వాడుకరి చర్చ:Mpradeep: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 59: పంక్తి 59:
==Deletion of images==
==Deletion of images==
Hi, please delete [[:ఫైలు:MBMK01.jpg]] and [[:ఫైలు:Rajnikanth cu.jpg]]? The first on is on Commons as [[:ఫైలు:Bmk.JPG]] and I found a free replacement for the second. Thank you! [[వాడుకరి:Hekerui|Hekerui]] 19:24, 15 సెప్టెంబర్ 2009 (UTC)
Hi, please delete [[:ఫైలు:MBMK01.jpg]] and [[:ఫైలు:Rajnikanth cu.jpg]]? The first on is on Commons as [[:ఫైలు:Bmk.JPG]] and I found a free replacement for the second. Thank you! [[వాడుకరి:Hekerui|Hekerui]] 19:24, 15 సెప్టెంబర్ 2009 (UTC)
:Done. __[[User:Mpradeep|మాకినేని ప్రదీపు]] <small>([[User_talk:Mpradeep|చ]] • [[Special:Contributions/Mpradeep|+/-]] • [[User:Mpradeep/సంతకం|మా]])</small> 05:13, 16 సెప్టెంబర్ 2009 (UTC)

05:13, 16 సెప్టెంబరు 2009 నాటి కూర్పు

మాకినేని ప్రదీపు ప్రస్తుతం చిన్న తెవికీ సెలవు తీసుకున్నాడు, తొందరలోనే, మరలా వికీపీడియాలో తన మార్పులు-చేర్పులు మొదలు పెడతాడు.

నిసార్ గారి నిర్వాహకత్వం గురించి

ప్రదీప్ గారూ! అహ్మద్ నిసార్ గారి నిర్వాహకత్వం గురించి ఓటింగ్ ప్రక్రియ చేపట్టి చాలా రోజులైతుంది. కొంచెం తీరిక చేసుకొని, ఆ ఓటింగ్ ను పరిశీలించమని ప్రార్థన. రవిచంద్ర(చర్చ) 08:49, 28 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకుల వాండలిజం

వాడుకరి:వైజాసత్య మాటి మాటికి మూలాలున్న పేజిలతో సహా అనేక వ్యాసాలు తొలిగిస్తోంది. క్లారా జెట్కిన్ వ్యాసం కూడా పొంతన లేని కారణాలు చెప్పి తొలిగించింది. మోడరేటర్లకి నీతి నియమాలు అవసరం లేదన్న మాట.

ఆ వ్యాసాలను తొలగించడానికి అసలు కారణం అందులో, ఎటువంటి విజ్ఞానపరమైన సమాచారం లేకపోవడం. పైగా అది ఒక వ్యక్తికి సంభందించిన వ్యాసం, ఆ వ్యక్తి తెలుగు వికీపీడియాకు సంభందించినంత వరకూ ఎటువంటి ప్రాముఖ్యం లేనివారని తెవికీ సమూహం భావిస్తుంది. భవిష్యత్తులో ఇటువంటి వ్యాసాల ప్రాముకాన్ని ఎలా నిర్ధారించాలో చర్చ జరుగుతుంది. అందులో మీరు కూడా పాల్గొనండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 09:38, 28 డిసెంబర్ 2008 (UTC)

Account

Hi, this is me again. I don't understand why my account here has been created. Normally, with SUL, I should have an account reserved, but not activated until I start making contributions, no ? But I didn't contribute here. Maybe is there a bug in your bot, making it too much wellcoming :-). Also, for foreigners, it might be worth adding a link to this page, telling where/who to contact in english. --Mathieu Perrin 14:12, 15 డిసెంబర్ 2008 (UTC)

The new user creation log shows both normally created users and automatically created users (users created with SUL). I have fixed this by making my BOT to put English welcome messages for automatically created users. You are one of the many victims who received welcome messages in telugu :). See, {{స్వాగతం/en}}__మాకినేని ప్రదీపు (+/-మా) 15:11, 15 డిసెంబర్ 2008 (UTC)

తెలుగు వికీపీడియాకు మారుపేరు వైజాసత్య గారు

ప్రారంభం నుంచి తెలుగు వికీపీడియాకు అహర్నిషలు కృషిచేసిన వైజాసత్య గారి పైన కొందరు పిచ్చిపట్టిన అనామక వ్యక్తులు విమర్శలు చేయడం భాధ కలుగుతుంది. ఇది లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేనేలేదు. తెలుగు వికీపీడియన్ల సంపూర్ణ మద్దతు అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వైజాసత్య గారికి ఉంటుంది. వైజాసత్య గారు ఏది చేసిననూ అది తెవికీ అభివృద్ధికేనన్న మాట సంపూర్ణ తెలుగు సమాజానికి తెలుసు. తెలుగు వీపీడియాపై విమర్శలు చేసిన పిచ్చి వ్యక్తికి ఏ మాత్రం జ్ఞానం ఉన్నా ఇక ఈ విజ్ఞానసర్వస్వం లోకి రానేకూడదు. అతను చేసిన అన్ని రచనలకు ఇక తొలిగించడమే తరువాయి. దీనికి చర్చ కూడా అనవసరం. తెలుగు వికీపీడియాకు వ్యతిరేకంగా నీచవ్యాఖ్యలు చేసిన అతడి రచనలను మనం మాత్రం ఎందుకుంచాలి. సభ్యులందరూ దీన్ని గమనించగలరు. -- C.Chandra Kanth Rao(చర్చ) 09:07, 28 డిసెంబర్ 2008 (UTC)-- C.Chandra Kanth Rao(చర్చ) 09:07, 28 డిసెంబర్ 2008 (UTC)

సంతకం బాటు

వ్యాఖ్యానం అనటం కూడా సమానార్ధాన్ని ఇస్తుంది కానీ వ్యాఖ్య అనటం అర్ధానికి మరింత చేరువగా ఉంటుంది వ్యాఖ్యానం - commentary/annotation (Wikt:annotation), వ్యాఖ్య - comment --వైజాసత్య 13:54, 29 డిసెంబర్ 2008 (UTC)

అలాగే మారుస్తా. ఇలా సంతకాలు చేయని వారి బదులుగా, సంతకాలు చేయడానికి ఒక బాటును తయారు చేద్దానని అనుకున్నాను. కానీ ఆ పని నేను అనుకున్న దానికంటే చాలా కష్టంగా ఉంది! __మాకినేని ప్రదీపు (+/-మా) 14:19, 29 డిసెంబర్ 2008 (UTC)
చాలా మంచి ఆలోచన. ఇంగ్లీషు వికీలోని ఈ సభ్యుని సహాయం అడగవచ్చనుకుంటా en:User:SineBot --వైజాసత్య 15:49, 29 డిసెంబర్ 2008 (UTC)
అక్కడ ఆ బాటును చూసిన తరువాతే నాకు ఈ ఆలోచన వచ్చింది. ఇంకొన్ని రోజులు నా అంతట నేనే ప్రయత్నించి, కుదరకపోతే ఆ తరువాత, అక్కడి సహాయాన్ని తీసుకుంటాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 16:15, 29 డిసెంబర్ 2008 (UTC)

SUL request

I asked for usurpation previously here from another bureaucrat. But he didn't replied. I want to usurp the local name "joseph", who has 0 edits. Please let me know, (joseph) --88.227.202.22 18:27, 12 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

Done. __మాకినేని ప్రదీపు (+/-మా) 21:19, 12 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
Thanks. --Joseph 17:16, 13 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

File deletion

Hi, I added a new picture to హరిప్రసాద్ చౌరాసియా. Unfortunately I can't find a place to request deletion of the non-free file ఫైలు:Hariprad chourasia ms.JPG. Can you help me? Thank you. I'm on the English Wikipedia at User:Hekerui Hekerui 19:17, 4 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

Done. __మాకినేని ప్రదీపు (+/-మా) 03:20, 5 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
Thank you! Hekerui 21:03, 6 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]


ఓసారి పరికించండి

ప్రదీపుగారూ నమస్తే, హిందువులపై అకృత్యాలు వ్యాసంలో, వర్గీకరణలు చేస్తూ, అందులోని వర్గాలు హిందూ మతము, ఇస్లాం మతము మరియు క్రైస్తవ మతము తీసివేసి, చరిత్ర వర్గం చేర్చాను. అందుకు సదరు సభ్యులు, ఆవ్యాసపు చర్చాపేజీలో చేసిన వ్యాఖ్యలు గమనించండి. ఇందులో గుట్టు చప్పుడు ఏమిటి? అతని వ్యాఖ్యలు ఎంతవరకు సబబో చెప్పాలని కోరుచున్నాను. అహ్మద్ నిసార్ 17:15, 9 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

Request on Commons

Hi,

I left you a message on your Commons talk page. Regards, Bibi Saint-Pol 11:01, 28 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త పేజీలు, వాటికి పాత వ్యాసాల నుంచి లింకులూ

ప్రదీప్ గారూ, బాగున్నారా? ఒక ఆలోచన

  • కొత్తగా ఒక పేజీ - ఉదాహరణకు చార్మినారు - తయారు చేసామనుకుందాం.
  • గతంలో వచ్చిన కొన్ని వ్యాసాల్లో ఈ పేరును ఉదహరించి ఉండొచ్చు గదా. ఉదాహరణకు హైదరాబాదు అనే వ్యాసంలో చార్మినారు గురించి రాసే ఉంటాం.
  • కానీ అప్పటికి చార్మినారు వ్యాసం లేనందువల్ల లింకు తగిలించలేదు.
  • ఇప్పుడు చార్మినారు వ్యాసం వచ్చింది కాబట్టి, ఆ హైదరాబాదు వ్యాసానికి పోయి చార్మినారు అనే మాట మొదట ఎక్కడొచ్చిందో వెతికి ఒక లింకు పడేస్తే పనైపోతుంది. అలా ఎన్ని వ్యాసాల్లో ఆ పేరు ఉంటే అన్ని వ్యాసాల్లోనూ పెట్టాలి.
  • ఈ పని చేసేందుకు బాటు రాయొచ్చా? రాస్తారా? లేక ఇప్పటికే ఉందా?

__చదువరి (చర్చరచనలు) 20:25, 29 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నేను బాగున్నాను. ఇలాంటి బాటు తయారుచేయడానికి ఈ వారాంతంలో ప్రయత్నిస్తాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 05:09, 30 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
ఇలాంటి పనుల కోసం బాటును నడపడం అంత మంచిది కాదేమో. గోల్కొండ వ్యాసానికి లింకులను ఏ ఏ పేజీలలో పెట్టాలో చూడటానికి బాటును నడిపితే User:Mpradeep/sandboxలో ఉన్న లింకులన్నీ వచ్చాయి. వాటిలో గోల్కొండ కోటతో అసలు సంబంధం లేని వ్యాసాలు కూడా ఉన్నాయి. __మాకినేని ప్రదీపు (+/-మా) 15:36, 8 ఆగష్టు 2009 (UTC)
ఈ బాటును పూర్తి స్థాయిలో యాంత్రికంగా నడపలేమనుకుంటా. కాకపోతే పర్యవేక్షణతో నడపవచ్చు. అలా గొల్కొండ ఎదురైన సందర్భాలను బాటు ఒక్కొక్కటే ఎత్తి చూపిస్తుంటే బాటు చాలకుడు అక్కడ లింకివ్వాలో లేదో (y/n) పద్ధతిన తన అమోదాన్ని తెలియజేస్తూ ఉంటే బాటు ఆయా మార్పులు చెయ్యగలదు --వైజాసత్య 02:30, 9 ఆగష్టు 2009 (UTC)
పర్యవేక్షణ మరీ ఇబ్బంది కాకపోతే అలా చెయ్యవచ్చు. __చదువరి (చర్చరచనలు) 09:29, 11 ఆగష్టు 2009 (UTC)
పర్యవేక్షణ పద్దతిలో నడపడానికి రెండు ఇబ్బందులు ఉన్నాయి. అందులో మొదటిది సమయం అయితే, రెండోది బాటును నడిపేటప్పుడు చాలకుడులింకును ఇవ్వాలో వద్దో నిర్ణయించుకోవడానికి, ఏ పేజీలో మార్పు చేస్తున్నామో బాటు చాలకుడికి చూపించాలి. కానీ నేను ప్రస్తుతం బాటును నడుపుతున్న కమాండులైనులో తెలుగును చూపించదు, అందుకు బాటు తెలుగు అక్షరాలను RTSలో చూపించే విధంగా తయారు చేయాలి. రెండో ఇబ్బందిని అధిగమించేసి, ప్రస్తుతానికి ఒక బాటును తయారుచేసాను. మొదటి ఇబ్బందిని అధిగమించడానికి ఇంకా కృషి చేస్తున్నాను :) తయారు చేసిన బాటును "గోల్కొండ" వ్యాసంపై నడిపాను. [[ఆగష్టు 16న బాటు చేసిన మార్పులు అన్నీ గోల్కొండ వ్యాసానికి లింకులు చేర్చడానికే చేసిన మార్పులు. ప్రస్తుతానికి బాటు ఏ ఏ పేజీలపై నడిపించాలని అనుకుంటున్నారో ఆ పేజీల పేర్లను ఇక్కడ చేర్చండి. నాకు వీలయినప్పుడు బాటును నడిపి ఆ వ్యాసాలకు పాత వ్యాసాల నుండి లింకులను చేర్పిస్తాను. ఇలా లింకులను చేర్చడానికి బాటును, నిర్వాహణా పరంగా మరింత సులువుగా వుండేటట్లు తయారు చేయడానికి ఇంకా కృషి చేస్తున్నాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 18:26, 16 ఆగష్టు 2009 (UTC)
ప్రవీణ్, బ్రహ్మాండం. చక్కగా ఉంది. మీ కృషికి నా అభినందనలు అందుకోండి. తార్కికంగా చూస్తే కొత్త వ్యాసమొకటి తయారు కాగానే, దానికి లింకులు ఉండే అవకాశమున్న ప్రతి పేజీలోనూ ఈ బాటును నడపాలి. ఇప్పుడు కొత్తగా పాఠశాల అనే పేజీ తయారైందనుకుందాం.. దీనికి లింకులు దాదాపు ప్రతి ఊరి పేజీలోనూ ఉండే అవకాశముంది. ఈ పేజీలన్నింటిలోను ఈ బాటు నడపాలి. నిజానికి అది ఎంతో శ్రమ, సమయంతో కూడుకున్న వ్యవహారం. మన జోక్యం లేకుండా బాటును నడిపేలా చేసే అవకాశం ఉందేమో పరిశీలించండి. ఈలోగా నేను బాటు నడపవలసిన వ్యాసాల జాబితాను మీరు చెప్పిన పేజీలో చేరుస్తాను. సెలవులో ఉండి కూడా ఈ పని చేసినందుకు మరోసారి అభినందనలు. మీకు సమాధానం రాయడం ఆలస్యమైంది, సారీ! __చదువరి (చర్చరచనలు) 17:22, 19 ఆగష్టు 2009 (UTC)

Deletion of images

Hi, please delete ఫైలు:MBMK01.jpg and ఫైలు:Rajnikanth cu.jpg? The first on is on Commons as ఫైలు:Bmk.JPG and I found a free replacement for the second. Thank you! Hekerui 19:24, 15 సెప్టెంబర్ 2009 (UTC)

Done. __మాకినేని ప్రదీపు (+/-మా) 05:13, 16 సెప్టెంబర్ 2009 (UTC)