శివ పురాణం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
ఆంగ్ల వికీ లింకు + బొమ్మలు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
[[పురాణాలు|అష్టాదశ పురాణాలలో]] '''శివ పురాణం''' ఒకటి. వాయవీయ సంహితలో చెప్పిన ప్రకారం ఇందులో 12 సంహితలు, లక్ష శ్లోకాలు ఉండేవట. కాని వేదవ్యాసుడు పురాణాలను పునర్విభజన చేసిన తరువాత ఇందులో 24,000 శ్లోకాలు ఉన్నాయి. వ్యాసుడు దీనిని తన శిష్యుడు రోమహర్షణునికి ఉపదేశించాడు. |
|||
{{మొలక}} |
|||
[[ఫైలు:The Creation of the Cosmic Ocean and the Elements (detail), folio 3 from the Shiva Purana, c. 1828.jpg|right|250px|thumb|జగత్తు, భూతముల సృష్టి - ''1828 కాలానికి చెందిన శివపురాణం ముద్రణలోని చిత్రం'']] |
|||
⚫ | |||
==ముఖ్యాంశాలు== |
|||
⚫ | |||
:# విద్యేశ్వర సంహిత లో 25 అధ్యాయాలు ఉంటాయి |
:# విద్యేశ్వర సంహిత లో 25 అధ్యాయాలు ఉంటాయి |
||
:#రుద్ర సంహిత లో |
:#రుద్ర సంహిత లో |
||
పంక్తి 17: | పంక్తి 21: | ||
ప్రతి అధ్యాయములో ను అనేక ఉపాఖ్యానాలు, పూజా విధానాలు చెప్పబడినవి. ఆన్ని పురాణములలోను ([[మత్స్య పురాణము]] లో తప్ప) శివ పురాణము గురించి చెప్పబడింది. |
ప్రతి అధ్యాయములో ను అనేక ఉపాఖ్యానాలు, పూజా విధానాలు చెప్పబడినవి. ఆన్ని పురాణములలోను ([[మత్స్య పురాణము]] లో తప్ప) శివ పురాణము గురించి చెప్పబడింది. |
||
==ఆధ్యాత్మిక విశేషాలు, సూక్తులు, తత్వచింతన== |
|||
==ఇవి కూడా చూడండి== |
|||
==మూలాలు, వనరులు== |
|||
{{మూలాలజాబితా}} |
|||
* '''అష్టాదశ పురాణములు''' - (18 పురాణముల సారాంశము) - రచన: బ్రహ్మశ్రీ వాడ్రేవు శేషగిరిరావు - ప్రచురణ, సోమనాథ్ పబ్లిషర్స్, రాజమండ్రి (2007) |
|||
==బయటి లింకులు== |
|||
* [http://www.godandguru.com/shiv-puran/index.html శివపురాణం ఆంగ్లానువాదం] |
|||
* [http://is1.mum.edu/vedicreserve/puran.htm శివపురాణం - సంస్కృతంలో (1-10) భాగాలు PDF ఫైళ్ళు] |
|||
{{అష్టాదశ పురాణములు}} |
{{అష్టాదశ పురాణములు}} |
||
[[en:Shiva Purana]] |
|||
[[వర్గం:పురాణాలు]] |
[[వర్గం:పురాణాలు]] |
15:59, 9 ఆగస్టు 2009 నాటి కూర్పు
అష్టాదశ పురాణాలలో శివ పురాణం ఒకటి. వాయవీయ సంహితలో చెప్పిన ప్రకారం ఇందులో 12 సంహితలు, లక్ష శ్లోకాలు ఉండేవట. కాని వేదవ్యాసుడు పురాణాలను పునర్విభజన చేసిన తరువాత ఇందులో 24,000 శ్లోకాలు ఉన్నాయి. వ్యాసుడు దీనిని తన శిష్యుడు రోమహర్షణునికి ఉపదేశించాడు.
ముఖ్యాంశాలు
శివ పురాణములో 26,000 శ్లోకాలు (మరొక లెక్క) ఉన్నాయి. శివ పురాణాన్ని ఏడు సంహితలుగా విభజించారు.
- విద్యేశ్వర సంహిత లో 25 అధ్యాయాలు ఉంటాయి
- రుద్ర సంహిత లో
- సృష్టి ఖండము (20 అధ్యాయాలు)
- సతీ ఖండము (43అధ్యాయాలు)
- పార్వతీ ఖండము (55 అధ్యాయాలు)
- కుమార ఖండము (20 అధ్యాయాలు)
- యుద్ధ ఖండము (59 అధ్యాయాలు)
- శతరుద్ర సంహిత (42 అధ్యాయాలు)
- కోటి రుద్ర సంహిత (43 అధ్యాయాలు)
- ఉమా సంహిత (51 అధ్యాయాలు)
- కైలాస సంహిత (23 అధ్యాయాలు)
- వాయివీత సంహిత - ఇది రెండు భాగాలు గా విభజించబడింది 35, 41 అధ్యాయాలు
ప్రతి అధ్యాయములో ను అనేక ఉపాఖ్యానాలు, పూజా విధానాలు చెప్పబడినవి. ఆన్ని పురాణములలోను (మత్స్య పురాణము లో తప్ప) శివ పురాణము గురించి చెప్పబడింది.
ఆధ్యాత్మిక విశేషాలు, సూక్తులు, తత్వచింతన
ఇవి కూడా చూడండి
మూలాలు, వనరులు
- అష్టాదశ పురాణములు - (18 పురాణముల సారాంశము) - రచన: బ్రహ్మశ్రీ వాడ్రేవు శేషగిరిరావు - ప్రచురణ, సోమనాథ్ పబ్లిషర్స్, రాజమండ్రి (2007)
బయటి లింకులు