వర్గం:విజయవాడ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
+ అంతర్వికీ
చి Bot: Adding {{Commonscat|Vijayawada}}
పంక్తి 1: పంక్తి 1:
[[బొమ్మ:DSC00725.JPG|thumb|right]]
[[బొమ్మ:DSC00725.JPG|thumb|right]]
కృష్ణానదికి దక్షిణ దిక్కున నిర్మితమై, పడమటి వైపున ఇంద్రకీలాద్రి పర్వతశ్రేణులతో మరియు ఉత్తరాన బుడమేరు కాలువ తో భాసిల్లే సుందర నగరం, విజయవాడ. బెజవాడ, బెజ్జంవాడ, విజయవాటిక, విజయునివాడ: ఇవన్నీ విజయవాడకు చెందిన పేర్లే. ఇక్కడి దక్షిణ మద్య రైల్వే మరియు పండిట్ నెహ్రో బస్ స్టేషన్లు భారతదేశంలోని ముఖ్యమైన అన్ని ప్రదేశాలను కలుపుతున్నాయి. ఇక్కడి ఏలూరు మరియు బందరు రోడ్లు అయా నగరాలకు ప్రధానరహదారులు. ఇక్కడి మాంగో మార్కెట్, దేశంలోనే మామిడికాయల ఉత్పత్తిలో ప్రముఖమైనది. ఇంద్రకీలాద్రి పర్వతం పైనగల దుర్గ గుడి, సమీపంలోని మంగళగిరి వద్దగల పానకాలస్వామి గుడి ఇక్కడి ఆధ్యాత్మికతకు ఉదాహరణలు. బ్రిటిష్ వారి కాలంలో కృష్ణా నదిపై నిర్మించిన ప్రకాశం బారేజి ఇప్పటికీ వాడుకలో వుంది. రాష్ట్ర రాజకీయాలలో, విద్యారంగంలో విజయవాడది ప్రధానస్ధానం. వన్ టౌన్ లో గల మార్కెట్ మరియు కె.బి.న్ కళాశాల, బందరు రోడ్దులోని లయోల అటానిమస్ కళాశాల, మాంటిస్సోరి విద్యా సంస్థలు, పి.బి.సిద్దార్ధా విద్యా సంస్థలు, కాంపిటీటివ్, వృత్తి విద్య మరియు సాంకేతిక పరీక్షలకు కావాల్సిన శిక్షణనందించే విద్యా సంస్థలు, ఇబ్రహేంపట్నంలోని నిమ్రా విద్యా సంస్థలు విద్యారంగానికి ఎనలేని సేవలు అందిస్తునాయి.

{{Commonscat|Vijayawada}}

[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు]]

15:17, 19 నవంబరు 2009 నాటి కూర్పు

కృష్ణానదికి దక్షిణ దిక్కున నిర్మితమై, పడమటి వైపున ఇంద్రకీలాద్రి పర్వతశ్రేణులతో మరియు ఉత్తరాన బుడమేరు కాలువ తో భాసిల్లే సుందర నగరం, విజయవాడ. బెజవాడ, బెజ్జంవాడ, విజయవాటిక, విజయునివాడ: ఇవన్నీ విజయవాడకు చెందిన పేర్లే. ఇక్కడి దక్షిణ మద్య రైల్వే మరియు పండిట్ నెహ్రో బస్ స్టేషన్లు భారతదేశంలోని ముఖ్యమైన అన్ని ప్రదేశాలను కలుపుతున్నాయి. ఇక్కడి ఏలూరు మరియు బందరు రోడ్లు అయా నగరాలకు ప్రధానరహదారులు. ఇక్కడి మాంగో మార్కెట్, దేశంలోనే మామిడికాయల ఉత్పత్తిలో ప్రముఖమైనది. ఇంద్రకీలాద్రి పర్వతం పైనగల దుర్గ గుడి, సమీపంలోని మంగళగిరి వద్దగల పానకాలస్వామి గుడి ఇక్కడి ఆధ్యాత్మికతకు ఉదాహరణలు. బ్రిటిష్ వారి కాలంలో కృష్ణా నదిపై నిర్మించిన ప్రకాశం బారేజి ఇప్పటికీ వాడుకలో వుంది. రాష్ట్ర రాజకీయాలలో, విద్యారంగంలో విజయవాడది ప్రధానస్ధానం. వన్ టౌన్ లో గల మార్కెట్ మరియు కె.బి.న్ కళాశాల, బందరు రోడ్దులోని లయోల అటానిమస్ కళాశాల, మాంటిస్సోరి విద్యా సంస్థలు, పి.బి.సిద్దార్ధా విద్యా సంస్థలు, కాంపిటీటివ్, వృత్తి విద్య మరియు సాంకేతిక పరీక్షలకు కావాల్సిన శిక్షణనందించే విద్యా సంస్థలు, ఇబ్రహేంపట్నంలోని నిమ్రా విద్యా సంస్థలు విద్యారంగానికి ఎనలేని సేవలు అందిస్తునాయి.

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

వర్గం "విజయవాడ" లో వ్యాసాలు

ఈ వర్గం లోని మొత్తం 51 పేజీలలో కింది 51 పేజీలున్నాయి.