త్రిత్వం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: lmo:Santissima Trinità
చి యంత్రము మార్పులు చేస్తున్నది: lt:Trejybė
పంక్తి 44: పంక్తి 44:
[[lb:Dräifaltegkeet]]
[[lb:Dräifaltegkeet]]
[[lmo:Santissima Trinità]]
[[lmo:Santissima Trinità]]
[[lt:Švenčiausioji Trejybė]]
[[lt:Trejybė]]
[[lv:Trīsvienība]]
[[lv:Trīsvienība]]
[[mk:Свето Тројство]]
[[mk:Свето Тројство]]

16:51, 20 జూన్ 2009 నాటి కూర్పు


భాగం వ్యాసాల క్రమం


 
యేసు
శుద్ధ జననం · క్రూసిఫిక్షన్ · రిసర్రెక్షన్

 · క్రీస్తు తెలియని సంవత్సరాలు

మూలాలు
చర్చి · కొత్త కాన్వెంట్
అపోస్తలులు · సామ్రాజ్యం · గోస్పెల్ · కాలపట్టిక
బైబిల్
పాత నిబంధన · కొత్త నిబంధన
గ్రంధాలు · బైబిల్ చట్టాలు · అపోక్రైఫా
క్రైస్తవ ధర్మం
త్రిత్వము · (తండ్రి · కొడుకు · పరిశుద్ధాత్మ)
చరిత్ర · ధర్మం · అపోలాజిటిక్స్
చరిత్ర, సాంప్రదాయాలు
ప్రథమ · సంఘాలు · వర్గాలు · మిషనరీలు
తూర్పు పశ్చిమ సంబంధాలు · క్రుసేడులు · ఉద్ధారణలు
తెగలు
క్రైస్తవ మత విషయాలు
బోధన · ప్రార్థన · ఎక్యూమెనిజం
ఇతర మతాలతో సంబంధాలు · ఉద్యమాలు
సంగీతం · లిటర్జీ · కేలండరు
చిహ్నాలు · కళలు · విమర్శ
క్రైస్తవ పోర్టల్

త్రిత్వము (Trinity) : దేవునిలో తండ్రి, కుమార (యేసు), పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వ్యక్తులు ఏకమై త్రిత్వము గా ఉన్నారనే క్రైస్తవ సిద్ధాంతము. తండ్రి అంటే యెహోవా కుమారుడు అంటే ఏసు క్రీస్తు పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ-త్రిత్వం అంటే ఈ ముగ్గురూ విడి విడి వ్యక్తులే కానీ ఒక్కరే. ఈ త్రిత్వం అర్ధం కాదు కానీ నమ్మాలి. అర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తే మైండు పోతుంది నమ్మకపోతే ఆత్మే పోతుంది అని ఒక మిషనరీ అన్నారు. ఒక్క నీరే 1.నీళ్ళు 2.మంచు 3.ఆవిరి గా ఎలా ఘన ద్రవ వాయు రూపాల్లో దర్శనమిస్తుందో దేవుడు కూడా తండ్రి, కుమార (యేసు) పరిశుద్ధాత్మ అనే మూడు రూపాల్లో ఉన్నాడని చెబుతారు. మొదట్లో ఈ త్రిత్వం తండ్రి (యెహోవా), తల్లి (మరియమ్మ), మరియు కుమారుడు (యేసు) గా ఉండేది. క్రైస్తవుల్లో త్రిత్వాన్ని తిరస్కరించి ద్విత్వాన్ని ఏకత్వాన్నీనమ్మే సంఘాలూ ఉన్నాయి. యెహోవా సాక్షులు ఒక్క తండ్రినే దేవునిగా అంగీకరిస్తారు. దేవుని సంఘం వారు దేవుడంటే ద్విత్వమే అంటూ పరిశుద్ధాత్మను పక్కనబెడతారు. కేథలిక్కు లైతే మరియమ్మను కూడా పూజిస్తారు. హిందువులు దేవుడు బ్రహ్మ విష్ణు శివుడు అనే త్రిమూర్తులు గా వెలశాడని నమ్ముతారు. ఏసునామప్రజలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సర్వం ఏసే అంటారు.

"https://te.wikipedia.org/w/index.php?title=త్రిత్వం&oldid=421832" నుండి వెలికితీశారు