వేణువు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ia:Flauta; cosmetic changes
చి యంత్రము కలుపుతున్నది: war:Plawta
పంక్తి 66: పంక్తి 66:
[[uk:Флейта]]
[[uk:Флейта]]
[[vi:Sáo ngang]]
[[vi:Sáo ngang]]
[[war:Plawta]]
[[zh:笛]]
[[zh:笛]]

04:54, 26 జూలై 2009 నాటి కూర్పు

పిల్లన గ్రోవి.

వేణువు (Flute) ఒకరకమైన సంగీత వాయిద్యము. ఇది కర్ణాటక సంగీత వాద్యపరికరం. బాగా ఆరబెట్టిన వెదురులో అత్యంత నాణ్యత కలిగి ఏ రంద్రాలూ లేని బాగంతో ఊదేందుకు పీకలాంటివి లేని వాద్యపరికరం. ఈ వెదురు గొట్టాన్ని ఒకవైపు తేచి మరొక వైపు మూసి ఉంచుతారు. పై బాగాన గాలి ఊదేందుకు రంద్రం ఉంటుంది. ఈ రంద్రంతో పాటు స్వరాల మార్పుకొరకు కొన్నిట్లో మూడు మరికొన్నిట్లో ఎనిమిది రంద్రాలు కలిగి ఉంటాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=వేణువు&oldid=442953" నుండి వెలికితీశారు