పేదరికం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త మొలక
 
+కారణాలు
పంక్తి 6: పంక్తి 6:
;నిరపేక్ష పేదరికం
;నిరపేక్ష పేదరికం
ప్రజలకు కావలసిన కనీస అవసర వస్తువుల పరిమాణాన్ని నిర్ణయించి, దాన్ని కనీస ద్రవ్యరూప తలసరి వినియోగం నిర్ణయిస్తారు. ఈ తలసరి కనీస ద్రవ్య రూప వినియోగ స్థాయి కంటే తక్కువ ఉన్న జనాభాను నిరపేక్ష పేదవారు అంటారు.
ప్రజలకు కావలసిన కనీస అవసర వస్తువుల పరిమాణాన్ని నిర్ణయించి, దాన్ని కనీస ద్రవ్యరూప తలసరి వినియోగం నిర్ణయిస్తారు. ఈ తలసరి కనీస ద్రవ్య రూప వినియోగ స్థాయి కంటే తక్కువ ఉన్న జనాభాను నిరపేక్ష పేదవారు అంటారు.
==కారణాలు==
#తక్కువ తలసరి ఆదాయం
#అల్పోద్యోగిత
#నిరుద్యోగిత
#ప్రచ్ఛన్న నిరుద్యోగిత
#అధిక జనాభా
#వ్యవసాయం ప్రధానంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ
#ఆర్థిక అసమానతలు
#వనరుల అల్ప వినియోగం
#అల్ప వేతనాలు
#శ్రామిక వర్గానికి వనరులపై యాజమాన్యం లేకపోవడం.

15:28, 5 ఆగస్టు 2009 నాటి కూర్పు

పేదరికం ఒక సామాజిక, ఆర్థిక సమస్య. ఇది దీర్ఘకాలిక సామాజిక సమస్యగా ఉంది.సమాజంలో ఒక వర్గం కనీస అవసరాలైన ఆహారం, గృహవసతి, దుస్తులు పొందలేని పరిస్థితి ని పేదరికం అంటారు.

స్వభావాన్ని బట్టి పేదరికాన్ని సాపేక్ష, నిరపేక్ష పేదరికం అని విభజించవచ్చు.

సాపేక్ష పేదరికం

జనాభాను వివిధ ఆదాయ వర్గాలుగా విభజించి అత్యధిక ఆదాయం పొందే 5% నుంచి 10% ప్రజల జీవనస్థాయితో అతి తక్కువ ఆదాయం పొందే అట్టడుగు 5% నుంచి 10% ప్రజల స్థాయిని పోల్చి పేదరికాన్ని నిర్ణయిస్తారు. సాపేక్ష పేదరికం ద్వారా ఆర్థిక అసమానతలను లెక్కించవచ్చు.

నిరపేక్ష పేదరికం

ప్రజలకు కావలసిన కనీస అవసర వస్తువుల పరిమాణాన్ని నిర్ణయించి, దాన్ని కనీస ద్రవ్యరూప తలసరి వినియోగం నిర్ణయిస్తారు. ఈ తలసరి కనీస ద్రవ్య రూప వినియోగ స్థాయి కంటే తక్కువ ఉన్న జనాభాను నిరపేక్ష పేదవారు అంటారు.

కారణాలు

  1. తక్కువ తలసరి ఆదాయం
  2. అల్పోద్యోగిత
  3. నిరుద్యోగిత
  4. ప్రచ్ఛన్న నిరుద్యోగిత
  5. అధిక జనాభా
  6. వ్యవసాయం ప్రధానంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ
  7. ఆర్థిక అసమానతలు
  8. వనరుల అల్ప వినియోగం
  9. అల్ప వేతనాలు
  10. శ్రామిక వర్గానికి వనరులపై యాజమాన్యం లేకపోవడం.
"https://te.wikipedia.org/w/index.php?title=పేదరికం&oldid=445149" నుండి వెలికితీశారు