స్థానం నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}
'''స్థానం నరసింహారావు''' ([[1902]] - [[1971]]) ప్రసిద్ధ రంగస్థల, [[తెలుగు సినిమా]] నటుడు. సత్యభామ, చిత్రాంగి మొదలైన అనేక స్త్రీ పాత్రలను ధరించి ప్రేక్షకాభిమానం పొందాడు.
'''స్థానం నరసింహారావు''' ([[1902]] - [[1971]]) ప్రసిద్ధ రంగస్థల, [[తెలుగు సినిమా]] నటుడు. సత్యభామ, చిత్రాంగి మొదలైన అనేక స్త్రీ పాత్రలను ధరించి ప్రేక్షకాభిమానం పొందాడు.
==జనన విశేషాలు==
==జీవిత విశేషాలు==
* స్థానం నరసింహారావు [[1902]] [[సెప్టెంబర్ 23]] తేదీన [[గుంటూరు]] జిల్లా [[బాపట్ల]] లో జన్మించాడు.
* స్థానం నరసింహారావు [[1902]] [[సెప్టెంబర్ 23]] తేదీన [[గుంటూరు]] జిల్లా [[బాపట్ల]] లో జన్మించాడు.

ఆంధ్రదేశంలో దాదాపు 3,000 సార్లు రంగస్థలం మీద స్త్రీ పాత్రలను ధరించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. శృంగార రసాన్ని ప్రతిబింబించే రీతిలో సత్యభామ పాత్ర, ప్రణయానికి చిత్రాంగిగా, వీరరసాన్ని చిత్రించడంలో రోషనార, వలపుల చింతామణిగా, ప్రణయదేవతగా, భక్తురాలిగా, దేవదేవిగా, మధురాతి మధురమైన మధురవాణిగా [[నవరసాలు]] కలిగిన పాత్రలను పోషించి ప్రతిభావంతంగా పండింఛారు.

* స్థానం [[1971]] [[ఫిబ్రవరి 21]] తేదీన మరణించాడు.
* స్థానం [[1971]] [[ఫిబ్రవరి 21]] తేదీన మరణించాడు.



05:50, 11 సెప్టెంబరు 2009 నాటి కూర్పు

స్థానం నరసింహారావు (1902 - 1971) ప్రసిద్ధ రంగస్థల, తెలుగు సినిమా నటుడు. సత్యభామ, చిత్రాంగి మొదలైన అనేక స్త్రీ పాత్రలను ధరించి ప్రేక్షకాభిమానం పొందాడు.

జీవిత విశేషాలు

ఆంధ్రదేశంలో దాదాపు 3,000 సార్లు రంగస్థలం మీద స్త్రీ పాత్రలను ధరించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. శృంగార రసాన్ని ప్రతిబింబించే రీతిలో సత్యభామ పాత్ర, ప్రణయానికి చిత్రాంగిగా, వీరరసాన్ని చిత్రించడంలో రోషనార, వలపుల చింతామణిగా, ప్రణయదేవతగా, భక్తురాలిగా, దేవదేవిగా, మధురాతి మధురమైన మధురవాణిగా నవరసాలు కలిగిన పాత్రలను పోషించి ప్రతిభావంతంగా పండింఛారు.

ఇతర విశేషాలు

మూలాలు

  • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.