వాడుకరి చర్చ:Venkataphani.devalaraju: కూర్పుల మధ్య తేడాలు
→సలహా కావాలి.: కొత్త విభాగం |
|||
పంక్తి 23: | పంక్తి 23: | ||
<!-- కింద మీ ప్రశ్నలను అడగండి --> |
<!-- కింద మీ ప్రశ్నలను అడగండి --> |
||
*నెను మా వూరి దగ్గర వున్న దెవాలయమ్ విషయాలను ( చరిత్ర ) తెలియపర్చుదామని అనుకొన్టున్నాను. యెక్కడ పొన్దు పరిస్తె బాగున్తున్దొ సలహా ఇవ్వగలరు. ఫణి. దెవళ్రాజు. |
*నెను మా వూరి దగ్గర వున్న దెవాలయమ్ విషయాలను ( చరిత్ర ) తెలియపర్చుదామని అనుకొన్టున్నాను. యెక్కడ పొన్దు పరిస్తె బాగున్తున్దొ సలహా ఇవ్వగలరు. ఫణి. దెవళ్రాజు. |
||
: మీ వూరు పేరు ఇక్కడ ఉందేమో చూడండి. జిల్లా->మండలం->గ్రామము. మీ గ్రామము పేరు ఇక్కడ ఉంటే, ఆ వ్యాసములో మీరు రాయదలచుకున్నది రాయండి. లేకపోతే, కొత్త పేజీ తయ్యారు చెయ్యండి. పైన ఇచ్చిన లింకులు మీకు ఉపయోగపడతాయి. [[వాడుకరి:Kiranmayee|కిరణ్మయీ]] 21:12, 27 జూలై 2009 (UTC) |
21:12, 27 జూలై 2009 నాటి కూర్పు
Venkataphani.devalaraju గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగు వికీపీడియాలో అలా విహరించండి. ఓ అవగాహన ఏర్పడుతుంది. తెవికీ గురించి ఆకళింపు చేసుకున్న తరువాత దిద్దుబాట్లు, వ్యాసాలు వ్రాయడం మొదలు పెట్టవచ్చు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. అహ్మద్ నిసార్(చర్చ)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #1 |
తెలుగులో వ్యాసాల పేర్లు రాసేటపుడు వాటిని పలు విధాలుగా రాయవచ్చు. ఉదాహరణకు రామప్ప దేవాలయం,రామప్ప దేవాయలము, రామప్ప గుడి, అన్న పేర్లు ఒకే వ్యాసాన్ని సూచిస్తాయి. మరిన్ని వివరాలకు వికీపీడియా:నామకరణ పద్ధతులు చూడండి. పదాంతంలో ము కు బదులుగా అనుస్వారం (ం) వాడడం వాడుకలోకి వచ్చింది. అది పాటించండి. అయినా ఇతర పేర్లుకూడా వాడుకలో వుంటే, ఒక పేరు మీద వ్యాసం రాసి మిగత అన్నీ పేజీలకు దారి మార్పు పేజీలను తయారు చేయవచ్చు. రామప్ప దేవాలయం అన్న పేరుతో అసలు వ్యాసం ఉంది. ఇప్పుడు రామప్ప గుడి పేజీని దారి మార్పు పేజీగా సృష్టించాలంటే ఆ పేజీలో#REDIRECT [[రామప్ప దేవాలయం]] అని ఉంచాలి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సలహా కావాలి.
సహాయ అభ్యర్ధన
- నెను మా వూరి దగ్గర వున్న దెవాలయమ్ విషయాలను ( చరిత్ర ) తెలియపర్చుదామని అనుకొన్టున్నాను. యెక్కడ పొన్దు పరిస్తె బాగున్తున్దొ సలహా ఇవ్వగలరు. ఫణి. దెవళ్రాజు.
- మీ వూరు పేరు ఇక్కడ ఉందేమో చూడండి. జిల్లా->మండలం->గ్రామము. మీ గ్రామము పేరు ఇక్కడ ఉంటే, ఆ వ్యాసములో మీరు రాయదలచుకున్నది రాయండి. లేకపోతే, కొత్త పేజీ తయ్యారు చెయ్యండి. పైన ఇచ్చిన లింకులు మీకు ఉపయోగపడతాయి. కిరణ్మయీ 21:12, 27 జూలై 2009 (UTC)