కోనమనేని అమరేశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: '''అమరేశ్వరి''' భారత దేశములో తొలి మహిళా న్యాయమూర్తి. గుంటూరు జిల్...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:


జులై 25, 2009న కొత్త ఢిల్లీ లో మరణించింది.
జులై 25, 2009న కొత్త ఢిల్లీ లో మరణించింది.

==మూలాలు==
{{reflist}}

14:31, 28 సెప్టెంబరు 2009 నాటి కూర్పు

అమరేశ్వరి భారత దేశములో తొలి మహిళా న్యాయమూర్తి. గుంటూరు జిల్లా అప్పికట్ల గ్రామములో ఒక వ్యవసాయ కుటుంబములో 1928 జులై 10వ తేదీన జన్మించింది. 14వ ఏటనే పెండ్లి ఐననూ భర్త ప్రోత్సాహముతో చదువు సాగించి ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు నుండి రాజకీయ శాస్త్రము, చరిత్రలో 1948 సంవత్సరములో M.A పట్టభద్రురాలయ్యింది. న్యాయశాస్త్రములో కూడా పట్టా పొంది మద్రాసు ఉన్నత న్యాయస్థానములో ---. ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయస్థానములో ఏప్రిల్ 29, 1978లో న్యాయమూర్తిగా నియమింపబడి దేశములోనే తొలి మహిళా న్యాయమూర్తిగా పేరొందింది. భారత మహిళా న్యాయవాదుల సంఘమునకు ఉపాధ్యక్షురాలిగా మరియు ఆంధ్ర ఉన్నత న్యాయస్థానము లోని న్యాయవాదుల సంఘమునకు ఉపాధ్యక్షురాలిగా (1975-1976) పనిచేశారు.

జులై 25, 2009న కొత్త ఢిల్లీ లో మరణించింది.

మూలాలు