దాశరథీ శతకము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:

==ప్రారంభం==
==ప్రారంభం==
శ్రీ రఘురామ! చారుతుల - సీతాదళధామ శమక్షమాది శృం
శ్రీ రఘురామ! చారుతుల - సీదళధామ శమక్షమాది శృం

గార గుణాభిరామ! త్రిజ - గన్నుత శౌర్య రమాలలామ దు
గార గుణాభిరామ ! త్రిజ - గన్నుత శౌర్య రమాలలామ దు

ర్వార కబంధరాక్షస వి - రామ! జగజ్జన కల్మషార్నవో
ర్వార కబంధరాక్షస వి - రామ ! జగజ్జన కల్మషార్నవో

త్తారకనామ! భద్రగిరి - దాశరథీ కరుణాపయోనిధీ

త్తారకనామ ! భద్రగిరి - దాశరథీ కరుణాపయోనిధీ

==కొన్ని ఉదాహరణలు==
==కొన్ని ఉదాహరణలు==

06:00, 6 అక్టోబరు 2009 నాటి కూర్పు

దాశరథీ శతకము శ్రీరాముని ప్రస్తుతిస్తూ కంచర్ల గోపన్న 17వ శతాబ్దంలో రచించిన భక్తి శతకము. ఈ శతకానికి దాశరథీ కరుణాపయోనిధీ అనే మకుటం అన్ని పద్యాలలో చివరగా వస్తుంది. దాశరథీ అనగా దశరథుని పుత్రుడైన శ్రీరాముడు.

ప్రారంభం

శ్రీ రఘురామ! చారుతుల - సీదళధామ శమక్షమాది శృం

గార గుణాభిరామ ! త్రిజ - గన్నుత శౌర్య రమాలలామ దు

ర్వార కబంధరాక్షస వి - రామ ! జగజ్జన కల్మషార్నవో

త్తారకనామ ! భద్రగిరి - దాశరథీ కరుణాపయోనిధీ

కొన్ని ఉదాహరణలు

పూర్తి పాఠం