వేణువు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ml:ഓടക്കുഴൽ
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ml:ഓടക്കുഴല്‍
పంక్తి 12: పంక్తి 12:
[[kn:ಕೊಳಲು]]
[[kn:ಕೊಳಲು]]
[[ta:புல்லாங்குழல்]]
[[ta:புல்லாங்குழல்]]
[[ml:ഓടക്കുഴല്‍]]
[[ml:ഓടക്കുഴൽ]]
[[af:Fluit]]
[[af:Fluit]]
[[an:Flauta]]
[[an:Flauta]]

18:41, 24 ఆగస్టు 2009 నాటి కూర్పు

పిల్లన గ్రోవి.

వేణువు (Flute) ఒకరకమైన సంగీత వాయిద్యము. ఇది కర్ణాటక సంగీత వాద్యపరికరం. బాగా ఆరబెట్టిన వెదురులో అత్యంత నాణ్యత కలిగి ఏ రంద్రాలూ లేని బాగంతో ఊదేందుకు పీకలాంటివి లేని వాద్యపరికరం. ఈ వెదురు గొట్టాన్ని ఒకవైపు తేచి మరొక వైపు మూసి ఉంచుతారు. పై బాగాన గాలి ఊదేందుకు రంద్రం ఉంటుంది. ఈ రంద్రంతో పాటు స్వరాల మార్పుకొరకు కొన్నిట్లో మూడు మరికొన్నిట్లో ఎనిమిది రంద్రాలు కలిగి ఉంటాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=వేణువు&oldid=449511" నుండి వెలికితీశారు