Coordinates: 6°54′0″N 79°50′0″E / 6.90000°N 79.83333°E / 6.90000; 79.83333

కొలంబో: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము మార్పులు చేస్తున్నది: pt:Colombo
చి యంత్రము కలుపుతున్నది: kn:ಕೊಲಂಬೊ
పంక్తి 67: పంక్తి 67:
[[en:Colombo]]
[[en:Colombo]]
[[hi:कोलंबो]]
[[hi:कोलंबो]]
[[kn:ಕೊಲಂಬೊ]]
[[ta:கொழும்பு]]
[[ta:கொழும்பு]]
[[am:ኮሎምቦ]]
[[am:ኮሎምቦ]]

00:23, 30 జూన్ 2009 నాటి కూర్పు

కొలంబో
కోట ప్రాంత చిత్రం. రెండు హర్మ్యాలు వరల్డ్ ట్రేడ్ సెంటరు ప్రపంచవాణిజ్యకేంద్ర భవనం (వెనుకభాగాన), ఇందు బ్యాంక్ ఆఫ్ సిలోన్ మరియు రాష్ట్రపతియొక్క మంత్రాలం కలదు.
కోట ప్రాంత చిత్రం. రెండు హర్మ్యాలు వరల్డ్ ట్రేడ్ సెంటరు ప్రపంచవాణిజ్యకేంద్ర భవనం (వెనుకభాగాన), ఇందు బ్యాంక్ ఆఫ్ సిలోన్ మరియు రాష్ట్రపతియొక్క మంత్రాలం కలదు.
కోట ప్రాంత చిత్రం. రెండు హర్మ్యాలు వరల్డ్ ట్రేడ్ సెంటరు ప్రపంచవాణిజ్యకేంద్ర భవనం (వెనుకభాగాన), ఇందు బ్యాంక్ ఆఫ్ సిలోన్ మరియు రాష్ట్రపతియొక్క మంత్రాలం కలదు.
Official seal of కొలంబో
Seal
కొలంబో పటం, దీని యంత్రాంగ జిల్లాలు
కొలంబో పటం, దీని యంత్రాంగ జిల్లాలు
కొలంబో పటం, దీని యంత్రాంగ జిల్లాలు
కొలంబో is located in శ్రీలంక
కొలంబో
కొలంబో
కొలంబో పటం, దీని యంత్రాంగ జిల్లాలు
అక్షాంశరేఖాంశాలు: 6°54′0″N 79°50′0″E / 6.90000°N 79.83333°E / 6.90000; 79.83333
జిల్లా కొలంబో జిల్లా
ప్రభుత్వం
 - Type {{{government_type}}}
 - మేయర్ ఉవైస్ మొహమ్మద్ ఇంతియాజ్ (స్వతంత్ర అభ్యర్థి)
వైశాల్యము
 - మొత్తం 37.31 km² (14.4 sq mi)
జనాభా (2001[1])
 - మొత్తం 642,163
 - సాంద్రత 17,211/km2 (44,576.3/sq mi)
కాలాంశం Sri Lanka Standard Time Zone (UTC+5:30)
వెబ్‌సైటు: http://www.cmc.lk/

కొలంబో (సింహళ భాష: , ఉచ్ఛారణ :ˈkoləmbə ; తమిళం: கொழும்பு) శ్రీలంక లోని పెద్ద నగరం, వాణిజ్య కేంద్రం, మరియు రాజధాని. పశ్చిమ తీరంలో యున్నది, అధికార నియంత్రణా రాజధాని యే గాక, నవీన భావాలుగల జీవనసరళి మరియు వేగవంతం గల నగరం, బ్రిటిష్ కాలనీల శిథిలాలు కానవచ్చే నగరం. [2] దీని జనాభా 6 లక్షల కన్నా మించి యున్నది.[1]

పోర్చుగీసు వారు ఈ నగరానికి 1505 లో కొలంబో అని పేరుపెట్టారు. ప్రాంతీయభాషలో దీని పేరు కొలోన్ తోట, అర్థం కేలనీ నది ఒడ్డున రేవు.[3] దీని పేరు సింహళ పేరు కోలా-అంబ-తోట అర్థం 'మామిడి తోటలు గల రేవు', నుండి ఆవిర్భవించిందని కూడా అంటారు.[4]

సోదర నగరాలు


బయటి లింకులు

  1. 1.0 1.1 Census July 17, 2001 (via citypopulation.de)
  2. "How Colombo Derived its Name". Retrieved 2007-01-18. {{cite web}}: |first= missing |last= (help)
  3. "Colombo - then and now". Padma Edirisinghe. The Sunday Observer. 14 February, 2004. {{cite news}}: Check date values in: |date= (help)
  4. World Executive Colombo Hotels and City Guide
"https://te.wikipedia.org/w/index.php?title=కొలంబో&oldid=425219" నుండి వెలికితీశారు