కోళ్లూరు గనులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వర్గీకరణ
బాటు చేస్తున్న మార్పు: లింకులను చేరుస్తుంది
పంక్తి 13: పంక్తి 13:
* నిజామ్ వజ్రము - The Nizam (440ct) - Nizam's Treasury, Hyderabad
* నిజామ్ వజ్రము - The Nizam (440ct) - Nizam's Treasury, Hyderabad
* హోప్ వజ్రము - The Hope (67ct) - Smithsonian Instituion, Washington
* హోప్ వజ్రము - The Hope (67ct) - Smithsonian Instituion, Washington
* గోల్కొండ వజ్రము The Golconda (135ct) - Dunklings Jewellers, Melbourne, Australia.
* [[గోల్కొండ]] వజ్రము The Golconda (135ct) - Dunklings Jewellers, Melbourne, Australia.
* కొల్లూరు వజ్రము - Kolluru (63ct) - Purchased by Tavernier and unknown location
* కొల్లూరు వజ్రము - Kolluru (63ct) - Purchased by Tavernier and unknown location



18:00, 16 ఆగస్టు 2009 నాటి కూర్పు

తెలుగు నాటిలో కృష్ణా నదీ తీరమున గల పరిటాల గ్రామము సమీపములో కొల్లూరు గనులున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వజ్రాలు ఇచ్చట లభించాయి. ఆంధ్ర దేశమునకు రత్నగర్భ అను పేరు కొల్లూరు గనుల వల్ల సార్ధకమయ్యింది. ప్రఖ్యాత వజ్ర వ్యాపారి జాన్ బాప్టిస్ట్ టావర్నియర్ కొల్లూరు, పరిటాల గనులు సందర్శించాడు[1]. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం కోళ్ళూరు లో విశ్వవిఖ్యాత కోహినూరు వజ్రము దొరికింది. ఈ ప్రాంత నదీ గర్భంలో రంగురాళ్ళవేట ఇప్పటికీ కొనసాగుతోంది.[2][3][4].

వజ్ర సంపద

గోలకొండ సంస్థానములో పనిచేసిన పారశీకుడు మీర్ జుంలా పరిటాల-కొల్లూరు గనులనుండి చాల వజ్రాలు వెలికి దీయించి సుల్తాను పరం చేశాడు. వజ్రవ్యాపారులు టావర్నియర్, విలియం మెథోల్డ్ మున్నగు వారు కొల్లూరు గనులు సందర్శించి అచటి ప్రాభవము గురించి వివరముగా వ్రాశారు. క్రీ. శ. 1618లో 60,000మంది పనివారు బండ్లకొద్దీ వజ్రాలు వెలికి తీసేవారని వ్రాయబడింది[5].

కొల్లూరు గనులలో దొరికిన విశ్వ విఖ్యాత వజ్రాలు:

  • కోహినూరు వజ్రము - Kohinoor (186ct) - British Crown Jewels, London
  • మహా మొగల్ - The Great Mogul (787ct) - Lost after Nadir Shah sacked Delhi
  • పిట్ వజ్రము - The Pitt or Regent (410ct) - Apollo Gallery, Louvre Museum, Paris
  • ఆర్లాఫ్ వజ్రము - The Orloff (300 ct) - Diamond Treasury, Kremlin, Moscow
  • నిజామ్ వజ్రము - The Nizam (440ct) - Nizam's Treasury, Hyderabad
  • హోప్ వజ్రము - The Hope (67ct) - Smithsonian Instituion, Washington
  • గోల్కొండ వజ్రము The Golconda (135ct) - Dunklings Jewellers, Melbourne, Australia.
  • కొల్లూరు వజ్రము - Kolluru (63ct) - Purchased by Tavernier and unknown location

మూలాలు

  1. జాన్ బాప్టిస్ట్ టావర్నియర్, Travels in India, 1676, Paris, p. 56; http://www.farlang.com/diamonds/tavernier-travels-india-2/page_001
  2. LARGE AND FAMOUS DIAMONDS
  3. India Before Europe, C.E.B. Asher and C. Talbot, Cambridge University Press, 2006, ISBN 0521809045, p. 40
  4. A History of India, Hermann Kulke and Dietmar Rothermund, Edition: 3, Routledge, 1998, p. 160; ISBN 0415154820
  5. Deccan Heritage, H. K. Gupta, A. Parasher and D. Balasubramanian, Indian National Science Academy, 2000, p. 144, Orient Blackswan, ISBN 8173712859