రావి నది: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: pnb:دریائے کابل |
చి యంత్రము కలుపుతున్నది: pnb:دریائے ٹوچی |
||
పంక్తి 28: | పంక్తి 28: | ||
[[pa:ਰਾਵੀ]] |
[[pa:ਰਾਵੀ]] |
||
[[pl:Ravi]] |
[[pl:Ravi]] |
||
[[pnb:دریائے |
[[pnb:دریائے ٹوچی]] |
||
[[pt:Rio Ravi]] |
[[pt:Rio Ravi]] |
||
[[ru:Рави (река)]] |
[[ru:Рави (река)]] |
05:27, 17 ఆగస్టు 2009 నాటి కూర్పు
రావి నది : (ఆంగ్లం : Ravi River) (సంస్కృతం : रवि , పంజాబీ భాష : ਰਾਵੀ , ఉర్దూ -راوی ) ఉత్తర భారతదేశంలో హిమాలయాలలో ఉద్భవించిన నదులలో ఒకటైన రావి నది (Ravi River} సట్లెజ్ నదికి ఉపనది. హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో జన్మించిన రావి నది పంచనదుల భూమిగా పేరుపొందిన పంజాబ్ గుండా ప్రవహించి పాకిస్తాన్ సరిహద్దుకు ఇవతల చీనాబ్ నదిలో సంగమిస్తుంది. ఈ నది యొక్క మొత్తం పొడవు 720 కిలోమీటర్లు. సింధూ నదీ జలా ఒప్పందం ప్రకారం ఈ నది నీటిని భారతదేశం, పాకిస్తాన్ లకు కేటాయించారు.