పార్వతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము తొలగిస్తున్నది: ko:파르바티 (여신)
చి యంత్రము కలుపుతున్నది: uk:Парваті; cosmetic changes
పంక్తి 3: పంక్తి 3:
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా<br />
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా<br />
యమ్మ, కృపాబ్ది యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్}}
యమ్మ, కృపాబ్ది యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్}}
[[బొమ్మ:Durga-shakti.jpg|center|thumb|400px|వివిధ రూపాలలో పార్వతి చిత్రణ]]
[[ఫైలు:Durga-shakti.jpg|center|thumb|400px|వివిధ రూపాలలో పార్వతి చిత్రణ]]
{{clear}}
{{clear}}
{{హిందూ దైవ వివరణ పట్టీ
{{హిందూ దైవ వివరణ పట్టీ
పంక్తి 28: పంక్తి 28:

==ప్రధాన కధ==
== ప్రధాన కధ ==
వేద సాహిత్యంలో పార్వతి గురించి చెప్పలేదు. కేనోపనిషత్తు (3.12)లో ఉమ లేదా హైమవతి అనే దేవత గురించి చెప్పబడింది. ఆ దేవత ఇంద్రాదులకు బ్రహ్మమును గురించిన జ్ఞానము తెలియజేసింది. <ref>''Kena Upanisad'', III.11-IV.3, cited in Müller and in Sarma, pp. ''xxix-xxx''.</ref> క్రీ.పూ. 400 తరువాత వచ్చిన పురాణేతిహాస సాహిత్యంలో సతి, పార్వతి గురించిన కధలు ఉన్నాయి.

<ref> Kinsley p.36 </ref><ref> Kinsley p.37 </ref>
<ref> Kinsley p.36 </ref><ref> Kinsley p.37 </ref>

[[Image:Ellora-caves-1.jpg|left|thumb|ఎల్లోరా గుహలలోని చిత్రం- గౌరీ శంకరుల కళ్యాణం.]]
[[ఫైలు:Ellora-caves-1.jpg|left|thumb|ఎల్లోరా గుహలలోని చిత్రం- గౌరీ శంకరుల కళ్యాణం.]]
పురాణాలలో దక్షుని కుమార్తె అయిన 'సతీదేవి' ([[దాక్షాయణి]]) శివునికి ఇల్లాలు. కాని దక్షయజ్ఞంలో తనకు, శివునికి జరిగిన అవమానానికి క్షోభించి ఆమె అగ్నిలో ఆహుతి అయ్యింది. తరువాత ఆమె హిమవంతుడు, మేనకల కుమార్తెగా జన్మించింది. పర్వత రాజ తనయ గనుక 'పార్వతి' అని ఆమె పిలువబడింది. తీవ్రమైన తపసు ఆచరించి (ఉమ, అపర్ణ అనే పేర్లు ఈ తపసు కారణం వలన వచ్చాయి.) శివుని వరించింది. శివుడు ఆమెను తన శరీరంలో సగంగా స్వీకరించాడు.

[[వినాయకుడు]], [[కుమారస్వామి]] వారి పుత్రులు.
[[వినాయకుడు]], [[కుమారస్వామి]] వారి పుత్రులు.

==మత సంప్రదాయాలు==
== మత సంప్రదాయాలు ==

==పేర్లు, అవతారాలు==
== పేర్లు, అవతారాలు ==
[[బొమ్మ:parvati.jpg|right|200px|thumb|పార్వతి - దుర్గరూపంలో, శార్దూల వాహనయై, జగన్మాతగానూ, మరెన్నో రూపాలతోను పూజింపబడుతున్నది. సింహవాహనగా కూడ చాలా చిత్రాలలో దర్శనమిస్తుంది]]
[[ఫైలు:parvati.jpg|right|200px|thumb|పార్వతి - దుర్గరూపంలో, శార్దూల వాహనయై, జగన్మాతగానూ, మరెన్నో రూపాలతోను పూజింపబడుతున్నది. సింహవాహనగా కూడ చాలా చిత్రాలలో దర్శనమిస్తుంది]]
పార్వతికి ఎన్నోపేర్లు ఇంకెన్నో అవతారాలూ కలవు వాటిలో కొన్ని -
పార్వతికి ఎన్నోపేర్లు ఇంకెన్నో అవతారాలూ కలవు వాటిలో కొన్ని -

పంక్తి 68: పంక్తి 68:
* [[కనకదుర్గ]]
* [[కనకదుర్గ]]

==గ్రంధాలూ, పురాణాలూ==
== గ్రంధాలూ, పురాణాలూ ==
* [[దేవీ భాగవతం]]
* [[దేవీ భాగవతం]]
* [[స్కంద పురాణం]]
* [[స్కంద పురాణం]]

==దేవాలయాలు==
== దేవాలయాలు ==

* [[శక్తిపీఠాలు]]
* [[శక్తిపీఠాలు]]
పంక్తి 80: పంక్తి 80:
* [[కాశి]] - అన్నపూర్ణ, విశాలాక్షి
* [[కాశి]] - అన్నపూర్ణ, విశాలాక్షి

==ఆచారాలు, పండగలు==
== ఆచారాలు, పండగలు ==
* [[విజయ దశమి]]
* [[విజయ దశమి]]
* [[మంగళ గౌరీవ్రతం]]
* [[మంగళ గౌరీవ్రతం]]
* [[గౌరీపూజ]]
* [[గౌరీపూజ]]

==ప్రార్ధనలు, స్తోత్రాలు==
== ప్రార్ధనలు, స్తోత్రాలు ==
పార్వతిని, ఆమె అనేక రూపాలను స్తుతించే పెక్కు ప్రార్ధనలు, స్తోత్రాలు, గేయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇక్కడ పేర్కొనబడినవి.
పార్వతిని, ఆమె అనేక రూపాలను స్తుతించే పెక్కు ప్రార్ధనలు, స్తోత్రాలు, గేయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇక్కడ పేర్కొనబడినవి.
* [[మహిషాసుర మర్దినీ స్తోత్రం]]
* [[మహిషాసుర మర్దినీ స్తోత్రం]]
పంక్తి 95: పంక్తి 95:
* [[శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం]]
* [[శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం]]

==ఇవి కూడా చూడండి==
== ఇవి కూడా చూడండి ==
[[Image:British Museum Lalita.jpg|thumb|చతుర్భుజయైన లలితగా పార్వతి - వినాయకుడు, కుమార స్వామిలతో - 11వ శతాబ్దానికి చెందిన శిల్పం (బ్రిటిష్ మ్యూజియమ్‌లో ఉంది)]]
[[ఫైలు:British Museum Lalita.jpg|thumb|చతుర్భుజయైన లలితగా పార్వతి - వినాయకుడు, కుమార స్వామిలతో - 11వ శతాబ్దానికి చెందిన శిల్పం (బ్రిటిష్ మ్యూజియమ్‌లో ఉంది)]]
* [[శివుడు]]
* [[శివుడు]]
* [[నవదుర్గలు]]
* [[నవదుర్గలు]]
పంక్తి 105: పంక్తి 105:
* [[దేవీ భాగవతం]]
* [[దేవీ భాగవతం]]

==మూలాలు==
== మూలాలు ==

{{reflist}}
{{reflist}}
పంక్తి 153: పంక్తి 153:
[[th:พระแม่ปารวตี]]
[[th:พระแม่ปารวตี]]
[[tr:Parvati]]
[[tr:Parvati]]
[[uk:Парваті]]
[[ur:پاروتی]]
[[ur:پاروتی]]
[[zh:帕尔瓦蒂]]
[[zh:帕尔瓦蒂]]

07:15, 2 నవంబరు 2009 నాటి కూర్పు

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె

ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడిపుచ్చిన యమ్మ దన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా
యమ్మ, కృపాబ్ది యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్

వివిధ రూపాలలో పార్వతి చిత్రణ
పార్వతి
వినాయకునకు పాలిచ్చే పార్వతి - 1820నాటి చిత్రం
వినాయకునకు పాలిచ్చే పార్వతి - 1820నాటి చిత్రం
శక్తి, సౌభాగ్యం, రక్షణ
దేవనాగరి: पार्वती
తెలుగు: పార్వతి, ఉమ, గౌరి, శక్తి,
అంబ, భవాని, కాళి, దుర్గ, లలిత ...
నివాసం: కైలాసం
ఆయుధం: వివిధ ఆయుధాలు (దుర్గగా)
పతి / పత్ని: శివుడు
వాహనం: సింహము, పులి

పార్వతి (ఆంగ్లం: Parvati) హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

ప్రధాన కధ

వేద సాహిత్యంలో పార్వతి గురించి చెప్పలేదు. కేనోపనిషత్తు (3.12)లో ఉమ లేదా హైమవతి అనే దేవత గురించి చెప్పబడింది. ఆ దేవత ఇంద్రాదులకు బ్రహ్మమును గురించిన జ్ఞానము తెలియజేసింది. [1] క్రీ.పూ. 400 తరువాత వచ్చిన పురాణేతిహాస సాహిత్యంలో సతి, పార్వతి గురించిన కధలు ఉన్నాయి. [2][3]

ఎల్లోరా గుహలలోని చిత్రం- గౌరీ శంకరుల కళ్యాణం.

పురాణాలలో దక్షుని కుమార్తె అయిన 'సతీదేవి' (దాక్షాయణి) శివునికి ఇల్లాలు. కాని దక్షయజ్ఞంలో తనకు, శివునికి జరిగిన అవమానానికి క్షోభించి ఆమె అగ్నిలో ఆహుతి అయ్యింది. తరువాత ఆమె హిమవంతుడు, మేనకల కుమార్తెగా జన్మించింది. పర్వత రాజ తనయ గనుక 'పార్వతి' అని ఆమె పిలువబడింది. తీవ్రమైన తపసు ఆచరించి (ఉమ, అపర్ణ అనే పేర్లు ఈ తపసు కారణం వలన వచ్చాయి.) శివుని వరించింది. శివుడు ఆమెను తన శరీరంలో సగంగా స్వీకరించాడు.

వినాయకుడు, కుమారస్వామి వారి పుత్రులు.

మత సంప్రదాయాలు

పేర్లు, అవతారాలు

పార్వతి - దుర్గరూపంలో, శార్దూల వాహనయై, జగన్మాతగానూ, మరెన్నో రూపాలతోను పూజింపబడుతున్నది. సింహవాహనగా కూడ చాలా చిత్రాలలో దర్శనమిస్తుంది

పార్వతికి ఎన్నోపేర్లు ఇంకెన్నో అవతారాలూ కలవు వాటిలో కొన్ని -

గ్రంధాలూ, పురాణాలూ

దేవాలయాలు

ఆచారాలు, పండగలు

ప్రార్ధనలు, స్తోత్రాలు

పార్వతిని, ఆమె అనేక రూపాలను స్తుతించే పెక్కు ప్రార్ధనలు, స్తోత్రాలు, గేయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇక్కడ పేర్కొనబడినవి.

ఇవి కూడా చూడండి

దస్త్రం:British Museum Lalita.jpg
చతుర్భుజయైన లలితగా పార్వతి - వినాయకుడు, కుమార స్వామిలతో - 11వ శతాబ్దానికి చెందిన శిల్పం (బ్రిటిష్ మ్యూజియమ్‌లో ఉంది)

మూలాలు

  1. Kena Upanisad, III.11-IV.3, cited in Müller and in Sarma, pp. xxix-xxx.
  2. Kinsley p.36
  3. Kinsley p.37
"https://te.wikipedia.org/w/index.php?title=పార్వతి&oldid=464983" నుండి వెలికితీశారు