వేరుశనగ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొద్ది విస్తరణ
పంక్తి 18: పంక్తి 18:
| binomial_authority = [[Carolus Linnaeus|L.]]
| binomial_authority = [[Carolus Linnaeus|L.]]
}}
}}
'''వేరుశనగ''' (ఆంగ్లం : Groundnut) : వేరుశనగ బలమైన ఆహారము. ఇవి నూనెగింజలు. ఈ గింజలలో నూనె శాతం ఎక్కువ. వంటనూనె ప్రధానంగా వీటి నుండే తీస్తారు. భారత్ యావత్తూ పండే ఈ పంట, ఆంధ్రలో ప్రధాన [[మెట్ట పంటలు|మెట్ట పంట]]. నీరు తక్కువగా దొరికే [[రాయలసీమ]] ప్రాంతంలో ఇది ప్రధాన పంట.
వేరుశనగ బలమైన ఆహారము.


==ప్రాధమిక లక్షణాలు==
==ప్రాధమిక లక్షణాలు==

15:33, 8 జూలై 2009 నాటి కూర్పు

వేరుశనగ
Peanut (Arachis hypogea)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
Species:
అ. హైపోజియా
Binomial name
అరాఖిస్ హైపోజియా

వేరుశనగ (ఆంగ్లం : Groundnut) : వేరుశనగ బలమైన ఆహారము. ఇవి నూనెగింజలు. ఈ గింజలలో నూనె శాతం ఎక్కువ. వంటనూనె ప్రధానంగా వీటి నుండే తీస్తారు. భారత్ యావత్తూ పండే ఈ పంట, ఆంధ్రలో ప్రధాన మెట్ట పంట. నీరు తక్కువగా దొరికే రాయలసీమ ప్రాంతంలో ఇది ప్రధాన పంట.

ప్రాధమిక లక్షణాలు

  • ఏక వార్షిక గుల్మం
  • విపరీత అండాకారంలో ఉన్న 4 పత్రకాలు గల పిచ్ఛాకార సంయుక్త పత్రం.
  • గ్రీవస్థంగా సమూహాలుగా ఏర్పడిన పసుపు రంగు పుష్పాలు.
  • 1-4 విత్తనాలు గల దీర్ఘవృత్తాకార ద్వివిదారక ఫలాలు.

ఉపయోగాలు

  • వేరుశనగ విత్తనాల నుంచి లభించే నూనె వంటకాలలో ఉపయోగిస్తారు. దీనినుంచి డాల్డా లేదా వనస్పతిని తయారుచేస్తారు. ఈ నూనెలను సబ్బులు, సౌందర్యపోషకాలు, కందెనలుగా వాడతారు.
  • వేరుశనగ విత్తనాలు బలమైన ఆహారం. వీటిల్లో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి.
  • నూనె తీయగా మిగిలిని పిండిని ఎరువుగా, పశువులకు, కోళ్ళకు దాణాగా వాడతారు.
"https://te.wikipedia.org/w/index.php?title=వేరుశనగ&oldid=438078" నుండి వెలికితీశారు