బలరాముడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము మార్పులు చేస్తున్నది: es:Balarāma
చి యంత్రము కలుపుతున్నది: it:Balarama
పంక్తి 25: పంక్తి 25:
[[gu:બલરામ]]
[[gu:બલરામ]]
[[id:Baladewa]]
[[id:Baladewa]]
[[it:Balarama]]
[[jv:Baladewa]]
[[jv:Baladewa]]
[[lt:Balarama]]
[[lt:Balarama]]

19:44, 26 జూన్ 2009 నాటి కూర్పు

బలరాముడు

బలరాములు వారు, వీరు స్వయం భగవానుడు అయిన శ్రీకృష్ణుల వారికి సోదరులగా జన్మించిన అంశావతారము.

వీరి ఆయుధము హలము , నాగలి.

వీరు గొప్ప వీరులు, దయామయులు, కృష్ణుని అన్ని వేళలా తోడు గా ఉన్నవారు. వీరి భార్య రేణుక.

ఒకసారి కోపం వచ్చి యమునా నది దిశ మార్చినారు, మరొకసారి హస్తినాపురాన్నే నేటి డిల్లీ తన హలాయుధంతో యమునలో కలప ఉద్యుక్తులయినారు.

వీరు కురుక్షేత్ర యుద్దమప్పుడు శాంతి కాముకులై తీర్థ యాత్రలు చేసినారు. అప్పుడు దర్శించిన ప్రదేశాలలో తిరుమల కూడా ఉన్నది.



"https://te.wikipedia.org/w/index.php?title=బలరాముడు&oldid=424042" నుండి వెలికితీశారు