చర్చ:మొదటి పేజీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 63: పంక్తి 63:
నాది ఒక విన్నపం మన తెలుగు వికిపిడియా మొదటి పేజీలో కొంచం ఖాళీగా ఉన్న పేజీలో ఏదేనా పెట్టగలరు.--[[వాడుకరి:జయంత్ కుమార్|జయంత్ కుమార్]] 06:07, 4 నవంబర్ 2009 (UTC)
నాది ఒక విన్నపం మన తెలుగు వికిపిడియా మొదటి పేజీలో కొంచం ఖాళీగా ఉన్న పేజీలో ఏదేనా పెట్టగలరు.--[[వాడుకరి:జయంత్ కుమార్|జయంత్ కుమార్]] 06:07, 4 నవంబర్ 2009 (UTC)
:ఈవారం వ్యాసం పెద్దగా ఉన్నందున పొడవు ఎక్కువై ఎడమ వైపు కిందిబాగాన ఖాళీ ఏర్పడింది, ఈ ఖాళీ వచ్చే వారంలో సర్దుబాటు కావచ్చు. ఇప్పుడు ఆ ఖాళీ స్థానంలో ఏదైన పెడితే వచ్చే తదుపరి వారాలలో కుడివైపు ఖాళీ ఏర్పడుతుంది. --[[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:#4c22e6;color:white;"><b> C.Chandra Kanth Rao</b></font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:red;color:white;"><b>-చర్చ</b></font>]] 19:40, 4 నవంబర్ 2009 (UTC)
:ఈవారం వ్యాసం పెద్దగా ఉన్నందున పొడవు ఎక్కువై ఎడమ వైపు కిందిబాగాన ఖాళీ ఏర్పడింది, ఈ ఖాళీ వచ్చే వారంలో సర్దుబాటు కావచ్చు. ఇప్పుడు ఆ ఖాళీ స్థానంలో ఏదైన పెడితే వచ్చే తదుపరి వారాలలో కుడివైపు ఖాళీ ఏర్పడుతుంది. --[[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:#4c22e6;color:white;"><b> C.Chandra Kanth Rao</b></font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:red;color:white;"><b>-చర్చ</b></font>]] 19:40, 4 నవంబర్ 2009 (UTC)
::సాధారణంగా చరిత్రలో ఈరోజు, ఉపశీర్షికలో అన్ని విషయాలు ఉండవు, అందుకే ఇప్పుడు ఎడమవైపు అంత ఖాళీ ఏర్పడింది. ఈ మధ్య వాటిలో సమాచారం బాగా పెరిగిపోయినట్లుంది. __[[User:Mpradeep|మాకినేని ప్రదీపు]] <small>([[User_talk:Mpradeep|చ]] • [[Special:Contributions/Mpradeep|+/-]] • [[User:Mpradeep/సంతకం|మా]])</small> 06:09, 5 నవంబర్ 2009 (UTC)

06:09, 5 నవంబరు 2009 నాటి కూర్పు

మొదటి పేజీ పరికరపెట్టె
చరిత్రలో ఈ రోజు క్యాలెండర్‌ చఈరో మూస
మీకు తెలుసా? భండారము మీతె? మూస
ఈ వారపు వ్యాసం ఈవావ జాబితా ఈవావ మూస
ఈ వారపు బొమ్మ ఈవాబొ జాబితా ఈవాబొ మూస
ప్రస్తుత సమయం 22:11 UTC
మొదటిపేజీని విసర్జించు
ఈ పేజీని విసర్జించు


హి

ఇ'అమ్ ఫ్రొమ్ అమెరిచ అద్ ఇ జుస్త్ వన్తెద్ తొ సయ్ హి


వికీవీడియా పేజి పేరు మార్పుకు ప్రతిపాదన (స్వేచ్చా, ఉచిత)

తెలుగు వికీపీడియా కి '"స్వేచ్ఛా" విజ్ఞాన సర్వస్వము' అని నామకరణం జరిగింది. (హిందీ భాష లో కూడా 'Free' అన్న పదాన్ని 'ముక్త్' గా అనువదించడం జరిగింది.). '"ఉచిత" విజ్ఞాన సర్వస్వము' సరి అయిన అనువాదము గా భావిస్తున్నాను. ఇంతకు ముందు ఈ విషయం మీద చర్చ జరిగినట్టు గమనించలేదు. Stnvishwanadh 09:31, 7 సెప్టెంబర్ 2008 (UTC)

విశ్వనాధ్ గారి ప్రతిపాదన ఆలోచంచదగినది. నాకు అనిపించేదేమంటే "Free" అన్న పదానికి Freedom to edit, Available at no cost అనే రెండు భావాలు ఉన్నాయి. అయితే "ఎవరైనా వ్రాయదగిన, ఎవరైనా వాడుకోదగిన" అన్న భావం ఎక్కువ ప్రాముఖ్యత కలిగింది అనుకొంటున్నాను. అలాగయితే "స్వేచ్ఛా" అన్న పదమే సముచితంగా ఉన్నదనుకొంటున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:56, 7 సెప్టెంబర్ 2008 (UTC)

హిందీ భాష లో "Free" అన్న పదానికి 'ముక్త్' గా అనువదించడం తప్పు. ఈ విషయంలో కాసుబాబు గారి "Freedom to edit" "స్వేచ్ఛా" అన్న పదమే సరైనది. భవాని62

http://en.wikipedia.org/wiki/Free_software_definition నుండి -->The word "free" in our name does not refer to price; it refers to freedom. First, the freedom to copy a program and redistribute it to your neighbors, so that they can use it as well as you. Second, the freedom to change a program, so that you can control it instead of it controlling you; for this, the source code must be made available to you.[1]
కనుక మన అనువాదమైన స్వేచ్చ నే కరక్టు. ముఫ్త్ సరిగ్గా నప్పదు. Chavakiran 07:07, 30 నవంబర్ 2008 (UTC)


़~~़సతిష్ కృతజ్ఞతలు. భవానీ

తెలుగులో

మొదటి పేజీలో wiki in 5 minutes అనే ట్యాబ్ ని ఐదు నిమిషాల్లో వికీ అని మార్చాలి. రవిచంద్ర(చర్చ) 04:15, 30 సెప్టెంబర్ 2008 (UTC)

వెతుకు పెట్టెలో తెలుగులిప్యంతరీకరణని ఎంచుకునేటట్లు వేయండి

వేరే కీబోర్డు మాపింగు వాడే వారికి ఆసౌకర్యంగా వుంటుంది కాబట్టి వెతుకు పెట్టెలో అప్రమేయపు తెలుగులిప్యంతరీకరణని తీసివేయండి, లేక ఎంచుకొనేటట్లుగా చేయండి.అర్జున 09:06, 20 డిసెంబర్ 2008 (UTC) నేనే పొరబడినాను. నా కీబోర్డు మాపింగు పనిచేస్తుంది.అర్జున 02:34, 21 డిసెంబర్ 2008 (UTC)

ఎక్కడైనా esc నొక్కితే చాలు. అప్రమేయపు లిప్యాంతరీకరణ ఆగిపోతుంది. --వైజాసత్య 15:14, 21 డిసెంబర్ 2008 (UTC)

వికీపీడియా వ్యాసాల నాణ్యతను త్వరగా పెంచడం

కేరళ ప్రభుత్వము మళయాళ విజ్ఞాన సర్వస్వమును వికీపీడియాలో పెట్టటానికి అంగీకరించిందని, జిమ్మీ వేల్స్ తెలిపారు. మనము తెలుగులో కూడా ఆ పని చేస్తే బాగుంటుంది. ఏమంటారు? అర్జున 08:16, 21 డిసెంబర్ 2008 (UTC)

అవును అలా చేయటానికి అంగీకరిస్తే సాహిత్యం, దర్శనాలు వంటి కొన్ని విషయాల్లోనైనా తెలుగు వికీపీడియాలో విస్తృత సమాచారముంటుంది --వైజాసత్య 15:16, 21 డిసెంబర్ 2008 (UTC)

ఎలక్షన్ స్పెషల్ పోర్టల్ ఒకటి తయారు చేసి, అక్కడికి లింకు తొలి కాగితం నుండి ఇస్తే బాగుంటుంది.

ఎలక్షన్ స్పెషల్ పోర్టల్ ఒకటి తయారు చేసి, అక్కడికి లింకు తొలి కాగితం నుండి ఇస్తే బాగుంటుంది. Chavakiran 04:27, 2 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ఆలోచన చాలా బాగుంది. ఇప్పుడున్న నియోజకవర్గాల వ్యాసాలు, రాజకీయ నాయకుల, రాజకీయ పార్టీల వ్యాసాలను చేరుకోవడానికి కొత్తవారికి ఉన్న ఇబ్బందికి దీని ద్వారా పరిష్కారం లభిస్తుంది. -- C.Chandra Kanth Rao-చర్చ 19:57, 2 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
అవునండి, సమయోచితమైన "చక్కటి సూచన". సమగ్ర పరచడానికి, ఇంకనూ విశాలపరచడానికి చక్కటి ఉపకారి. అహ్మద్ నిసార్ 20:08, 2 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
అయితే పోర్టల్ రెడీ చేద్దామా? δευ దేవా 21:01, 2 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
దేవా గారు, పోర్టల్ తయారు చేయండి. తరుచుగా మారే అంశాలు లేకుండా బాక్సులు చేయండి. ఎందుకంటే ఎన్నికల తర్వాత చేర్చాల్సిన కొత్త విషయాలు ఉండకపోవచ్చు. -- C.Chandra Kanth Rao-చర్చ 21:25, 2 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
శుభం శీఘ్రం, దేవా గారూ, భేషైన పని ప్రారంభించారు. అహ్మద్ నిసార్ 08:33, 3 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
థాంక్స్ నిసార్ గారు. కానీ మిగతా సభ్యుల సహాయం కూడా కావాలి, దీనికి. మూస:అసెంబ్లీ నియోజకవర్గం 1 చూడండి, అలా ఒక బొమ్మ కొంత వివరణతో ఒకసారి అన్ని నియోజకవర్గాలు తయారయితే ఆ వేదికలో మళ్ళీ మళ్ళీ మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. మూస:అసెంబ్లీ నియోజకవర్గం <నియోజక వర్గం వరుస సంఖ్యతో అన్ని నియోజకవర్గాలు చేయగలితేనే ఈ వేదికవల్ల ఉపయోగం. లేదా మీకు తోచిన ఆలోచనలను తెలియపరచండి. δευ దేవా 15:19, 3 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
దేవా గారు, నియోజకవర్గాల వ్యాసాలలొ ఉపోద్ఘాతం పని నేను చూసుకుంటాను. ఆ పని చేయడం నాకు తేలికే. మీరు బొమ్మలు, మూసలు తయారుచేయండి. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాల వ్యాసాలలో ఉపోద్ఘాతం ఉంది. -- C.Chandra Kanth Rao-చర్చ 17:24, 3 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఈవారం బొమ్మ క్రిందకి జరిపి మార్గదర్శి పైకి జరిపితే ఎలా ఉంటుంది?

తద్వారా వచ్చిన వాళ్లు ఎక్కువ వ్యాసాలు చదివి, వ్రాయడం జరగవచ్చు. గతంలో మార్గదర్శిలో ఎర్రలింకులు ఎక్కువగా ఉండేవి, కాని ఇప్పుడు ఆ సమస్య లేదు కదా Chavakiran 04:01, 30 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

Small request

Hello! I am a Polish wikipedian and I would like to ask you for writing a new article about former Polish President who won the Nobel Peace Prize in 1983 – Lech Wałęsa. I have looked for his article in your Wikipedia but without success. Polish Wikipedians will be grateful for your help. Thank you so much in advance! PS article in English you can find here. Best wishes from Poland, Patrol110 19:51, 21 సెప్టెంబర్ 2009 (UTC)

Sure. we will create it shortly. --కాసుబాబు 21:23, 21 సెప్టెంబర్ 2009 (UTC)

నాది ఒక విన్నపం మన తెలుగు వికిపిడియా మొదటి పేజీలో కొంచం ఖాళీగా ఉన్న పేజీలో ఏదేనా పెట్టగలరు.--జయంత్ కుమార్ 06:07, 4 నవంబర్ 2009 (UTC)

ఈవారం వ్యాసం పెద్దగా ఉన్నందున పొడవు ఎక్కువై ఎడమ వైపు కిందిబాగాన ఖాళీ ఏర్పడింది, ఈ ఖాళీ వచ్చే వారంలో సర్దుబాటు కావచ్చు. ఇప్పుడు ఆ ఖాళీ స్థానంలో ఏదైన పెడితే వచ్చే తదుపరి వారాలలో కుడివైపు ఖాళీ ఏర్పడుతుంది. -- C.Chandra Kanth Rao-చర్చ 19:40, 4 నవంబర్ 2009 (UTC)
సాధారణంగా చరిత్రలో ఈరోజు, ఉపశీర్షికలో అన్ని విషయాలు ఉండవు, అందుకే ఇప్పుడు ఎడమవైపు అంత ఖాళీ ఏర్పడింది. ఈ మధ్య వాటిలో సమాచారం బాగా పెరిగిపోయినట్లుంది. __మాకినేని ప్రదీపు (+/-మా) 06:09, 5 నవంబర్ 2009 (UTC)