ద్విపద: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9: పంక్తి 9:
'''ఇంద్ర గణములు మూఁ డిన గణంబొకటి
'''ఇంద్ర గణములు మూఁ డిన గణంబొకటి


'''చంద్రాస్య ! ద్విపదకుఁ జను చెప్పరేచ.''''''
'''చంద్రాస్య ! ద్విపదకుఁ జను చెప్పరేచ.

open>/



'బొద్దు అక్షరాలు
* ఈ పద్యానికి రెండు పాదాలు మాత్రమే ఉంటాయి (అందుకే దీనిని '''ద్విపద''' అంటారు)
* ఈ పద్యానికి రెండు పాదాలు మాత్రమే ఉంటాయి (అందుకే దీనిని '''ద్విపద''' అంటారు)
* ప్రతిపాదములోనీ '''మూడు [[ఛందస్సు#ఉపగణాలు|ఇంద్ర గణాలు]], ఒక [[ఛందస్సు#ఉపగణాలు|సూర్య గణము]] ''' ఉంటుంది.
* ప్రతిపాదములోనీ '''మూడు [[ఛందస్సు#ఉపగణాలు|ఇంద్ర గణాలు]], ఒక [[ఛందస్సు#ఉపగణాలు|సూర్య గణము]] ''' ఉంటుంది.

17:38, 14 జూలై 2009 నాటి కూర్పు

పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

ద్విపద తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి.

లక్షణములు

<open

ద్విపద.

ఇంద్ర గణములు మూఁ డిన గణంబొకటి

చంద్రాస్య ! ద్విపదకుఁ జను చెప్పరేచ.

open>/


  • ఈ పద్యానికి రెండు పాదాలు మాత్రమే ఉంటాయి (అందుకే దీనిని ద్విపద అంటారు)
  • ప్రతిపాదములోనీ మూడు ఇంద్ర గణాలు, ఒక సూర్య గణము ఉంటుంది.

యతి

యతి: మూడవ గణం యొక్క మొదటి అక్షరం.

ప్రాస

ప్రాస: ప్రాస ఉన్న ద్విపదను సామన్య ద్విపద, అదే ప్రాస లేకుండా ద్విపద వ్రాస్తే దానిని మంజరీ ద్విపద అని పిలుస్తారు.

ఉదాహరణలు

గోన బుద్దారెడ్డి గారి రంగనాథ రామాయణము.

||ద్విపద ||

అపరిమిత ప్రీతినా భగీరథుని

తపమిచ్చమెచ్చనే కందర్ప సంహరుని

గణాలు లెక్కిస్తే...


అపరిమి =ఇంద్ర గణము

తప్రీతి = ఇంద్ర గణము

నాభగీ = ఇంద్ర గణము

రధుని = సూర్య గణము

యతి అక్షరాలు

'''అ'''పరిమిత ప్రీతి'''నా''' భగీరథుని


ప్రాస "ప" అక్షరమ్.

"https://te.wikipedia.org/w/index.php?title=ద్విపద&oldid=440170" నుండి వెలికితీశారు