మాకియవెలీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి యంత్రము మార్పులు చేస్తున్నది: eu:Niccolò Machiavelli
పంక్తి 117: పంక్తి 117:
[[es:Nicolás Maquiavelo]]
[[es:Nicolás Maquiavelo]]
[[et:Niccolò Machiavelli]]
[[et:Niccolò Machiavelli]]
[[eu:Niccolo Machiavelli]]
[[eu:Niccolò Machiavelli]]
[[fa:نیکولو ماکیاولی]]
[[fa:نیکولو ماکیاولی]]
[[fi:Niccolò Machiavelli]]
[[fi:Niccolò Machiavelli]]

21:01, 7 సెప్టెంబరు 2009 నాటి కూర్పు

పాశ్చాత్య తత్వవేత్తలు
సాంస్కృతిక పునరుజ్జీవన తత్వం
పేరు: నికోలో డి బెర్నార్డో డెయి మాకియవెలీ
జననం: (1469-05-03)1469 మే 3
ఫ్లోరెన్స్, ఇటలీ
మరణం: 1527 జూన్ 21(1527-06-21) (వయసు 58)
ఫ్లోరెన్స్, ఇటలీ
సిద్ధాంతం / సంప్రదాయం: సాంస్కృతిక పునరుజ్జీవన తత్వం, realism, classical republicanism
ముఖ్య వ్యాపకాలు: రాజనీతి, మిలిటరీ సిద్ధాంతం, చరిత్ర
ప్రభావితం చేసినవారు: ప్లేటో, సిసిరో, Sallust, Livy, Xenophon
ప్రభావితమైనవారు: బేకన్, హోబ్బెస్, హారింగ్టన్, రూసో, వైకో, కుయోకో, హెగెల్, డే సాంక్టిస్, క్రోసే, గ్రామ్‌స్కీ, స్ట్రాస్, అరెంట్, అరోన్, కొజేవె, అల్‌తుసర్, ఇసయా బెర్లిన్, స్కిన్నర్, మాన్స్‌ఫీల్డ్

నికోలో డి బెర్నార్డో డెయి మాకియవెలి (ఆంగ్లం :Niccolò di Bernardo dei Machiavelli) (మే 3 1469 – జూన్ 21 1527) ఒక తత్వవేత్త, రచయిత మరియు ఇటలీకి చెందిన రాజకీయవేత్త. ఇతను రాజనీతి శాస్త్ర స్థాపకుడుగా గణింపబడతాడు. ఒక సాంస్కృతిక పునరుజ్జీవన మనిషి గా, ఒక డిప్లమాట్, రాజనీతి తత్వవేత్త, సంగీతకారుడు, కవి, మరియు డ్రామా రచయిత, కానీ, ప్రధమంగా, ఫ్లోరెంటైన్ రిపబ్లిక్ కు చెందిన ప్రజా సేవకుడు. [1]

లియోనార్డో లాగా, సాంస్కృతిక పునరుజ్జీవన యుగకర్తగా అభివర్ణింపబడతాడు. ఇతను తన రాజకీయ గ్రంధమైనద ప్రిన్స్ వల్ల ఎక్కువ ప్రసిద్ధిచెందాడు.[2]

పనులు

Il ప్రిన్‌సైప్

పలాజ్జో వెచ్చియో లోని మాకియవెలీ విగ్రహం.


డిస్కోర్సి

ఇతర పనులు

పీటర్ విథోర్నె 1573 "ఆర్ట్ ఆఫ్ వార్" అనువాదం.

ఇతడు రాజనీతుజ్ఞుడే గాక ఒక సాంస్కృతిక పునరుజ్జీవన మనిషి. మాకియవెలీ అనేక సాంప్రదాయిక రచనలను అనువాదాలు చేశాడు. ఇతనొక డ్రమటర్జ్ (dramaturge), ఒక కవి మరియు నవలాకారుడు. ఇతని రచనలు క్రిందనీయబడినవి:

  • డిస్కోర్సా సొప్రా లె కోసె డి పిసా (Discorso sopra le cose di Pisa) (1499)
  • Del modo di trattare i popoli della Valdichiana ribellati (1502)
  • Del modo tenuto dal duca Valentino nell’ ammazzare Vitellozzo Vitelli, Oliverotto da Fermo, etc. (1502) — A Description of the Methods Adopted by the Duke Valentino when Murdering Vitellozzo Vitelli, Oliverotto da Fermo, the Signor Pagolo, and the Duke di Gravina Orsini
  • Discorso sopra la provisione del danaro (1502) — A discourse about the provision of money.
  • Ritratti delle cose dell’ Alemagna (1508–1512)
  • Decennale secondo (1509), a poem.
  • Ritratti delle cose di Francia (1510) — Portrait of the affairs of France.
  • Andria (1517), a Classical comedy, translated from Terence.
  • Mandragola (1518) — The Mandrake, a five-act prose comedy, with a verse prologue.
  • Della lingua (1514), a dialogue about the language.
  • Clizia (1525), a prose comedy.
  • Discorso sopra il riformare lo stato di Firenze (1520) — A discourse about the reforming of Florence.
  • Sommario delle cose della citta di Lucca (1520) — A summary of the affaisr of the city of Lucca.
  • Vita di Castruccio Castracani da Lucca (1520) — The Life of Castruccio Castracani of Lucca, a biography.
  • Frammenti storici (1525) — Fragments of stories.

పాదపీఠికలు

  1. White, Michael. Machiavelli, A Man Misunderstood. Abacus. ISBN 978-0-349-11599-3.
  2. S. Anglo, Machiavelli: the first century (Oxford, 2005)

మూలాలు

  • Machiavelli, Niccolò (1531). The Discourses. Translated by Leslie J. Walker, S.J, revisions by Brian Richardson (2003). London: Penguin Books. ISBN 0-14-044428-9

ఇతర పఠనాలు

  • Anglo, Sydney, Machiavelli - the First Century: Studies in Enthusiasm, Hostility, and Irrelevance, Oxford University Press, 2005, ISBN 0-19-926776-6, 9780199267767
  • Baron, Hans (1961). "Machiavelli: the Republican Citizen and Author of The Prince". English Historical Review. lxxvi (76): 217–253. doi:10.1093/ehr/LXXVI.CCXCIX.217.

బయటి లింకులు

మూస:Link FA