నేదునూరి కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Nedunuri_2.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:EugeneZelenko. కారణం: (Missing essential information: source, license and/or permission: since June 2
photo
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox actor
{{Infobox actor
| name = నేదునూరి కృష్ణమూర్తి
| name = నేదునూరి కృష్ణమూర్తి
| image =
| image =NedunuriKrishnaMurthy.jpg
| imagesize =
| imagesize =
| caption = 'నేదునూరి'
| caption = 'నేదునూరి'
| birthdate = {{birth date and age|1927|10|10}}
| birthdate = {{birth date and age|1927|10|10}}
| location = {{Flagicon|India}} [[కొత్తపల్లె (తూర్పుగోదావరి) |కొత్తపల్లి]] [[ఆంధ్రప్రదేశ్]]
| location = [[కొత్తపల్లె (తూర్పుగోదావరి) |కొత్తపల్లి]] [[ఆంధ్రప్రదేశ్]]
| height =
| height =
| deathdate =
| deathdate =

22:32, 12 సెప్టెంబరు 2009 నాటి కూర్పు

నేదునూరి కృష్ణమూర్తి

'నేదునూరి'
జన్మ నామంనేదునూరి కృష్ణమూర్తి
జననం (1927-10-10) 1927 అక్టోబరు 10 (వయసు 96)
కొత్తపల్లి ఆంధ్రప్రదేశ్
వెబ్‌సైటు http://www.nedunuri.com


ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి, నేదునూరి కృష్ణమూర్తి అక్టోబరు 10, 1927 న తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో రామమూర్తి పంతులు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఈయన అనేక అన్నమయ్య కృతులకు బాణీలు కట్టాడు. నానాటి బ్రతుకు కీర్తనకు నేదునూరి కట్టిన బాణీని ప్రశంసిస్తూ ఎం.ఎస్.సుబ్బలక్ష్మి "నేదునూరి గారూ, ఆ ఒక్కపాటకు బాణీని కట్టినందుకు మీకు సంగీతకళానిధి ఇవ్వచ్చండి" అని మెచ్చుకున్నది. 1991 లో సంగీతకళానిధి ఈయనకు ఇచ్చినప్పుడు సెమ్మంగూడి ఈయన పేరును ప్రతిపాదించగా, సుబ్బలక్ష్మి ఆ ప్రతిపాదనకు ద్వితీయం చేసింది.[1]

బయటి లింకులు

  1. Revisiting the saint - The Hindu ఆగష్టు 22, 2008