జోరీగ: కూర్పుల మధ్య తేడాలు
చి యంత్రము కలుపుతున్నది: chr:ᏓᎦᎦ |
చి యంత్రము కలుపుతున్నది: uk:Ґедзі |
||
పంక్తి 92: | పంక్తి 92: | ||
[[sco:Cleg]] |
[[sco:Cleg]] |
||
[[sv:Bromsar]] |
[[sv:Bromsar]] |
||
[[uk:Ґедзі]] |
|||
[[zh:虻]] |
[[zh:虻]] |
11:41, 22 జూన్ 2009 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
జోరీగ | |
---|---|
Horse fly, Tabanus sp. | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Suborder: | |
Infraorder: | |
Superfamily: | |
Family: | టాబనిడే
|
ప్రజాతి | |
as listed in ITIS: |
జోరీగ (Horse-fly) ఒక రకమైన ఈగలు. ఇవి డిప్టెరా (Diptera) క్రమంలో టాబనిడే (Tabanidae) కుటుంబానికి చెందిన కీటకాలు. వీటిని సామాన్యంగా గుర్రపు ఈగలు, అడవి ఈగలు లేదా లేడి ఈగలు అని పిలుస్తారు. ఇవి ప్రపంచంలో అన్నింటికన్నా పెద్ద ఈగలు. వీటిని చాలామంది చీడపురుగులు (Pests) గా భావిస్తారు. ఇవి చేసే విపరీతమైన శబ్దానికి కాబోలు "చెవిలో జోరీగ" అనే నానుడి వచ్చింది. ఇవి ముఖ్యమైన పోలినేటర్లు (Pollinators). జోరీగలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ఆస్ట్రేలియాలో వీటిని మార్చి ఈగలు అని పిలుస్తారు.
జోరీగలలో సుమారు 3,000 జాతులున్నాయి. ఇవి మూడు ఉపకుటుంబాలకు చెందినవి: