మండలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12: పంక్తి 12:
|డివిజన్‌ || డివిజన్‌
|డివిజన్‌ || డివిజన్‌
|-
|-
|తాలూకా ||rowspan=2|మండలము
|తాలూకా ||rowspan=2|మండలము/తాలూకా
|-
|-
|బ్లాకు
|బ్లాకు

17:21, 24 జూన్ 2009 నాటి కూర్పు

మండలము ఆంధ్ర ప్రదేశ్‌‌ రాష్ట్రములోని ఒక రెవిన్యూ పరిపాలనా మరియు అభివృద్ధి ప్రణాళికా విభాగము. పరిపాలనా సౌలభ్యము కొరకు ఇదివరకటి తాలూకా లను రద్దు చేసి 1985 లో తెలుగు దేశము ప్రభుత్వ పరిపాలనలో మండలములను 1985 లో యేర్పాటు చేశారు. ఇవి బ్లాకుల కన్నా కొంచెం చిన్నవి. కొన్ని గ్రామాలు కలిపి ఒక మండలము యేర్పడును. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని 23 జిల్లాల్లో 1,127 మండలములు, 110 మునిసిపాలిటీలు,21943 గ్రామ పంచాయితీలు,28124 గ్రామాలు కలవు. ఒక్కొక్క మండలము యొక్క జనాభా 35,000 నుండి 5,00,000 దాకా ఉన్నది. 7 నుండి 15 మండలములు కలిపి ఒక రెవిన్యూ డివిజన్‌ యేర్పడును.ఆంధ్ర ప్రదేశ్‌‌ లో మొత్తము రెవిన్యూ డివిజన్లు 82 కలవు. మొత్తం రాష్ట్రం 6 జోనులుగా విడగొట్టబడింది.ఇప్పుడు మళ్ళీ మండలాల పేర్లను తాలూకా లు గా మార్చి మండల రెవిన్యూ అధికారి ఎం.ఆర్.వో పేరును తిరిగి తహసీల్దారు గా మార్చారు.


1985 కు ముందు 1985 తర్వాత
జిల్లా జిల్లా
డివిజన్‌ డివిజన్‌
తాలూకా మండలము/తాలూకా
బ్లాకు
గ్రామము గ్రామము

జిల్లా వారిగా మండలముల సంఖ్య

జిల్లా డివిజన్లు మండలములు గ్రామాలు
అదిలాబాదు 3 52 1743
అనంతపురం 3 63 866
చిత్తూరు 3 66
కడప 3 51
తూర్పు గోదావరి 5 61 1379
గుంటూరు 3 57
హైదరాబాదు 2 32
కరీంనగర్ 4 56
ఖమ్మం 4 46
కృష్ణ 4 51
కర్నూలు 3 54
మహబూబ్ నగర్ 5 64
మెదక్ 3 45
నల్గొండ 4 59
నెల్లూరు 3 46
నిజామాబాదు 3 36
ప్రకాశం 3 56
రంగారెడ్డి 3 41
శ్రీకాకుళం 3 38
విశాఖపట్నం 3 44
విజయనగరం 2 34
వరంగల్ 5 52
పశ్చిమ గోదావరి 4 46
మొత్తము ' 82 1127 28124
"https://te.wikipedia.org/w/index.php?title=మండలం&oldid=422979" నుండి వెలికితీశారు