ఇంధనం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 4: పంక్తి 4:


==కర్బన ఇంధనాలు==
==కర్బన ఇంధనాలు==
వీటినే '' ఆర్గానిక్ ఇంధనాలు '' ( Inarganic Comopounds )అని కూడా అంటారు.ఇందులో కర్బన పదార్ధము ( Corbon Comound ) ఉండును.వీటిలొ చాలా వరకు [[పెట్రోలియం]] ఉత్పత్తులే.
వీటినే '' ఆర్గానిక్ ఇంధనాలు '' ( Inarganic Comopounds )అని కూడా అంటారు.ఇందులో కర్బన పదార్ధము ( Corbon Compound ) ఉండును.వీటిలొ చాలా వరకు [[పెట్రోలియం]] ఉత్పత్తులే.


కర్బన ఇంధనాలకు ఉదాహరణలు :
కర్బన ఇంధనాలకు ఉదాహరణలు :

07:16, 19 నవంబరు 2009 నాటి కూర్పు

మండించినపుడు శక్తిని ఉత్పత్తి చేయు పదార్ధాన్ని ఇంధనం అని అంటారు.వాహనాలు నడవడానికి,విద్యుత్ ఉత్పత్తి చేయడానికి,వంటచేయడానికి ఉపయోగపడును.

ఇది రెండు రకాలు. # కర్బన ఇంధనం, # అకర్బన ఇంధనం.

కర్బన ఇంధనాలు

వీటినే ఆర్గానిక్ ఇంధనాలు ( Inarganic Comopounds )అని కూడా అంటారు.ఇందులో కర్బన పదార్ధము ( Corbon Compound ) ఉండును.వీటిలొ చాలా వరకు పెట్రోలియం ఉత్పత్తులే.

కర్బన ఇంధనాలకు ఉదాహరణలు :


  1. రాకాసి బొగ్గు-దీనిని బొగ్గు గనులు నుండి వెలికితీస్తారు.విద్యుత్ ఉత్పత్తి కోసం,రైలు నడవడం కోసం వాడతారు.
  2. కట్టె-వృక్షం యొక్క భాగం.వంట చెరకుగా వాడతారు.పంచదార మిల్లులో చెరుకు పిప్పి ను ఇంధనంగా వాడతారు.
  3. సాధారణ బొగ్గు-కట్టెను పాక్షికంగా కాల్చితే ఇది వస్తుంది.
  4. పెట్రోలు -దీనినే శిలాజ ఇంధనం అని కూడా అంటారు.
  5. డీసిల్
  6. కిరోసిన్
  7. నాఫ్తా
  8. ఏవియేషన్ టర్బైన్ ఫుయెల్ (Aviation Turbine Fuel ) (A.T.F)- విమానాలు,హెలికాప్టర్ లలో వాడతారు.
  9. వంట గ్యాస్-దీనిలో బ్యూటేన్ అనే వాయువు ఉండును.
  10. వెల్డింగ్ గ్యాస్-దీనిలొ అసిటలీన్ అనే వాయువు ఉండును.లోహాలు అతికించడానికి వాడతారు.
  11. జీవ ఇంధనం(బయో డీసిల్)-మొక్కల నుండి తయారుఛేస్తారు.
  12. ఆల్కహాల్ (సారాయి)-ప్రయోగశాలలో రసాయనాలను వేడిచేయడానికి సారాయి దీపం లో ఊయోగిస్తారు.
  13. కర్పూరం-హిందువుల పూజలలో హారతిగా వాడతారు.తిరుపతి లడ్డు లో ఇది ఒక ముఖ్యమైన పదార్ధము.పార్టీలలో వంటకాలను వేడిగా ఉంచుటకు వంట పాత్రల క్రింద మండుతున్న కర్పూరం ఉంచుతారు.
  14. కలరా ఉండలు-వీటినే నాఫ్తలిన్ గోలీలు అంటారు.బట్టలు పాడవకుండా బీరువాలలో ఉంచుతారు.దీనికి కూడా మండే స్వభావం ఉంటుంది.

అకర్బన ఇంధనాలు

వీటిలో కార్బన పదార్ధం (Corbon)ఉండదు.


అకర్బన ఇంధనాలకు ఉదాహరణలు :

  • ఉదజని ( Hydrogen )- ఇది కూడా ఇంధనమే.ఇది మండినపుడు పెద్దమొత్తంలో శక్తి వెలువడుతుంది.అంతరిక్ష నౌక (రాకెట్) లో వాడతారు.
  • కొన్ని రకాల బ్యాటరీ( Fuel Cell ) లలో వాడతారు.
"https://te.wikipedia.org/w/index.php?title=ఇంధనం&oldid=468706" నుండి వెలికితీశారు