వాడుకరి చర్చ:Mukteshvari: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వాగతం
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16: పంక్తి 16:
{{ఈ నాటి చిట్కా}}
{{ఈ నాటి చిట్కా}}
'''కొన్ని ఉపయోగకరమైన లింకులు:''' [[వికీపీడియా:పరిచయము|పరిచయము]] • [[వికీపీడియా:5 నిమిషాల్లో వికీ|5 నిమిషాల్లో వికీ]] • [[వికీపీడియా:పాఠం|పాఠం]] • [[వికీపీడియా:ఐదు మూలస్థంబాలు|వికిపీడియా 5 మూలస్థంబాలు]] • [[సహాయము:సూచిక|సహాయ సూచిక]] • [[వికీపీడియా:సహాయ కేంద్రం|సహాయ కేంద్రం]] • [[వికీపీడియా:శైలి|శైలి మాన్యువల్]] • [[వికీపీడియా:ఇసుకపెట్టె|ప్రయోగశాల]]
'''కొన్ని ఉపయోగకరమైన లింకులు:''' [[వికీపీడియా:పరిచయము|పరిచయము]] • [[వికీపీడియా:5 నిమిషాల్లో వికీ|5 నిమిషాల్లో వికీ]] • [[వికీపీడియా:పాఠం|పాఠం]] • [[వికీపీడియా:ఐదు మూలస్థంబాలు|వికిపీడియా 5 మూలస్థంబాలు]] • [[సహాయము:సూచిక|సహాయ సూచిక]] • [[వికీపీడియా:సహాయ కేంద్రం|సహాయ కేంద్రం]] • [[వికీపీడియా:శైలి|శైలి మాన్యువల్]] • [[వికీపీడియా:ఇసుకపెట్టె|ప్రయోగశాల]]

== [[సావిత్రి (నటి)]] వ్యాసం ==
ముక్తేశ్వరిగారు,
మహానటి సావిత్రి వ్యాసాలపై మీరు చేస్తున్న కృషి బాగుంది. ఒక సందేహం మీరు సావిత్రి గారి జన్మ దినాన్ని [[డిసెంబరు 6]] నుండి [[జనవరి 4]]కి మార్చారు. నేను అంతర్జాలంలో ఎక్కడ వెతికినా కూడా ఆవిడ పుట్టిన రోజు డిసెంబరు 6 గానే కనపడుతుంది. జనవరి 4కి ఎందుకు మార్చారో వివరించగలరు. అలాగే మీరు [[:ఫైలు:Savitriphoto.jpg]], [[ఫైలు:Savitri gorintaku.jpg]] మరియూ [[ఫైలు:Savitricolour.jpg]], అని మూడు బొమ్మలు అప్లోడు చేసారు. కానీ వాటికి లైసెన్సు వివరాలను జతపరచలేదు. దయచేసి ఈ బొమ్మలకు తలా ఒక [[వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితా|కాపీహక్కు పట్టీని]] తగిలించండి. అలాగే మీకు ఈ బొమ్మలు ఎలా, ఎక్కడి నుండి వచ్చాయో కూడా ఆ బొమ్మల పేజీలో తెలుపండి. __[[User:Mpradeep|మాకినేని ప్రదీపు]] <small>([[User_talk:Mpradeep|చ]] • [[Special:Contributions/Mpradeep|+/-]] • [[User:Mpradeep/సంతకం|మా]])</small> 03:40, 15 నవంబర్ 2009 (UTC)

03:40, 15 నవంబరు 2009 నాటి కూర్పు

Mukteshvari గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగు వికీపీడియాలో అలా విహరించండి. ఓ అవగాహన ఏర్పడుతుంది. తెవికీ గురించి ఆకళింపు చేసుకున్న తరువాత దిద్దుబాట్లు, వ్యాసాలు వ్రాయడం మొదలు పెట్టవచ్చు.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. అహ్మద్ నిసార్(చర్చ)

ఈ నాటి చిట్కా...
అనువదించేటప్పుడు ఇబ్బంది

అనువాదం చేసేటప్పుడు ఒక ఆంగ్లపదానికి సరైన తెలుగు మాట ఎంత ఆలోచించినా తట్టడంలేదు

గూగుల్ లో ఆ పదం టైపు చేసి meaning in Telugu చేర్చి వెతకండి. ఆంధ్రభారతి వెబ్సైట్లో నిఘంటు శోధన ద్వారా వివిధ నిఘంటువులలో వెతకండి. అయినా తెలుగు పదం తెలియకపోతే ఆ పదాన్ని అలా తెలుగు లిప్యంతరీకరణ చేసి వ్రాయండి. తరువాత ఇతరులు మెరుగైన పదంతో మారుస్తారు. లేదా మరో రోజు మీకే తట్టవచ్చు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

ముక్తేశ్వరిగారు, మహానటి సావిత్రి వ్యాసాలపై మీరు చేస్తున్న కృషి బాగుంది. ఒక సందేహం మీరు సావిత్రి గారి జన్మ దినాన్ని డిసెంబరు 6 నుండి జనవరి 4కి మార్చారు. నేను అంతర్జాలంలో ఎక్కడ వెతికినా కూడా ఆవిడ పుట్టిన రోజు డిసెంబరు 6 గానే కనపడుతుంది. జనవరి 4కి ఎందుకు మార్చారో వివరించగలరు. అలాగే మీరు ఫైలు:Savitriphoto.jpg, దస్త్రం:Savitri gorintaku.jpg మరియూ దస్త్రం:Savitricolour.jpg, అని మూడు బొమ్మలు అప్లోడు చేసారు. కానీ వాటికి లైసెన్సు వివరాలను జతపరచలేదు. దయచేసి ఈ బొమ్మలకు తలా ఒక కాపీహక్కు పట్టీని తగిలించండి. అలాగే మీకు ఈ బొమ్మలు ఎలా, ఎక్కడి నుండి వచ్చాయో కూడా ఆ బొమ్మల పేజీలో తెలుపండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 03:40, 15 నవంబర్ 2009 (UTC)