ఇంధనం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
మండించినపుడు శక్తిని ఉత్పత్తి చేయు పదార్ధాన్ని ఇంధనం అని అంటారు.వాహనాలు నడవడానికి,విద్యుత్ ఉత్పత్తి చేయడానికి,వంటచేయడానికి ఉపయోగపడును.
మండించినపుడు [[శక్తి]]ని ఉత్పత్తి చేయు పదార్ధాన్ని '''ఇంధనం''' అని అంటారు. [[వాహనాలు]] నడవడానికి, [[విద్యుత్]] ఉత్పత్తి చేయడానికి, [[వంట]] చేయడానికి ఉపయోగపడును.


ఇది రెండు రకాలు. # కర్బన ఇంధనం, # అకర్బన ఇంధనం.
ఇది రెండు రకాలు. # కర్బన ఇంధనం, # అకర్బన ఇంధనం.
పంక్తి 9: పంక్తి 9:




# [[రాకాసి బొగ్గు]]-దీనిని [[బొగ్గు]] [[గనులు]] నుండి వెలికితీస్తారు.విద్యుత్ ఉత్పత్తి కోసం,[[రైలు]] నడవడం కోసం వాడతారు.
# [[రాకాసి బొగ్గు]]- దీనిని [[బొగ్గు]] [[గనులు]] నుండి వెలికితీస్తారు. విద్యుత్ ఉత్పత్తి కోసం, [[రైలు]] నడవడం కోసం వాడతారు.
# కట్టె-వృక్షం యొక్క భాగం.వంట చెరకుగా వాడతారు.పంచదార మిల్లులో చెరుకు పిప్పి ను ఇంధనంగా వాడతారు.
# కట్టె-వృక్షం యొక్క భాగం. వంట చెరకుగా వాడతారు.పంచదార మిల్లులో చెరుకు పిప్పి ను ఇంధనంగా వాడతారు.
# [[సాధారణ బొగ్గు]]-కట్టెను పాక్షికంగా కాల్చితే ఇది వస్తుంది.
# [[సాధారణ బొగ్గు]]- కట్టెను పాక్షికంగా కాల్చితే ఇది వస్తుంది.
# [[పెట్రోలు]] -దీనినే శిలాజ ఇంధనం అని కూడా అంటారు.
# [[పెట్రోలు]] - దీనినే శిలాజ ఇంధనం అని కూడా అంటారు.
# [[డీసిల్]]
# [[డీసిల్]]
# [[కిరోసిన్]]
# [[కిరోసిన్]]
# [[నాఫ్తా]]
# [[నాఫ్తా]]
# [[ఏవియేషన్ టర్బైన్ ఫుయెల్ (Aviation Turbine Fuel )]] (A.T.F)- విమానాలు,హెలికాప్టర్ లలో వాడతారు.
# [[ఏవియేషన్ టర్బైన్ ఫుయెల్ (Aviation Turbine Fuel )]] (A.T.F)- విమానాలు, హెలికాప్టర్ లలో వాడతారు.
# [[వంట గ్యాస్]]-దీనిలో బ్యూటేన్ అనే వాయువు ఉండును.
# [[వంట గ్యాస్]]- దీనిలో బ్యూటేన్ అనే వాయువు ఉండును.
# [[వెల్డింగ్ గ్యాస్]]-దీనిలొ అసిటలీన్ అనే వాయువు ఉండును.లోహాలు అతికించడానికి వాడతారు.
# [[వెల్డింగ్ గ్యాస్]]- దీనిలొ అసిటలీన్ అనే వాయువు ఉండును. లోహాలు అతికించడానికి వాడతారు.
# [[జీవ ఇంధనం(బయో డీసిల్)]]-మొక్కల నుండి తయారుఛేస్తారు.
# [[జీవ ఇంధనం (బయో డీసిల్)]]- మొక్కల నుండి తయారుఛేస్తారు.
# [[ఆల్కహాల్]] (సారాయి)-ప్రయోగశాలలో రసాయనాలను వేడిచేయడానికి [[సారాయి దీపం]] లో ఊయోగిస్తారు.
# [[ఆల్కహాల్]] (సారాయి)- ప్రయోగశాలలో రసాయనాలను వేడిచేయడానికి [[సారాయి దీపం]] లో ఊయోగిస్తారు.
# [[కర్పూరం]]-హిందువుల పూజలలో హారతిగా వాడతారు.[[తిరుపతి లడ్డు]] లో ఇది ఒక ముఖ్యమైన పదార్ధము.పార్టీలలో వంటకాలను వేడిగా ఉంచుటకు వంట పాత్రల క్రింద మండుతున్న కర్పూరం ఉంచుతారు.
# [[కర్పూరం]]- హిందువుల పూజలలో [[హారతి]]గా వాడతారు. [[తిరుపతి లడ్డు]] లో ఇది ఒక ముఖ్యమైన పదార్ధము. పార్టీలలో వంటకాలను వేడిగా ఉంచుటకు వంట పాత్రల క్రింద మండుతున్న కర్పూరం ఉంచుతారు.


==అకర్బన ఇంధనాలు==
==అకర్బన ఇంధనాలు==

07:59, 19 నవంబరు 2009 నాటి కూర్పు

మండించినపుడు శక్తిని ఉత్పత్తి చేయు పదార్ధాన్ని ఇంధనం అని అంటారు. వాహనాలు నడవడానికి, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి, వంట చేయడానికి ఉపయోగపడును.

ఇది రెండు రకాలు. # కర్బన ఇంధనం, # అకర్బన ఇంధనం.

కర్బన ఇంధనాలు

వీటినే ఆర్గానిక్ ఇంధనాలు ( Inarganic Comopounds )అని కూడా అంటారు.ఇందులో కర్బన పదార్ధము ( Carbon Compound ) ఉండును.వీటిలొ చాలా వరకు పెట్రోలియం ఉత్పత్తులే.

కర్బన ఇంధనాలకు ఉదాహరణలు :


  1. రాకాసి బొగ్గు- దీనిని బొగ్గు గనులు నుండి వెలికితీస్తారు. విద్యుత్ ఉత్పత్తి కోసం, రైలు నడవడం కోసం వాడతారు.
  2. కట్టె-వృక్షం యొక్క భాగం. వంట చెరకుగా వాడతారు.పంచదార మిల్లులో చెరుకు పిప్పి ను ఇంధనంగా వాడతారు.
  3. సాధారణ బొగ్గు- కట్టెను పాక్షికంగా కాల్చితే ఇది వస్తుంది.
  4. పెట్రోలు - దీనినే శిలాజ ఇంధనం అని కూడా అంటారు.
  5. డీసిల్
  6. కిరోసిన్
  7. నాఫ్తా
  8. ఏవియేషన్ టర్బైన్ ఫుయెల్ (Aviation Turbine Fuel ) (A.T.F)- విమానాలు, హెలికాప్టర్ లలో వాడతారు.
  9. వంట గ్యాస్- దీనిలో బ్యూటేన్ అనే వాయువు ఉండును.
  10. వెల్డింగ్ గ్యాస్- దీనిలొ అసిటలీన్ అనే వాయువు ఉండును. లోహాలు అతికించడానికి వాడతారు.
  11. జీవ ఇంధనం (బయో డీసిల్)- మొక్కల నుండి తయారుఛేస్తారు.
  12. ఆల్కహాల్ (సారాయి)- ప్రయోగశాలలో రసాయనాలను వేడిచేయడానికి సారాయి దీపం లో ఊయోగిస్తారు.
  13. కర్పూరం- హిందువుల పూజలలో హారతిగా వాడతారు. తిరుపతి లడ్డు లో ఇది ఒక ముఖ్యమైన పదార్ధము. పార్టీలలో వంటకాలను వేడిగా ఉంచుటకు వంట పాత్రల క్రింద మండుతున్న కర్పూరం ఉంచుతారు.

అకర్బన ఇంధనాలు

వీటిలో కార్బన పదార్ధం (Carbon)ఉండదు.


అకర్బన ఇంధనాలకు ఉదాహరణలు :

  • ఉదజని ( Hydrogen )- ఇది కూడా ఇంధనమే.ఇది మండినపుడు పెద్దమొత్తంలో శక్తి వెలువడుతుంది.అంతరిక్ష నౌక (రాకెట్) లో వాడతారు.
  • కొన్ని రకాల బ్యాటరీ( Fuel Cell ) లలో వాడతారు.
"https://te.wikipedia.org/w/index.php?title=ఇంధనం&oldid=468716" నుండి వెలికితీశారు