పువ్వుల సూరిబాబు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 9: పంక్తి 9:
* [[శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం]] (1960) (నటుడు)
* [[శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం]] (1960) (నటుడు)
* [[కృష్ణ లీల (1959 సినిమా)|కృష్ణ లీలలు]] (1959) (నటుడు)
* [[కృష్ణ లీల (1959 సినిమా)|కృష్ణ లీలలు]] (1959) (నటుడు)
* [[సతీ సావిత్రి (1957 సినిమా|సతీ సావిత్రి)]] (1957) (నటుడు)
* [[సతీ సావిత్రి (1957 సినిమా)|సతీ సావిత్రి)]] (1957) (నటుడు)
* [[శ్రీకృష్ణ తులాభారం (1955)|శ్రీకృష్ణ తులాభారం]] (1955) (నటుడు)
* [[శ్రీకృష్ణ తులాభారం (1955)|శ్రీకృష్ణ తులాభారం]] (1955) (నటుడు)
* [[తారాశశాంకం (1941 సినిమా)|తారా శశాంకం]] (1941) (నటుడు మరియు గాయకుడు)
* [[తారాశశాంకం (1941 సినిమా)|తారా శశాంకం]] (1941) (నటుడు మరియు గాయకుడు)

07:34, 9 సెప్టెంబరు 2009 నాటి కూర్పు

పి.సూరిబాబు లేదా పువ్వుల సూరిబాబు (1915 - 1968) సుప్రసిద్ధ తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు, గాయకుడు మరియు నాటక ప్రయోక్త.

వీరు ఫిబ్రవరి 22, 1915 సంవత్సరంలో గుడివాడ తాలూకా బొమ్మలూరు గ్రామంలో జన్మించారు. చిన్నతనంలోనే మేనమామ హనుమాన్లు గారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. నాటకాల మీద మోజుతో గద్వాల పారిపోయి, సంస్థానపు నాటక సమాజంలో చేరి పాత్రలు పోషించి తిరిగివచ్చారు.

ఆనాడు గుంటూరులో దంటు వెంకటకృష్ణయ్య "బాలమిత్ర సభ" పేరుతో చిన్నపిల్లల నాటక సమాజాన్ని నడుపుతున్నారు. అందులో కొప్పరపు సుబ్బారావు గారు నాటక ప్రయోక్తగా, సంగీత దర్శకులుగా శిక్షణ ఇస్తున్నారు. సూరిబాబు ఈ సభలో చేరి వివిధ వేషాలు పోషించి అనతికాలంలోనే అగ్రశ్రేణి నటుడిగా పేరుపొందారు.

సినీ ప్రస్థానం

బయటి లింకులు