మండలం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Nrahamthulla (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Nrahamthulla (చర్చ | రచనలు) |
||
పంక్తి 142: | పంక్తి 142: | ||
|-bgcolor=#DDDEFF | |
|-bgcolor=#DDDEFF | |
||
|'''మొత్తము''' |
|'''మొత్తము''' |
||
|' |
|' 82 |
||
|''' |
|'''1127''' |
||
|''' ''' |
|''' ''' |
||
|- |
|- |
15:49, 24 జూన్ 2009 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మండలము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఒక రెవిన్యూ పరిపాలనా మరియు అభివృద్ధి ప్రణాళికా విభాగము. పరిపాలనా సౌలభ్యము కొరకు ఇదివరకటి తాలూకాలను రద్దు చేసి 1985 లో తెలుగు దేశము ప్రభుత్వ పరిపాలనలో మండలములను 1985 లో యేర్పాటు చేశారు. ఇవి బ్లాకుల కన్నా కొంచెం చిన్నవి. కొన్ని గ్రామాలు కలిపి ఒక మండలము యేర్పడును. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని 23 జిల్లాల్లో 1,127 మండలములు, 110 మునిసిపాలిటీలు,21943 గ్రామ పంచాయితీలు,28124 గ్రామాలు కలవు. ఒక్కొక్క మండలము యొక్క జనాభా 35,000 నుండి 5,00,000 దాకా ఉన్నది. 7 నుండి 15 మండలములు కలిపి ఒక రెవిన్యూ డివిజన్ యేర్పడును.ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తము రెవిన్యూ డివిజన్లు 82 కలవు. మొత్తం రాష్ట్రం 6 జోనులుగా విడగొట్టబడింది.
1985 కు ముందు | 1985 తర్వాత |
జిల్లా | జిల్లా |
డివిజన్ | డివిజన్ |
తాలూకా | మండలము |
బ్లాకు | |
గ్రామము | గ్రామము |
జిల్లా వారిగా మండలముల సంఖ్య
జిల్లా | డివిజన్లు | మండలములు | గ్రామాలు |
అదిలాబాదు | 3 | 52 | 1743 |
అనంతపురం | 3 | 63 | 866 |
చిత్తూరు | 3 | 66 | |
కడప | 3 | 51 | |
తూర్పు గోదావరి | 5 | 61 | 1379 |
గుంటూరు | 3 | 57 | |
హైదరాబాదు | 2 | 32 | |
కరీంనగర్ | 4 | 56 | |
ఖమ్మం | 4 | 46 | |
కృష్ణ | 4 | 51 | |
కర్నూలు | 3 | 54 | |
మహబూబ్ నగర్ | 5 | 64 | |
మెదక్ | 3 | 45 | |
నల్గొండ | 4 | 59 | |
నెల్లూరు | 3 | 46 | |
నిజామాబాదు | 3 | 36 | |
ప్రకాశం | 3 | 56 | |
రంగారెడ్డి | 3 | 41 | |
శ్రీకాకుళం | 3 | 38 | |
విశాఖపట్నం | 3 | 44 | |
విజయనగరం | 2 | 34 | |
వరంగల్ | 5 | 52 | |
పశ్చిమ గోదావరి | 4 | 46 | |
మొత్తము | ' 82 | 1127 |