అలమేలుమంగా వేంకటేశ్వర శతకము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''అలమేలుమంగా వేంకటేశ్వర శతకము''' [[తాళ్ళపాక అన్నమయ్య]] రచించిన [[శతకము]]. ఇందులో వేంకటేశ్వరా అని మకుటం ఉన్నా కూడా కవి [[అలమేలు మంగ]] ప్రస్తుతి పరంగా భక్తి స్తుతి శతకంగా పేర్కొనదగినది [[వేటూరి ప్రభాకర శాస్త్రి]] గారు పేర్కొన్నారు.

కవి ఇందులో మల్లెలవంటి [[ఉత్పలమాల]], [[చంపకమాల]] పద్యాలతో తల్లివంటి అలర్ మేల్ మంగ మీద 118 పద్యాలను కూర్చి అందించాడు. ఇవి ముఖ్యంగా [[భక్తి]] మరియు శృంగారాల మిళితంగా పేర్కొనవచ్చును.

ఈ శతకాన్ని మొదటగా [[వావిళ్ళ]]వారి ముద్రణాలయంలో [[వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రి]] గారు ప్రచురించారు. దీనికి పీఠిక శ్రీ [[నిడదవోలు వెంకటరావు]] రచించారు.
ఈ శతకాన్ని మొదటగా [[వావిళ్ళ]]వారి ముద్రణాలయంలో [[వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రి]] గారు ప్రచురించారు. దీనికి పీఠిక శ్రీ [[నిడదవోలు వెంకటరావు]] రచించారు.

==ఉదాహరణలు==

==మూలాలు==
==మూలాలు==

05:27, 5 అక్టోబరు 2009 నాటి కూర్పు

అలమేలుమంగా వేంకటేశ్వర శతకము తాళ్ళపాక అన్నమయ్య రచించిన శతకము. ఇందులో వేంకటేశ్వరా అని మకుటం ఉన్నా కూడా కవి అలమేలు మంగ ప్రస్తుతి పరంగా భక్తి స్తుతి శతకంగా పేర్కొనదగినది వేటూరి ప్రభాకర శాస్త్రి గారు పేర్కొన్నారు.

కవి ఇందులో మల్లెలవంటి ఉత్పలమాల, చంపకమాల పద్యాలతో తల్లివంటి అలర్ మేల్ మంగ మీద 118 పద్యాలను కూర్చి అందించాడు. ఇవి ముఖ్యంగా భక్తి మరియు శృంగారాల మిళితంగా పేర్కొనవచ్చును.

ఈ శతకాన్ని మొదటగా వావిళ్ళవారి ముద్రణాలయంలో వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రి గారు ప్రచురించారు. దీనికి పీఠిక శ్రీ నిడదవోలు వెంకటరావు రచించారు.

ఉదాహరణలు

మూలాలు