వాడుకరి చర్చ:Venkataphani.devalaraju: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20: పంక్తి 20:


== సహాయ అభ్యర్ధన ==
== సహాయ అభ్యర్ధన ==
{{సహాయం కావాలి}}
<nowiki>{{సహాయం కావాలి}}</nowiki>
<!-- కింద మీ ప్రశ్నలను అడగండి -->
<!-- కింద మీ ప్రశ్నలను అడగండి -->
*నెను మా వూరి దగ్గర వున్న దెవాలయమ్ విషయాలను ( చరిత్ర ) తెలియపర్చుదామని అనుకొన్టున్నాను. యెక్కడ పొన్దు పరిస్తె బాగున్తున్దొ సలహా ఇవ్వగలరు. ఫణి. దెవళ్రాజు.
*నెను మా వూరి దగ్గర వున్న దెవాలయమ్ విషయాలను ( చరిత్ర ) తెలియపర్చుదామని అనుకొన్టున్నాను. యెక్కడ పొన్దు పరిస్తె బాగున్తున్దొ సలహా ఇవ్వగలరు. ఫణి. దెవళ్రాజు.

21:59, 27 జూలై 2009 నాటి కూర్పు

Venkataphani.devalaraju గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగు వికీపీడియాలో అలా విహరించండి. ఓ అవగాహన ఏర్పడుతుంది. తెవికీ గురించి ఆకళింపు చేసుకున్న తరువాత దిద్దుబాట్లు, వ్యాసాలు వ్రాయడం మొదలు పెట్టవచ్చు.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. అహ్మద్ నిసార్(చర్చ)

ఈ నాటి చిట్కా...
పేపర్లో చదివే వార్తలు

ఏదైనా వూరి గురించి కాని, సినిమా గురించి కాని, వ్యక్తి గురించి కాని ఆసక్తికరమైన వార్త పేపర్లో చదవొచ్చు. లేదా టీవీలో చూడొచ్చు. తెలుగు వికీలో ఆ వూరు లేదా సినిమాకు సంబంధించిన పేజీ తెరిచి ఆ విషయాన్ని క్లుప్తంగా వ్రాసేయండి. రిఫరెన్సుగా మూలపు మూస (ఉదాహరణకు {{Cite web}}) పేర్కోవడం మరచి పోకండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సలహా కావాలి.

సహాయ అభ్యర్ధన

{{సహాయం కావాలి}}

  • నెను మా వూరి దగ్గర వున్న దెవాలయమ్ విషయాలను ( చరిత్ర ) తెలియపర్చుదామని అనుకొన్టున్నాను. యెక్కడ పొన్దు పరిస్తె బాగున్తున్దొ సలహా ఇవ్వగలరు. ఫణి. దెవళ్రాజు.
మీ వూరు పేరు ఇక్కడ ఉందేమో చూడండి. జిల్లా->మండలం->గ్రామము. మీ గ్రామము పేరు ఇక్కడ ఉంటే, ఆ వ్యాసములో మీరు రాయదలచుకున్నది రాయండి. లేకపోతే, కొత్త పేజీ తయ్యారు చెయ్యండి. పైన ఇచ్చిన లింకులు మీకు ఉపయోగపడతాయి. కిరణ్మయీ 21:12, 27 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]