జైన మతం: కూర్పుల మధ్య తేడాలు
Ahmed Nisar (చర్చ | రచనలు) ఈవ్యాసం మొలక స్థాయి దాటింది కావున, మొలక మూస తీసి విస్తరణ మూస ఉంచాను |
చి యంత్రము కలుపుతున్నది: arz:جانيه |
||
పంక్తి 51: | పంక్తి 51: | ||
[[an:Chainismo]] |
[[an:Chainismo]] |
||
[[ar:جاينية]] |
[[ar:جاينية]] |
||
[[arz:جانيه]] |
|||
[[ast:Xainismu]] |
[[ast:Xainismu]] |
||
[[bat-smg:Džainėzmos]] |
[[bat-smg:Džainėzmos]] |
20:05, 12 జూన్ 2009 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
జైన మతము సాంప్రదాయికంగా జైన ధర్మ (जैन धर्म) , అని పిలువబడుతుంది. ఈ మతము క్రీ.పూ. 9వ శతాబ్దంలో పుట్టినది.[1][2] ఈ మత స్థాపకుడు మొదటి తీర్థాంకరుడు అయిన వృషభనాథుడు.[3] 23వ తీర్థాంకరుడు పార్శ్వనాథుడు. 24వ తీర్థాంకరుడు వర్థమాన మహావీరుడు. [4][5]
భారతదేశంలో జైనులు ఒక చిన్న సమూహము. వీరి జనాభా దాదాపు 42 లక్షలు వుంటుంది.[6]
జైనులకు మైనారిటీ హోదా
మైనారిటీ'లను నిర్వచిస్తూ రాజ్యాంగానికి సవరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా జైనులు మైనారిటీలుగా గుర్తింపు పొందేందుకు మార్గం సుగమం కానుంది. ప్రధాని మన్మోహన్ అధ్యక్షతన19.12.2008 న జరిగిన మంత్రివర్గ సమావేశంలో మైనారిటీలను నిర్వచిస్తూ రాజ్యాంగానికి 103వ సవరణ చేపట్టాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసినట్లు హోంమంత్రి చిదంబరం తెలిపారు. జైనులకు మైనారిటీ హోదా కల్పించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటూ పలుసార్లు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, ఈ నేపథ్యంలో చట్టసవరణ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.(ఆంధ్రజ్యోతి 20.12.2008)
పుస్తకాలు, ప్రచురణలు
వీడియోలు
బయటి లింకులు
- eJainDharam.com, Worlds Biggest Information Portal Under Development.
- Click Here, Unique web journal of Jain dharma, IN Chronological Order!
- jainuniversity.org, Jain Education and Information
ఇవీకూడా చూడండి
మూలాలు
- ↑ . . .from Hindi Jaina, from Skt. jinah "saint," lit. "overcomer," from base ji "to conquer," related to jayah "victory." etymonline.com entry
- ↑ Hindi jaina, from Sanskrit jaina-, relating to the saints, from jinaḥ, saint, victor, from jayati, he conquers. dictionary.com entry
- ↑ Singh, Ramjee Dr. Jaina Perspective in Philosophy and Religion, Faridabad, Pujya Sohanalala Smaraka Parsvanatha Sodhapitha, 1993.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Charpentier
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Mehta, T.U. "Path of Arhat - A Religious Democracy". Pujya Sohanalala Smaraka Parsvanatha Sodhapitha. Retrieved 2008-03-11.
{{cite web}}
: Unknown parameter|date of publication=
ignored (help) - ↑ 2001 India Census http://www.censusindia.gov.in/Census_Data_2001/India_at_glance/religion.aspx.