పాండవ ఉద్యోగ విజయములు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: బావా ఎప్పుదు వచ్చితీవు ఎల్లరునున్ సుఖులె భ్రాతల్ సుతుల్ చుట్...
(తేడా లేదు)

15:45, 19 జూన్ 2009 నాటి కూర్పు

బావా ఎప్పుదు వచ్చితీవు ఎల్లరునున్ సుఖులె భ్రాతల్ సుతుల్ చుట్టముల్ నీవాల్భ్యమున్ పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపీథులె నీ వంశోన్నతికోరుభీష్ముడును,నీమేల్కోరుద్రోణాదిభూ దేవుల్ సేమంబై మెసంగుదురేనీతేజమంబుహెచ్చిమంచున్

ఎక్కడనుమండి రాకయిటకుఎల్లరునున్ సుఖులే కదాయశో భాక్కులునీదు అన్నలునుభవ్యమనస్కులు నీదు తమ్ములును చక్కగనున్నవారీభుజశాలి వ్రుకోదరుదుఁడగ్రజాజ్ఞకున్ దక్కగ నిల్చి శాంతుగతి చరించునె తెల్పునమర్జునా