కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 14: | పంక్తి 14: | ||
*[[సవతి]] |
*[[సవతి]] |
||
*[[భార్య]], [[భర్త]] |
*[[భార్య]], [[భర్త]] |
||
*[[బావ]], [[బావమరిది]], [[మరిది]] |
|||
*[[వదిన]], [[మరదలు]] |
*[[వదిన]], [[మరదలు]] |
||
*[[మామయ్య]], మేనమామ, మామగారు, [[అత్తయ్య]], మేనత్త, అత్తగారు |
*[[మామయ్య]], మేనమామ, మామగారు, [[అత్తయ్య]], మేనత్త, అత్తగారు |
20:00, 28 జూలై 2009 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
ఒకేదగ్గర నివసించే కొంతమంది మానవుల సమూహం - కుటుంబము (Family). వీరు సాధారణంగా పుట్టుకతో లేదా వివాహముతో సంబంధమున్నవారు. మన సమాజంలో వివిధ మతపరమైన వివాహచట్టాలు కుటుంబవ్యవస్థను గుర్తించాయి.
రకాలు
కుటుంబసభ్యులు
- ముత్తాత, తాతమ్మ, జేజెమ్మ (తల్లి/తండ్రి కి అమ్మమ్మ)
- తాత, నానమ్మ లేదా ,మామ్మ/బామ్మ మరియు అమ్మమ్మ
- పెదనాన్న, పెద్దమ్మ (అమ్మక్క, ఆమ్మ, పెత్తల్లి, పెద్దతల్లి, డొడ్డమ్మ-గోదావరి జిల్లావారు)
- తండ్రి, తల్లి
- బాబాయి (చిన్నాన్న, పినతండ్రి), పిన్ని (చిన్నమ్మ, పినతల్లి, పింతల్లి)
- సవతి
- భార్య, భర్త
- బావ, బావమరిది, మరిది
- వదిన, మరదలు
- మామయ్య, మేనమామ, మామగారు, అత్తయ్య, మేనత్త, అత్తగారు
- కొడుకు, కూతురు
- అల్లుడు, కోడలు
- తోడికోడలు, తోడల్లుడు
- మేనల్లుడు, మేనకోడలు
- అన్న, తమ్ముడు (సహోదరుడు)
- తోబుట్టువులు లేదా సహోదరులు
- అక్క, చెల్లెలు (సహోదరి)
- మనుమడు, మనుమరాలు
- మునిమనుమడు, మునిమనుమరాలు
- ఇనిమనుమడు,ఇనిమనుమరాలు