జామా మస్జిద్ (ఢిల్లీ): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ar:مسجد جامع، دلهي
చి యంత్రము కలుపుతున్నది: id:Masjid Jama మార్పులు చేస్తున్నది: ar:جامع مسجد، دلهي; cosmetic changes
పంక్తి 1: పంక్తి 1:
[[Image:New Delhi Jama Masjid.jpg|thumb|right|400px|జామా మస్జిద్, ఢిల్లీ.]]
[[ఫైలు:New Delhi Jama Masjid.jpg|thumb|right|400px|జామా మస్జిద్, ఢిల్లీ.]]
[[Image:Jamamasjid.JPG|thumb|right|275px|మజ్సిద్ ఎ జహాఁ నుమా (జామా మస్జిద్) ఢిల్లీ.]]
[[ఫైలు:Jamamasjid.JPG|thumb|right|275px|మజ్సిద్ ఎ జహాఁ నుమా (జామా మస్జిద్) ఢిల్లీ.]]

'''మస్జిద్-ఎ-జహాఁ నుమా''' ([[ఆంగ్లం]] : '''Masjid-i-Jahan Numa''', [[హిందీ]] : मस्जिद-ए-जहां नुमा, [[ఉర్దూ]] : '''مسجد جھان نمہ'''), దీనికి సాధారణ నామం '''జామా మస్జిద్''' (జుమ్మా మసీదు లేదా జామా మసీదు) '''जामिया/जामा मस्जिद ''', ఢిల్లీ లోని ప్రధాన మస్జిద్. దీనిని ఐదవ మొఘల్ చక్రవర్తి [[షాజహాన్]] నిర్మించాడు. దీని నిర్మాణం [[1656]] లో పూర్తయింది. ఈ మస్జిద్, భారత్ లో అతిపెద్ద మరియు అతి సుందరమైన మస్జిద్. ఢిల్లీ లోని, జనసందోహాల ప్రాంతమైన [[చాందినీ చౌక్]] ప్రాంతంలో గలదు.

''మస్జిద్ ఎ జహాఁ నుమా'' అనగా ''ప్రపంచ వీక్షణా మస్జిద్'', జామా మస్జిద్ అనగా, శుక్రవారపు ప్రార్థనలకు ఉద్దేశ్యించిన ''సార్వత్రిక మస్జిద్''. దీని ప్రాంగణంలో దాదాపు 25,000 నమాజీలు (ప్రార్థనలు చేయువారు) ప్రార్థనలు చేసే సదుపాయం గలదు. ఈ మస్జిద్ లో పురావస్తువులు (relics) కలవు, ఉదాహరణకు, "జింకచర్మంపై లిఖించబడిన [[ఖురాన్]] ప్రతి".

[[Image:Jama Masjid, Delhi, watercolour, 1852.jpg|left|250px|thumb|1852 లో జామా మస్జిద్, ఢిల్లీ.]]
[[ఫైలు:Jama Masjid, Delhi, watercolour, 1852.jpg|left|250px|thumb|1852 లో జామా మస్జిద్, ఢిల్లీ.]]

== చిత్ర మాలిక ==
== చిత్ర మాలిక ==
పంక్తి 27: పంక్తి 27:

==నిర్మాణం==
== నిర్మాణం ==
ఈ మస్జిద్ ను నిర్మించుటకు 5,000 మంది పనివారు, ఆరు సంవత్సరాలకాలం పాటు పనిచేశారు.<ref name=hc>"Heaven on Earth: Islam", [[November 23]], [[2004]] video documentary, [[History Channel]]. Producer/director, Stephen Rooke. Scriptwriter/host: Christy Kenneally</ref>

దీనికైన ఖర్చు, ఆ కాలంలో పది లక్షల రూపాయలు.
దీనికైన ఖర్చు, ఆ కాలంలో పది లక్షల రూపాయలు.

==ఇవీ చూడండి==
== ఇవీ చూడండి ==
*[[ఇస్లామీయ నిర్మాణాలు]]
*[[ఇస్లామీయ నిర్మాణాలు]]
*[[ఇస్లామీయ కళలు]]
*[[ఇస్లామీయ కళలు]]
పంక్తి 38: పంక్తి 38:
*[[ఇస్లామీయ చరిత్ర కాలపట్టిక]]
*[[ఇస్లామీయ చరిత్ర కాలపట్టిక]]

==నోట్స్==
== నోట్స్ ==
{{Reflist}}
{{Reflist}}

==మూలాలు==
== మూలాలు ==
*[http://indiaimage.nic.in/jamamasjid.htm Jama Masjid (Delhi)page] at India Image, the [[Government of India]] Information portal.
*[http://indiaimage.nic.in/jamamasjid.htm Jama Masjid (Delhi)page] at India Image, the [[Government of India]] Information portal.
*[http://www.indiaprofile.com/monuments-temples/jamamasjid.htm Jama Masjid, Delhi page] at India Profile, a travel information site.
*[http://www.indiaprofile.com/monuments-temples/jamamasjid.htm Jama Masjid, Delhi page] at India Profile, a travel information site.
*[http://news.bbc.co.uk/2/hi/south_asia/4581056.stm "Saudi offer to fix Delhi mosque"] ([[BBC]]) accessed [[January 5]]
*[http://news.bbc.co.uk/2/hi/south_asia/4581056.stm "Saudi offer to fix Delhi mosque"] ([[BBC]]) accessed [[January 5]]

==బయటి లింకులు==
== బయటి లింకులు ==
*[http://www.ianandwendy.com/slideshow/OtherTrips/India/Delhi/Jama%20Masjid Pictures of the Jama Masjid in Delhi]
*[http://www.ianandwendy.com/slideshow/OtherTrips/India/Delhi/Jama%20Masjid Pictures of the Jama Masjid in Delhi]
*[http://www.new-delhi-india.info/tourist-attractions/jama-majid/ Jama Masjid]
*[http://www.new-delhi-india.info/tourist-attractions/jama-majid/ Jama Masjid]
*[http://maps.google.com/maps?ll=28.65075,77.233071&q=28.65075,77.233071&spn=0.002401,0.00537&t=h Satellite picture by Google Maps]
*[http://maps.google.com/maps?ll=28.65075,77.233071&q=28.65075,77.233071&spn=0.002401,0.00537&t=h Satellite picture by Google Maps]

పంక్తి 60: పంక్తి 60:
[[ta:ஜும்மா மசூதி, டெல்லி]]
[[ta:ஜும்மா மசூதி, டெல்லி]]
[[ml:ജാമാ മസ്ജിദ്]]
[[ml:ജാമാ മസ്ജിദ്]]
[[ar:مسجد جامع، دلهي]]
[[ar:جامع مسجد، دلهي]]
[[ca:Mesquita del Divendres de Delhi]]
[[ca:Mesquita del Divendres de Delhi]]
[[de:Jama Masjid (Delhi)]]
[[de:Jama Masjid (Delhi)]]
[[es:Jama Masjid]]
[[es:Jama Masjid]]
[[fr:Jama Masjid]]
[[fr:Jama Masjid]]
[[id:Masjid Jama]]
[[ja:ジャーマー・マスジッド]]
[[ja:ジャーマー・マスジッド]]
[[ka:ჯამას მეჩეთი]]
[[ka:ჯამას მეჩეთი]]

02:32, 20 ఆగస్టు 2009 నాటి కూర్పు

జామా మస్జిద్, ఢిల్లీ.
మజ్సిద్ ఎ జహాఁ నుమా (జామా మస్జిద్) ఢిల్లీ.

మస్జిద్-ఎ-జహాఁ నుమా (ఆంగ్లం : Masjid-i-Jahan Numa, హిందీ : मस्जिद-ए-जहां नुमा, ఉర్దూ : مسجد جھان نمہ), దీనికి సాధారణ నామం జామా మస్జిద్ (జుమ్మా మసీదు లేదా జామా మసీదు) जामिया/जामा मस्जिद , ఢిల్లీ లోని ప్రధాన మస్జిద్. దీనిని ఐదవ మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించాడు. దీని నిర్మాణం 1656 లో పూర్తయింది. ఈ మస్జిద్, భారత్ లో అతిపెద్ద మరియు అతి సుందరమైన మస్జిద్. ఢిల్లీ లోని, జనసందోహాల ప్రాంతమైన చాందినీ చౌక్ ప్రాంతంలో గలదు.

మస్జిద్ ఎ జహాఁ నుమా అనగా ప్రపంచ వీక్షణా మస్జిద్, జామా మస్జిద్ అనగా, శుక్రవారపు ప్రార్థనలకు ఉద్దేశ్యించిన సార్వత్రిక మస్జిద్. దీని ప్రాంగణంలో దాదాపు 25,000 నమాజీలు (ప్రార్థనలు చేయువారు) ప్రార్థనలు చేసే సదుపాయం గలదు. ఈ మస్జిద్ లో పురావస్తువులు (relics) కలవు, ఉదాహరణకు, "జింకచర్మంపై లిఖించబడిన ఖురాన్ ప్రతి".

1852 లో జామా మస్జిద్, ఢిల్లీ.

చిత్ర మాలిక

నిర్మాణం

ఈ మస్జిద్ ను నిర్మించుటకు 5,000 మంది పనివారు, ఆరు సంవత్సరాలకాలం పాటు పనిచేశారు.[1]

దీనికైన ఖర్చు, ఆ కాలంలో పది లక్షల రూపాయలు.

ఇవీ చూడండి

నోట్స్

  1. "Heaven on Earth: Islam", November 23, 2004 video documentary, History Channel. Producer/director, Stephen Rooke. Scriptwriter/host: Christy Kenneally

మూలాలు

బయటి లింకులు