ఇది కథ కాదు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విస్తరణ జరుగుతున్నది
విస్తరణ జరుగుతున్నది
పంక్తి 15: పంక్తి 15:
|imdb_id= 0154627
|imdb_id= 0154627
}}
}}

'''ఇది కథ కాదు''', 1979లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ నలుపు-తెలుపు సినిమా పెద్ద హంగులు, తారాగణం లేకపోయినా గాని అద్భుతమైన విజయం సాధించింది. విభిన్నమైన మనస్తత్వాలను దర్శకుడు చాలా నైపుణ్యంతో తెరకెక్కించాడు. "[[వెంట్రిలోక్విజమ్]]" ద్వారా ఒక వ్యక్తి భావాలు తెలియబరచడం దర్శకుడు చేసిన ప్రయోగం. చివరి ఘట్టంలో హీరోయిన్ "గొంతు నీదేనని తెలుసు. కాని భావం కూడా నీదేనని తెలుసుకోలేకపోయాను" అంటుంది. చిరంజీవి ప్రతినాయకునిగా నటించిన కొద్ది సినిమాలలో ఇది ఒకటి.

==సంక్షిప్త కథ==
ఒక నర్తకి (జయసుధ) తను ప్రేమించిన వ్యక్తిని పెళ్ళి చేసుకోవడం కుదరక దూరమవుతుంది. వేరే వూరిలో పరిచయమైన మరొక వ్యక్తి (చిరంజీవి)కి జరిగిన సంగతి చెపుతుంది. అయినా గాని అతను సిద్ధమై ఆమెను పెళ్ళి చేసుకొంటాడు.



==విశేషాలు==
==విశేషాలు==
* తమిళం లో నిర్మింపబడ్డ 'అవర్ గళ్' (వారు) ఈ చిత్రానికి మూలం. ([[:en:Avargal]])
* తమిళం లో నిర్మింపబడ్డ 'అవర్ గళ్' (వారు) ఈ చిత్రానికి మూలం. ([[:en:Avargal]])

08:37, 8 జూన్ 2009 నాటి కూర్పు

ఇది కధ కాదు
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. బాలచందర్
రచన కె. బాలచందర్
తారాగణం కమల్‌హాసన్,
జయసుధ,
శరత్ బాబు,
రమాప్రభ,
రమణమూర్తి
సంగీతం ఎం.ఎస్. విశ్వనాధన్
నేపథ్య గానం వాణీ జయరాం,
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం,
పి. సుశీల,
రమోలా
సంభాషణలు గణేష్ పాత్రో
ఛాయాగ్రహణం లోక్ సింగ్
నిర్మాణ సంస్థ భరత్ ఫిల్మ్స్
విడుదల తేదీ 29 జూన్ 1979
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఇది కథ కాదు, 1979లో విడుదలైన ఒక తెలుగు సినిమా. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ నలుపు-తెలుపు సినిమా పెద్ద హంగులు, తారాగణం లేకపోయినా గాని అద్భుతమైన విజయం సాధించింది. విభిన్నమైన మనస్తత్వాలను దర్శకుడు చాలా నైపుణ్యంతో తెరకెక్కించాడు. "వెంట్రిలోక్విజమ్" ద్వారా ఒక వ్యక్తి భావాలు తెలియబరచడం దర్శకుడు చేసిన ప్రయోగం. చివరి ఘట్టంలో హీరోయిన్ "గొంతు నీదేనని తెలుసు. కాని భావం కూడా నీదేనని తెలుసుకోలేకపోయాను" అంటుంది. చిరంజీవి ప్రతినాయకునిగా నటించిన కొద్ది సినిమాలలో ఇది ఒకటి.

సంక్షిప్త కథ

ఒక నర్తకి (జయసుధ) తను ప్రేమించిన వ్యక్తిని పెళ్ళి చేసుకోవడం కుదరక దూరమవుతుంది. వేరే వూరిలో పరిచయమైన మరొక వ్యక్తి (చిరంజీవి)కి జరిగిన సంగతి చెపుతుంది. అయినా గాని అతను సిద్ధమై ఆమెను పెళ్ళి చేసుకొంటాడు.


విశేషాలు

  • తమిళం లో నిర్మింపబడ్డ 'అవర్ గళ్' (వారు) ఈ చిత్రానికి మూలం. (en:Avargal)
  • తమిళంలో నాయికగా సుజాత నటించింది.
  • చిరంజీవి పాత్రని తమిళంలో రజినీ కాంత్ పోషించారు.
  • మిమిక్రీ కళాకారుడి గా రెండు భాషల్లోనూ కమల్ హాసన్ నటించటం విశేషం.


పాటలు

  • సరిగమలు, గలగలలు - ప్రియుడే సంగీతము, ప్రియురాలే నాట్యము - పి. సుశీల
  • ఇటు అటు కాని, హృదయం తోని - ఎందుకురా ఈ తొందర నీకు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, రమోలా (బొమ్మ డైలాగుల భాగం)
  • గాలికదుపు లేదు, కడలికంతు లేదు - ఎస్. జానకి
  • జోలపాట పాడి ఉయ్యాల ఊపనా
  • ఒక ఇంటికి ముఖద్వారం


ఇవి కూడా చూడండి