహద్దుకు ఇవతల చీనాబ్ నదిలో సంగమిస్తుంది. ఈ నది యొక్క మొత్తం పొడవు 720 కిలోమీటర్లు. సింధూ నదీ జలా ఒప్పందం ప్రకారం ఈ నది నీటిని భారతదేశం, పాకిస్తాన్ లకు కేటాయించారు.

"https://te.wikipedia.org/w/index.php?title=రావి_నది&oldid=417259" నుండి వెలికితీశారు