ముహమ్మద్ కులీ కుతుబ్ షా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Ahmed Nisar (చర్చ | రచనలు) చి మహమ్మద్ కులీ కుతుబ్ షా ను, ముహమ్మద్ కులీ కుతుబ్ షా కు తరలించాం: సరైన పేరు |
Ahmed Nisar (చర్చ | రచనలు) |
||
పంక్తి 5: | పంక్తి 5: | ||
==సాహిత్య పోషణ== |
==సాహిత్య పోషణ== |
||
ముహమ్మద్ కులీ కుతుబ్ షా, [[అరబ్బీ భాష]], [[పర్షియన్ భాష]], [[ఉర్దూ భాష]] మరియు [[తెలుగు భాష]] లలో పాండిత్యం గలవాడు. ఇతను ఉర్దూ మరియు తెలుగు భాషలలో కవితలు వ్రాశాడు. ఉర్దూ సాహిత్య జగతిలో [[దీవాన్]] (కవితా సంపుటి) గల మొదటి సుల్తాన్. ఇతని దీవాన్ పేరు "కుల్లియాత్ ఎ కుతుబ్ షాహి". ఇతను తెలుగు రచనలూ కవితలూ చేశాడు. దురదృష్ట వశాత్తు, ఇతడి తెలుగు పద్యాలేవీ ఇపుడు అందుబాటులో లేవు. |

==ఇవీ చూడండి== |
|||
* [[హైదరాబాదు]] |
|||
* [[చార్మినారు]] |
|||
==మూలాలు== |
==మూలాలు== |
20:07, 26 జూన్ 2009 నాటి కూర్పు
ముహమ్మద్ కులీ కుతుబ్ షా (ఆంగ్లం :Muhammad Quli Qutab Shah), మరికొన్ని సార్లు కులీ కుతుబ్ షా గా కూడా గుర్తింపబడతాడు. జననం క్రీ.శ. 1580 - మరణం 1612, కుతుబ్ షాహీ వంశపు ఐదవ సుల్తాన్. ఇతను హైదరాబాదు నగరాన్ని స్థాపించాడు. చార్మినార్ ను కట్టించాడు. హైదరాబాదు నగరాన్ని, ఇరాన్ కు చెందిన ఇస్ఫహాన్ నగరంలా తీర్చిదిద్దాడు.
సాహిత్య పోషణ
ముహమ్మద్ కులీ కుతుబ్ షా, అరబ్బీ భాష, పర్షియన్ భాష, ఉర్దూ భాష మరియు తెలుగు భాష లలో పాండిత్యం గలవాడు. ఇతను ఉర్దూ మరియు తెలుగు భాషలలో కవితలు వ్రాశాడు. ఉర్దూ సాహిత్య జగతిలో దీవాన్ (కవితా సంపుటి) గల మొదటి సుల్తాన్. ఇతని దీవాన్ పేరు "కుల్లియాత్ ఎ కుతుబ్ షాహి". ఇతను తెలుగు రచనలూ కవితలూ చేశాడు. దురదృష్ట వశాత్తు, ఇతడి తెలుగు పద్యాలేవీ ఇపుడు అందుబాటులో లేవు.
ఇవీ చూడండి
మూలాలు
- Luther, Narendra. Prince, Poet, Lover, Builder: Muhammad Quli Qutb Shah, The Founder of Hyderabad
బయటి లింకులు
వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
- Medieval history of Andhra Pradesh
- Rulers of the sultanate of Golconda
- Review of the book "The Splendour of Hyderabad: The Last Phase of an Oriental Culture" by M.A. Nayeem.
- Bhagmati and Muhammad
- History of Hyderabad
ఇతర పఠనాలు