కానుపు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ru:Роды (человек)
చి యంత్రము మార్పులు చేస్తున్నది: fa:زایمان
పంక్తి 17: పంక్తి 17:
[[es:Parto]]
[[es:Parto]]
[[eu:Erditze]]
[[eu:Erditze]]
[[fa:تولد]]
[[fa:زایمان]]
[[fi:Synnytys]]
[[fi:Synnytys]]
[[fr:Accouchement]]
[[fr:Accouchement]]

16:25, 4 ఆగస్టు 2009 నాటి కూర్పు

కానుపు లేదా కాన్పు లేదా పురుడు (Childbirth) అనగా మనుషులలో పెరిగిన శిశువును తల్లి గర్భాశయం నుండి బాహ్యప్రపంచంలోనికి తీసుకొని రావడం. ఇది సామాన్యంగా గర్భావధి కాలం (Gestation period) పూర్తయిన తర్వాత మొదలవుతుంది.

ఈ ప్రక్రియను మూడు స్టేజీలుగా విభజిస్తారు: గర్భాశయ గ్రీవం వెడల్పవడం, శిశువు క్రిందకు దిగి బయటకు రావడం మరియు జరాయువు బయటకు రావడం.[1]

మూలాలు

  1. The Columbia Encyclopedia, Sixth Edition. Copyright 2006 Columbia University Press
"https://te.wikipedia.org/w/index.php?title=కానుపు&oldid=444891" నుండి వెలికితీశారు