పులిహోర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 14: పంక్తి 14:
[[వర్గం:వంటలు]]
[[వర్గం:వంటలు]]
[[వర్గం:ఆంధ్ర పిండి వంటలు]]
[[వర్గం:ఆంధ్ర పిండి వంటలు]]
dont use the gigger in to the pulihara

13:25, 7 అక్టోబరు 2009 నాటి కూర్పు

ఘుమఘుమల పులిహోర

పెళ్ళిళ్ళకు అత్యధికంగా చేయబడే వంటకం పులిహోర. దీనిని తయారీకి ముందుగా చింతపండు పులుసును మిర్చి, అల్లం, వేరుశనగ గింజలు, మినుములు, పచ్చి శనగపప్పు, లాంటి పోపు పదార్ధాలను నూనెలో వేయించి తాలింపుగా మార్చి ఆ మిశ్రమాన్ని పక్కగా ఉంచాలి. వేడిగా వార్చిన అన్నాన్ని ముందుగా సిద్దం చేయబడిన చింతపండు పులుసును బాగా కలపాలి. దానితో అది పసుపు వర్ణంలోకి మారిన పులిహోరగా తయారవుతుంది. దీనికి మరింత రుచి కొరకు నిమ్మకాయల రసం పిండుకొంటారు. ఈ వంటకం తెలుగు వారి శుభకార్యక్రమములలో సర్వసాదారణంగా కనిపిస్తుంది.

ఇతర విషయాలు

  • చాలా ఇళ్ళల్లో అన్నం మిగిలిపోయినపుడు ఇలా పులిహోరగా మార్చడం పరిపాటి.

పులిహొర ను వివిద రకాలుగ చేసుకోవచ్ఛు నిమ్మకాయ పులిహొర , పుల్ల దానిమ్మకాయ పులిహొర , పుల్ల మామిడికాయ పులిహొర. dont use the gigger in to the pulihara

"https://te.wikipedia.org/w/index.php?title=పులిహోర&oldid=459336" నుండి వెలికితీశారు