పింగళి సూరనామాత్యుడు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
చి యంత్రము కలుపుతున్నది: en:Pingali Suranna |
||
పంక్తి 15: | పంక్తి 15: | ||
{{అష్టదిగ్గజములు}} |
{{అష్టదిగ్గజములు}} |
||
[[en:Pingali Suranna]] |
11:32, 27 జూలై 2009 నాటి కూర్పు
పింగళి సూరన్న / పింగళి సూరన ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు. తెలుగు సాహిత్యాన్ని ఏలిన మహా కవులలో ఒకడు. శ్రీకృష్ణదేవరాయల కొలువులోని అష్టదిగ్గజములలో పింగళి సూరన ఒకడు.
ఈయన రాఘవపాండవీయము అనే ఒక అత్యధ్భుతమైన శ్లేష కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యంలో ఉన్న ప్రతి ఒక పద్యాన్ని రామాయణంలోని కథకూ, భారత ఇతిహాసములోని కథకూ ఒకేసారి అన్వయించుకోవచ్చు. 16వ శతాబ్దము మధ్యభాగములో పింగళి సూరన రచించిన కళాపూర్ణోదయము దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి నవలగా భావిస్తారు[మూలాలు తెలుపవలెను]. కళాపూర్ణోదయాన్ని తెలుగు సాహిత్యం లో మొట్టమొదటి కావ్యంగా పరిగణిస్తారు[మూలాలు తెలుపవలెను]. ఇది అద్భుతమైన ప్రేమ కావ్యము.
ఆయన చేసిన రచనల్లో ముఖ్యమైనవి (కాలక్రమములో)
- గిరిజా కళ్యాణం
- గరుడ పురాణం (తెనుగించాడు)
- రాఘవపాండవీయం
- కళాపూర్ణోదయం - ఆరవీటి తిమ్మరాజు వంశానికి చెందిన నంద్యాల కృష్ణమరాజుకు అంకితమిచ్చాడు.
- ప్రభావతీప్రద్యుమ్నం
మూలాలు, వనరులు
- కళాపూర్ణోదయం కావ్యం తేలికైన వచనంలో ఈమాట వెబ్ పత్రిక సౌజన్యంతో
- ప్రభావతీ ప్రద్యుమ్నం కావ్యం తేలికైన వచనంలో ఈమాట వెబ్ పత్రిక సౌజన్యంతో
అష్టదిగ్గజములు |
---|
అల్లసాని పెద్దన | నంది తిమ్మన | ధూర్జటి | మాదయ్యగారి మల్లన | అయ్యలరాజు రామభధ్రుడు | పింగళి సూరన | రామరాజభూషణుడు | తెనాలి రామకృష్ణుడు |