వయొలిన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి Vsminiature (చర్చ) చేసిన మార్పులను, MelancholieBot వరకు తీసుకువెళ్ళారు
పంక్తి 21: పంక్తి 21:
* [http://plus.maths.org/issue31/features/woodhouse/index.html Why is the violin so hard to play?] - Answers this question, as well as explaining the mechanics of bowed strings. Technical but very accessible.

* [http://web.telia.com/~u54519934/Violin_E/index_e.html Violin Making, step by step]
* [http://web.telia.com/~u54519934/Violin_E/index_e.html Violin Making, step by step]
* [http://vsminiature.blogspot.com/ luthier Viorel Frunza]

[[వర్గం:సంగీత వాయిద్యాలు]]
[[వర్గం:సంగీత వాయిద్యాలు]]

07:39, 1 నవంబరు 2009 నాటి కూర్పు

వయొలిన్

వయొలిన్ అనేది ఒక తంత్రీ సంగీత వాద్య పరికరము. దీన్నే కొన్ని సార్లు ఫిడేలు అని కూడా వ్యవహరిస్తుంటారు.

నిర్మాణం, పని తీరు

వయొలిన్ లో ప్రధాన భాగం చెక్కతో తయారు చేసే దాని శరీరమే. ఈ నిర్మాణమే తంత్రులు చేసే శబ్దాన్ని మరింత గట్టిగా వినిపించేటట్లు చేస్తాయి. మొదట్లో వయొలిన్ లో వాడే తంత్రులను సాగదీసి, ఎండబెట్టి, మెలిదీసిన గొర్రె లేదా మేక పేగులతో తయారు చేసేవారు.

ఎలా వాయించాలి?

అన్ని సంగీత వాద్య పరికరాల్లాగానే మంచి వయొలిన్ విద్వాంసులు కావడానికి కొన్ని సంవత్సరాల సాధన అవసరమౌతుంది.

ఎలక్ట్రిక్ వయొలిన్

ప్రముఖ వయొలిన్ కళాకారులు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=వయొలిన్&oldid=464838" నుండి వెలికితీశారు