ఇంధనం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 4: | పంక్తి 4: | ||
==కర్బన ఇంధనాలు== |
==కర్బన ఇంధనాలు== |
||
వీటినే '' ఆర్గానిక్ ఇంధనాలు '' ( Inarganic Comopounds )అని కూడా అంటారు.ఇందులో కర్బన పదార్ధము ( |
వీటినే '' ఆర్గానిక్ ఇంధనాలు '' ( Inarganic Comopounds )అని కూడా అంటారు.ఇందులో కర్బన పదార్ధము ( Carbon Compound ) ఉండును.వీటిలొ చాలా వరకు [[పెట్రోలియం]] ఉత్పత్తులే. |
||
కర్బన ఇంధనాలకు ఉదాహరణలు : |
కర్బన ఇంధనాలకు ఉదాహరణలు : |
||
పంక్తి 22: | పంక్తి 22: | ||
# [[ఆల్కహాల్]] (సారాయి)-ప్రయోగశాలలో రసాయనాలను వేడిచేయడానికి [[సారాయి దీపం]] లో ఊయోగిస్తారు. |
# [[ఆల్కహాల్]] (సారాయి)-ప్రయోగశాలలో రసాయనాలను వేడిచేయడానికి [[సారాయి దీపం]] లో ఊయోగిస్తారు. |
||
# [[కర్పూరం]]-హిందువుల పూజలలో హారతిగా వాడతారు.[[తిరుపతి లడ్డు]] లో ఇది ఒక ముఖ్యమైన పదార్ధము.పార్టీలలో వంటకాలను వేడిగా ఉంచుటకు వంట పాత్రల క్రింద మండుతున్న కర్పూరం ఉంచుతారు. |
# [[కర్పూరం]]-హిందువుల పూజలలో హారతిగా వాడతారు.[[తిరుపతి లడ్డు]] లో ఇది ఒక ముఖ్యమైన పదార్ధము.పార్టీలలో వంటకాలను వేడిగా ఉంచుటకు వంట పాత్రల క్రింద మండుతున్న కర్పూరం ఉంచుతారు. |
||
# [[కలరా ఉండలు]]-వీటినే నాఫ్తలిన్ గోలీలు అంటారు.బట్టలు పాడవకుండా బీరువాలలో ఉంచుతారు.దీనికి కూడా మండే స్వభావం ఉంటుంది. |
|||
==అకర్బన ఇంధనాలు== |
==అకర్బన ఇంధనాలు== |
07:18, 19 నవంబరు 2009 నాటి కూర్పు
మండించినపుడు శక్తిని ఉత్పత్తి చేయు పదార్ధాన్ని ఇంధనం అని అంటారు.వాహనాలు నడవడానికి,విద్యుత్ ఉత్పత్తి చేయడానికి,వంటచేయడానికి ఉపయోగపడును.
ఇది రెండు రకాలు. # కర్బన ఇంధనం, # అకర్బన ఇంధనం.
కర్బన ఇంధనాలు
వీటినే ఆర్గానిక్ ఇంధనాలు ( Inarganic Comopounds )అని కూడా అంటారు.ఇందులో కర్బన పదార్ధము ( Carbon Compound ) ఉండును.వీటిలొ చాలా వరకు పెట్రోలియం ఉత్పత్తులే.
కర్బన ఇంధనాలకు ఉదాహరణలు :
- రాకాసి బొగ్గు-దీనిని బొగ్గు గనులు నుండి వెలికితీస్తారు.విద్యుత్ ఉత్పత్తి కోసం,రైలు నడవడం కోసం వాడతారు.
- కట్టె-వృక్షం యొక్క భాగం.వంట చెరకుగా వాడతారు.పంచదార మిల్లులో చెరుకు పిప్పి ను ఇంధనంగా వాడతారు.
- సాధారణ బొగ్గు-కట్టెను పాక్షికంగా కాల్చితే ఇది వస్తుంది.
- పెట్రోలు -దీనినే శిలాజ ఇంధనం అని కూడా అంటారు.
- డీసిల్
- కిరోసిన్
- నాఫ్తా
- ఏవియేషన్ టర్బైన్ ఫుయెల్ (Aviation Turbine Fuel ) (A.T.F)- విమానాలు,హెలికాప్టర్ లలో వాడతారు.
- వంట గ్యాస్-దీనిలో బ్యూటేన్ అనే వాయువు ఉండును.
- వెల్డింగ్ గ్యాస్-దీనిలొ అసిటలీన్ అనే వాయువు ఉండును.లోహాలు అతికించడానికి వాడతారు.
- జీవ ఇంధనం(బయో డీసిల్)-మొక్కల నుండి తయారుఛేస్తారు.
- ఆల్కహాల్ (సారాయి)-ప్రయోగశాలలో రసాయనాలను వేడిచేయడానికి సారాయి దీపం లో ఊయోగిస్తారు.
- కర్పూరం-హిందువుల పూజలలో హారతిగా వాడతారు.తిరుపతి లడ్డు లో ఇది ఒక ముఖ్యమైన పదార్ధము.పార్టీలలో వంటకాలను వేడిగా ఉంచుటకు వంట పాత్రల క్రింద మండుతున్న కర్పూరం ఉంచుతారు.
అకర్బన ఇంధనాలు
వీటిలో కార్బన పదార్ధం (Carbon)ఉండదు.
అకర్బన ఇంధనాలకు ఉదాహరణలు :
- ఉదజని ( Hydrogen )- ఇది కూడా ఇంధనమే.ఇది మండినపుడు పెద్దమొత్తంలో శక్తి వెలువడుతుంది.అంతరిక్ష నౌక (రాకెట్) లో వాడతారు.
- కొన్ని రకాల బ్యాటరీ( Fuel Cell ) లలో వాడతారు.