వికీపీడియా:రచ్చబండ (వార్తలు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 70: పంక్తి 70:
http://en.wikipedia.org/wiki/Wikipedia:Meetup/Bangalore/Bangalore4 బెంగుళూరులోని తెలుగు వికీపీడియన్లు కలవడానికి ప్రయత్నించండి.
http://en.wikipedia.org/wiki/Wikipedia:Meetup/Bangalore/Bangalore4 బెంగుళూరులోని తెలుగు వికీపీడియన్లు కలవడానికి ప్రయత్నించండి.
[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 16:32, 26 జూలై 2009 (UTC)
[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 16:32, 26 జూలై 2009 (UTC)

ఐస్వర్యకు స్వెఇన్ఫ్లు

23:26, 16 ఆగస్టు 2009 నాటి కూర్పు

అడ్డదారి:
WP:VPN
రచ్చబండవార్తలుపాలసీలుసాంకేతికముప్రతిపాదనలుఆలోచనలుపత్రికా సంబంధాలుఇతరత్రా..

Stewards election

Hello,

The stewards election has started on m:Stewards/elections 2005. Anyone can vote provided that he has a valid account on meta with a link to at least one user page, on a project where the editor is a participant, with at least 3 months participation to the project. Stewards can give sysop right on projects where there are no local bureaucrate. Please vote ! Yann 16:32, 18 May 2005 (UTC)

PS: Please translate this and put it in the Village Pump. Thanks. Yann 16:32, 18 May 2005 (UTC)

వార్తల్లో వికీ

  • వికీపీడియా గురించి 2006 నవంబర్ 5 న ఈనాడు ఆదివారం పుస్తకంలో వ్యాసంగా వచ్చింది. ఇది తెవికీ ప్రస్థానంలో ఓ మలుపు. ఈ వ్యాసానికి స్పందనగా ఎన్నడూ లేనంత ఎక్కువ మంది కొత్త సభ్యులు ఈ ఒక్క రోజే చేరారు. ఈనాడు దండకవిలలో పాత పత్రికలను మూడు నెలల పాటే ఉంచి తరువాత తొలగించడం వలన ప్రస్తుతం ఈ వ్యాసం ఈనాడు వెబ్సైటులో ఉండదు. ఆ వ్యాసం యొక్క పూర్తి పాఠం ఇక్కడ చూడవచ్చు.

మరోసారి ఈనాడులో వికీపీడియా!

2007, జూన్ 10 ఆదివారం నాడు ఈనాడు ఆదివారం పుస్తకంలో వెబ్ లో తెలుగు వెలుగులు పేరిట వచ్చిన వ్యాసంలో వికీపీడియా గురించి ప్రస్తావించారు. భారతీయ భాషల్లో కెల్లా అతి పెద్ద వికీపీడియాగా తెవికీని వర్ణించారు. వ్యాసం ఇలా అన్నది.. "..వికీపీడియా తెలుగు వెబ్‌సైట్‌లో 27వేలకు పైగా తెలుగు వ్యాసాలున్నాయి, చూడొచ్చు. మరే భారతీయభాషలోనూ ఇన్ని ఆర్టికల్స్‌లేవు." తెవికీ గురించి ఈనాడు ఇంకా ఇలా రాసింది..

"తెవికీ ...అంటే తెలుగు వికీపీడియా. భారతీయ భాషలన్నిటిలోకి అత్యధిక వ్యాసాలున్న వెబ్‌సైట్‌ (http://te.wikipedia.org)ఇది. 2003, డిసెంబరు 9న ఇందులో తెలుగు వ్యాసాలుంచడం మొదలైంది. 2007 ఫిబ్రవరి నాటికి దాదాపు 27వేలకు పైగా తెలుగు వ్యాసాలు ఈ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. దాదాపు రెండువేల మందికి పైగా ఉన్న తెలుగు బ్లాగర్ల కృషి ఫలితమే ఇన్ని వ్యాసాలు. రాష్ట్రంలోని ప్రతిఊరికీ ఒక పేజీ కేటాయించి దానిగురించి రాయాలనేది తెవికీ సభ్యుల బృహత్తర లక్ష్యాల్లో ఒకటి."

స్వాగతం

నేను ఇప్పుడే వికిపిడియా లొ తెలుగు విభాగంను చూసి చాల సంతొషిస్తున్నాను, దీని వలన ఎంతొ మందికి విషయ పరిజ్ఞానము పెరుగుతుంది.

దీని వలన తెలుగు ప్రజానికానికి ఎంతొ ఉపయొగకరం.

శ్రీనివాస్, హైద్రాబాద్, ఇండియ.

నా పీరు సత్య0. నెను తెవీకీ గురి0చి ఈనాడు లొ చదివాను. తెవీకీ ఒక అద్భుత0. నెను కూడా వ్యాసాలు రాయడానికి నా వ0తు ప్రయత్న0 చెయాలి అనుకు0టున్నాను.

సత్య0. సత్తెనపల్లె, గు0టూరు

"మన తెలుగు...వెబ్‌లో బహుబాగు" - ఈనాడు వార్త!

ఈనాడు పత్రిక మరోసారి తెవికీ గురించి రాసింది. 2008 ఫిబ్రవరి 3 ఆదివారం పుస్తకంలో తెవికీ గురించి సమగ్రమైన వ్యాసం ప్రచురించింది. తెవికీ ఎలా మొదలైందనే విషయంతో మొదలుపెట్టి, దాని ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ అందులో కృషి చేసిన ప్రముఖ వికీపీడియనుల గురించి రాసారు. ఆ వ్యాసంలోని ఒక భాగం..

"...అలా పద్మ ప్రాజెక్టుతో బాగా వెలుగులోకి వచ్చిన నాగార్జునను వికీ నిర్వాహకుల్లో ఒకరైన మార్క్‌ విలియంసన్‌ సంప్రదించారు. ఆసక్తి ఉంటే, నిర్వహించగలరన్న నమ్మకం ఉంటే తెలుగు వికీపీడియా(ఉచిత విజ్ఞాన సర్వస్వం)ను రూపొందించి ఇస్తామని టపా రాశారు. దాన్నో ఛాలెంజ్‌గా భావించిన నాగార్జున సానుకూలంగా స్పందించారు. అదీ మన తెలుగులో ఒక విజ్ఞానసర్వస్వం ఏర్పడటానికి తొలిమెట్టు."ఈనాడు పత్రిక లొ మన బ్లాగు గురి0చి రాసినందు సంతొషం గా ఉంది.

hello

కొత్త్గగా లా కమీషన్ తన ప్రతిపాదనలలొ ప్రస్తుత అబ్బయిల కనిస వివాహ వయస్సును 21 ను0ది 18 స0వత్సరాలకు తగ్గి0చాలని పెర్కొ0ది.అలాగె 16 ఎల్ల లొపు ఆడవారితొ (ఆమె భార్య ఐనా సరె) వారి ఇష్ట ప్రకార0 సెక్స్ చెసిన కూదా అది అత్యాచార0 క్రి0దకి వస్తు0దని పెర్కొ0ది.

Search Suggest in media wiki projects

ఇప్పుడు "వెతుకు" పెట్టెలో ఏదయినా టైపుచేయడం మొదలుపెడితే, మీరు టైపుచేసిన అక్షరాలతో మొదలైయ్యే వ్యాసాల చిట్టాను చూపించేస్తుంది. మీసొంత వికీపీడియాలలో కూడా ఇటువంటి సదుపాయాన్ని పొందుపరచాలని అనుకుంటే మీడియా వికీలో ఉన్న సర్చ్ సజస్ట్ పేజీని చూడండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 11:50, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది నా కంప్యూటర్‌లో కొంచెం కొంచెం పని చేస్తున్నది. బహుబాగు. - పాత చర్చే అయినా మళ్ళీ వ్రాస్తున్నాను. "వెతుకు" ఇదివరకు, అంటే షుమారు ఒక యేడాది క్రితం, ఒకమాదిరి బాగానే పని చేసేది. ఆ తరువాత అర్ధం పర్ధం లేని ఫలితాలను ఇవ్వసాగింది. కనుక గూగుల్ వాడసాగాను. ఈ మధ్య మళ్ళీ "వెతుకు" కొంచెం సంబంధం ఉన్న ఫలితాలు ఇవ్వడం మొదలుపెట్టిందనిపించింది --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:34, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]



అకాల మరణాలు

ఈ రోజు రాష్ర్టంలో రెండు కోల్డ్ బ్లడడ్ మర్డర్లు జరిగాయి. గుంటూరు జిల్లా బొల్లాపల్లి దగ్గర ఒకటి, విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతం దగ్గర ఒకటి. ప్రజల కోసం సర్వస్వం త్యాగంచేసి నూతన ప్రజాస్వామ్య భారత నిర్మాణానికి కృషి ఛేస్తున్న నలుగురు బూటకపు ఎన్కొంటర్లలో మరణించారు. వారు వెల్లే మార్గంపై ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నా వారి త్యాగం గుర్తించే మనసుండాలి. మీమీ భద్రమయ జీవితాలకు ఎటువంటి ముప్పు లేదు. అందరకు మంచిని కోరుకుంటూనే వాళ్ళు ఆ మార్గం లో ఉన్నారు. వారి చావులతో ఈ రోజు దీపావలి జరుపుకున్న వారికి ధన్యవాదాలు. ़~~़జంఝావతి.

తెలుగు భాషకు ప్రాచీన హోదా

తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం వుత్తర్వులు విడుదల చేయడం అందరూ హర్షించదగ్గ వార్తాంశం. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంనకు ఒక రోజు ముందుగా ఉత్తర్వులు వెలువడడం తెలుగు ప్రజలకు అపురూపమైన కానుక. నాలుగేళ్ళుగా ఎదురుచూస్తున్న మనకల ఈరోజు నెరవేరినందుకు కేంద్ర ప్రభుత్వానికి మరియు మన తెలుగు టాస్క్ ఫోర్స్ కు మనమంతా ఋణపడి వుంటాం. యిన్నాళ్ళుగా ఈ నిర్ణయానికి అడ్డుపదుతూ వచ్చిన తమిళ దురహంకార తమ్ముళ్ళకు ఈ నిర్ణయం చెంపపెట్టు వంటిది. యితర భాషల ఔన్నత్యన్ని గుర్తించడం నేర్చుకుంటే తమిళ తంబిలకు గౌరవం పెరుగుతుంది. ప్రాంతీయ కుళ్ళు రాజకీయాల వలన యిన్నాళ్ళు మనం ఎంతో నష్టపోయాం. ప్రాచీన హోదా వలనమన తెలుగు భాషకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది. 1500 సం.లకు పైగా లిపికలిగి ఉన్న భాషను యిన్నాళ్ళు మరుగున పడేయడం దారుం.ఇకనైనా కలిసికట్టుగా మనమంతా ముందుండి తెలుగు వెలుగును విశ్వం నలుమూలల వ్యాప్తిచెందేందుకు కృషి చేద్దామని ప్రతినబూనాల్సిన తరుణమిదేనని అందరకూ సవినయంగా మనవి చేస్తూ అందరకూ ఆంధ్ర్ ప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియ జేసుకుంటున్నాను.

़~~़జంఝావతి.

మీడియ ప్రభావమ్ - యువతులు

ఇటీవలి కాలములో మీడియ ప్రభావమ్ వలన ఛాలా మంది కాలేజి విద్యార్ధినులు మోసపోతున్నారు.ఈ మద్య ఆంధ్ర ప్రదేష్, స్రీకాకులమ్ జిల్ల, పలాస లోని ఒక కాలేజి నుండి ముగ్గురు ఇంటర్ విద్యార్ధినులు హైదరాబాద్ పారిపొయారు. 10 రోజులు తరువాత వఛి ఉద్యోగమ్ కోసమ్ వెల్లామని ఛెప్పి పేరెంట్స్ ని మోసం ఛేసరు. అయితె అది వారి తప్పు కాదు మీడియ తప్పు అవుతుంది. కాదంటరా? 117.198.151.246 15:02, 11 డిసెంబర్ 2008 (UTC) నరహరి, కాసిబుగ్గ.

వికీపీడియన్ల కలయిక(బెంగుళూరు 16 ఆగస్టు 2009)

http://en.wikipedia.org/wiki/Wikipedia:Meetup/Bangalore/Bangalore4 బెంగుళూరులోని తెలుగు వికీపీడియన్లు కలవడానికి ప్రయత్నించండి. అర్జున 16:32, 26 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఐస్వర్యకు స్వెఇన్ఫ్లు