శుభలేఖ సుధాకర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4: పంక్తి 4:


==జీవిత విశేషాలు==
==జీవిత విశేషాలు==
* ఇతడు ప్రముఖ గాయకుడైన బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు, ప్రముఖ గాయని అయిన [[ఎస్.పి.శైలజ]] ను పెళ్ళిచేసుకున్నాడు.
* ఇతడు ప్రముఖ గాయకుడైన [[ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం]] చెల్లెలు, ప్రముఖ గాయని అయిన [[ఎస్.పి.శైలజ]] ను పెళ్ళిచేసుకున్నాడు.


==సుధాకర్ కధానాయకుడిగా నటించిన చిత్రాలు==
==సుధాకర్ కధానాయకుడిగా నటించిన చిత్రాలు==

07:14, 29 జూలై 2009 నాటి కూర్పు

సుధాకర్ పేరుతో ఉన్న మరొక వ్యాసం కొరకుచూడండి. సుధాకర్ (నటుడు)

శుభలేఖ సుధాకర్ ఒక తెలుగు సినిమా నటుడు. నిజానికి "శుభలేఖ" ఆయన ఇంటిపేరు కాదు. ఈయన అసలు పేరు సూరావఝుల సుధాకర్. ఈయన నటించిన శుభలేఖ సినిమా ద్వారా ఆయన ఆ పేరుతో సుపరిచితుడయ్యాడు. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శుభలేఖ సినిమాలో చిరంజీవి - సుమలత ప్రధాన జంటగా నటించగా, సుధాకర్ - తులసి మరో జంటగా నటించారు. శుభలేఖ సినిమా విజయవంతమై సుధాకర్ - తులసిల జోడీ బాగా ప్రసిద్ధమై ఆ తరువాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు సినిమాలలో ఇదే తరహా పాత్రలలో సుధాకర్ - తులసిల జంటగా నటించారు.[1] ఇటీవల కాలంలో ఈయన పలు తెలుగు, తమిళ టీ.వి. ధారావాహికలలో కనిపిస్తున్నారు.

జీవిత విశేషాలు

సుధాకర్ కధానాయకుడిగా నటించిన చిత్రాలు

నటించిన సినిమాలు

మూలాలు