బంధువు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి బంధువులు ను, బంధువు కు తరలించాం: ఏకవచన పదం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
రక్త సంబందము కలిగిన [[మానవులు]], ఇక్కడ రక్త సంబదమును విస్త్రుతార్దములో ఉపయోగించాలి. మన సమాజములో సాదారణంగా వ్యక్తి కి గానీ [[కుటుంబము]]నకు గానీ మరియొక వ్యక్తితో గానీ, కుటుంబము తో గానీ రక్త సంబందము కలిగిన వారందరినీ బంధువులు గా గుర్తిస్తాము.
రక్త సంబంధము కలిగిన [[మానవులు]], ఇక్కడ రక్త సంబధమును విస్త్రుతార్దములో ఉపయోగించాలి. మన సమాజములో సాదారణంగా వ్యక్తి కి గానీ [[కుటుంబము]]నకు గానీ మరియొక వ్యక్తితో గానీ, కుటుంబము తో గానీ రక్త సంబంధము కలిగిన వారందరినీ బంధువులు గా గుర్తిస్తాము.

ఒక వ్యక్తి/కుటుంబానికి సంబంధించిన సంతానము, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, వారి సంతానము దగ్గరి బంధువులు గా పేర్కొంటాము. ఈ దగ్గరి బంధువుల బంధువులు, లేదా తాత,ముత్తాతల దగ్గరి బంధువులు మనకు దూరపు బంధువులు అయ్యే అవకాశం వుంది.


[[వర్గం:మానవ సంబంధాలు]]
[[వర్గం:మానవ సంబంధాలు]]

20:06, 28 జూలై 2009 నాటి కూర్పు

రక్త సంబంధము కలిగిన మానవులు, ఇక్కడ రక్త సంబధమును విస్త్రుతార్దములో ఉపయోగించాలి. మన సమాజములో సాదారణంగా వ్యక్తి కి గానీ కుటుంబమునకు గానీ మరియొక వ్యక్తితో గానీ, కుటుంబము తో గానీ రక్త సంబంధము కలిగిన వారందరినీ బంధువులు గా గుర్తిస్తాము.

ఒక వ్యక్తి/కుటుంబానికి సంబంధించిన సంతానము, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, వారి సంతానము దగ్గరి బంధువులు గా పేర్కొంటాము. ఈ దగ్గరి బంధువుల బంధువులు, లేదా తాత,ముత్తాతల దగ్గరి బంధువులు మనకు దూరపు బంధువులు అయ్యే అవకాశం వుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=బంధువు&oldid=443428" నుండి వెలికితీశారు