గౌతమ్ ఘోష్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: bn:গৌতম ঘোষ, fr:Goutam Ghose, it:Gautam Ghose
చి 0
పంక్తి 2: పంక్తి 2:


==సినిమా ప్రస్థానం==
==సినిమా ప్రస్థానం==
గౌతమ్ ఘోష్ కలకత్తా యునివర్సిటీ నుండి పట్టా పొంది, సినిమాలలో ప్రవేశించాడు. ఆయన మొదటి సినిమా- [[మా భూమి]], తెలుగులో తీసింది. 1930 - 1948 ప్రాంతంలో, [[హైదరాబాదు]] [[నిజాం]] కు వ్యతిరేకంగా ఎదిగిన కార్మికుల గురించి తీసిన సినిమా ఇది; ఎన్నో రోజులు తెలుగు నాట ఆడింది. అతని సినిమాలన్నీ సామాజిక స్థితిగతులనే ప్రతిబింబింస్తుంటాయి.
గౌతమ్ ఘోష్ కలకత్తా యునివర్సిటీ నుండి పట్టా పొంది, సినిమాలలో ప్రవేశించాడు. ఆయన మొదటి సినిమా- [[మా భూమి]], తెలుగులో తీసింది. 1930 - 1948 ప్రాంతంలో, [[హైదరాబాదు]] [[నిజాం]] కు వ్యతిరేకంగా ఎదిగిన కార్మికుల గురించి తీసిన సినిమా ఇది; ఎన్నో రోజులు తెలుగు నాట ఆడింది. అతని సినిమాలన్నీ సామాజిక స్థితిగతులనే ప్రతిబింబిస్తుంటాయి.


==ముఖ్యమైన సినిమాలు==
==ముఖ్యమైన సినిమాలు==

15:17, 12 నవంబరు 2009 నాటి కూర్పు

గౌతమ్ ఘోష్ ప్రఖ్యాత భారతీయ సినిమా దర్శకుడు; మంచి ఫోటో జర్నలిస్ట్ కూడా. అతడు 1950 వ సంవత్సరంలో కోల్‌కతా లో జన్మించాడు.

సినిమా ప్రస్థానం

గౌతమ్ ఘోష్ కలకత్తా యునివర్సిటీ నుండి పట్టా పొంది, సినిమాలలో ప్రవేశించాడు. ఆయన మొదటి సినిమా- మా భూమి, తెలుగులో తీసింది. 1930 - 1948 ప్రాంతంలో, హైదరాబాదు నిజాం కు వ్యతిరేకంగా ఎదిగిన కార్మికుల గురించి తీసిన సినిమా ఇది; ఎన్నో రోజులు తెలుగు నాట ఆడింది. అతని సినిమాలన్నీ సామాజిక స్థితిగతులనే ప్రతిబింబిస్తుంటాయి.

ముఖ్యమైన సినిమాలు

  • మా భూమి ( 1979 )
  • దఖల్ ( 1981 )
  • పార్ ( 1984 )
  • అంతర్జలి జాత్రా ( 1987 )
  • పద్మ నాదిర్ మఝి ( 1992 )
  • పతంగ్ ( 1993 )
  • గుడియా ( 1997 )
  • అబర్ అరణ్యె ( 2003 )
  • యాత్రా ( 2006 )
  • కాల్ బేలా ( 2009 )
  • సంగెమీల్ సె ములాఖత్ ( షెహనాయ్ విద్వాంసుడు, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పై తీసిన డాక్యుమెంటరీ )

బయటి లింకులు